MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Astrology
  • కనీసం ‘ ఐ లవ్ యూ’ కూడా చెప్పలేరు..!

కనీసం ‘ ఐ లవ్ యూ’ కూడా చెప్పలేరు..!

 అలా బాధపెట్టాలని లేకపోయినా.. ప్రేమ విషయాన్ని కూడా బయటకు చెప్పరట. కనీసం తాము ప్రేమిస్తున్నామనే విషయాన్ని కూడా బయటకు చెప్పని వారు ఎవరో.. జోతిష్య శాస్త్రం ప్రకారం చెప్పేయవచ్చట. మరి వారెవరో చూద్దామా.. 

2 Min read
Author : ramya Sridhar
Published : Nov 03 2021, 11:27 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ప్రతి ఒక్కరూ.. మరో వ్యక్తిని ప్రేమించడం చాలా సహజం. కానీ.. మనం ఎదుటివారిని ప్రేమిస్తున్నామనే విషయాన్ని వారికి చెప్పకపోతే.. వారు అర్థం చేసుకోలేరు. చాలా తక్కువ మంది మాత్రమే.. మనం ప్రేమ విషయం చెప్పకపోయినా అర్థం చేసుకుంటారు. కానీ.. కొందరు అర్థం చేసుకోలేరు. అయితే.. చాలా మంది తమ ఎమోషన్స్ ని ఫేస్ చేయలేరు. ఎదుటివారిని సాధ్యమైనంత వరకు బాధపెట్టకుండా ఉండాలనే చూసుకుంటారు.  అయితే.. అలా బాధపెట్టాలని లేకపోయినా.. ప్రేమ విషయాన్ని కూడా బయటకు చెప్పరట. కనీసం తాము ప్రేమిస్తున్నామనే విషయాన్ని కూడా బయటకు చెప్పని వారు ఎవరో.. జోతిష్య శాస్త్రం ప్రకారం చెప్పేయవచ్చట. మరి వారెవరో చూద్దామా..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

1.కన్య రాశి..
ఈ రాశివారు ప్రతి విషయాన్ని ఎక్కువగా విశ్లేషిస్తూ ఉంటారు. తమ భాగస్వామికి ప్రేమిస్తున్నామనే విషయం చెప్పడానికి సందర్భం వచ్చినా.. ఆ సందర్భాన్ని ఉపయోగించుకోరు. మీ బంధం ఎలా ఉండాలినే విషయంలో మీకు క్లారిటీ ఉంటుంది. కానీ..  కనీసం ఐలవ్ యూ కూడా చెప్పరు.

36

2.ధనస్సు రాశి..
ఈ రాశివారు కూడా.. తాము తమ ప్రేమించిన వారికి ఐలవ్ యూ చెప్పరు. ప్రేమ అనేది కేవలం ఐ లవ్ యూ అనే పదంతో చెబితే సరిపోదు అని అందరూ అనుకుంటారు. అయితే.. అందరితోనూ  చాలా సీరియస్ గా ఉంటారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ ఐలవ్ యూ చెప్పరు.

46

3.మకర రాశి..
ఈ రాశివారు తొందరగా ప్రేమపై నమ్మకం ఉండదు. ఈ రాశివారు ప్రతి విషయంలోనూ  చాలా కష్టపడతారు. ఎలాంటి సమస్యలు వచ్చినా.. దానిని సరిదిద్దుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ..  ఆ సమస్యను తగ్గించుకోవడానికి ఐలవ్ యూ చెప్పాలని అనుకోరు. అది చెప్పడం వల్ల సమస్యలు పరిష్కారం అవ్వవవని వారు అనుకుంటారు. అందుకే.. ఆ మాట చెప్పడానికి ఆసక్తి  చూపరు.

56

4.కుంభ రాశి..
ఇతరులను తమను అన్ని విషయాల్లో బాధపెడతారు అని  భావిస్తూ ఉంటారు. బలమైన వ్యక్తిగా ఉండాలని అనుకుంటూ ఉంటారు. అందుకోసం.. తమ ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకుంటూ ఉంటారు. ప్రతి విషయాన్ని రెండు, మూడుసార్లు ఆలోచిస్తూ ఉంటారు. కాబట్టి.. తొందరగా ఎవరికీ తమ మనసులోని ప్రేమను బయటపెట్టరు.

66

5.వృశ్చిక రాశి..
ఈ రాశివారు ఎమోషన్స్ కి ఎక్కువ విలువ ఇస్తారు. అయితే.. ప్రతి విషయాన్ని చాలా లోతుగా ఆలోచిస్తారు. అందుకే.. తొందరపడి ప్రేమ ఉన్నా కూడా ఐలవ్ యూ చెప్పరు. ఒకవేళ వారు తమ ప్రేమను అంగీకరించరేమో అనే భయం వీరిలో ఉంటుంది. అందుకే..వీరు తొందరగా మనసులో మాట బయటపెట్టరు. 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Birth Date: పుట్టిన తేదీ ప్రకారం.. మీ పర్సులో ఇవి ఉంటే డబ్బుకు లోటుండదు!
Recommended image2
Planets Movement: శని, గురు గ్రహాల కలయికతో నవపంచమ యోగం.. ఈ 4 రాశులకు పట్టిందల్లా బంగారమే
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు చాలా కాలంగా వేధిస్తున్న సమస్యల నుంచి బయటపడతారు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved