MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Update
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
Maremma Movie Review
Yash Ramayana Movie Remuneration
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Astrology
  • Zodiac Signs: ఈ రాశులకు చెందిన అత్తలకు కోడలంటే విపరీతమైన ద్వేషం

Zodiac Signs: ఈ రాశులకు చెందిన అత్తలకు కోడలంటే విపరీతమైన ద్వేషం

Zodiac signs Mother in Law: కొన్ని రాశులలో పుట్టిన అత్తలను భరించడం చాలా కష్టం. వారు తమ కోడలు ఏం చేసినా భరించలేరు. విపరీతంగా ద్వేషిస్తారు. ఏ రాశుల వారికి కోడళ్లంటే పడదో తెలుసుకోండి. 

1 Min read
Author : Haritha Chappa
Published : Dec 08 2025, 01:01 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
కోడలిని ద్వేషించే అత్తల రాశులు
Image Credit : AI Generated

కోడలిని ద్వేషించే అత్తల రాశులు

అత్తా కోడళ్లకు పడకపోవడం సహజమే. కానీ కొంతమంది అత్తలు మాత్రం చాలా దారుణంగా ఉంటారు. కోడలిని చూస్తేనే కస్సుమంటారు. అలాంటి అత్తలు కచ్చితంగా కొన్ని రాశులకు చెందిన వారై ఉంటారు.  జ్యోతిష శాస్త్రం ప్రకారం కొన్ని రాశుల అత్తలకు కోడలిని చూస్తేనే మంట. కోడలు ఏం చేసినా, చేయకపోయినా కూడా  గొడవలు పడుతూనే ఉంటుంది. ఆ రాశులేవో తెలుసుకోండి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
సింహ రాశి
Image Credit : Getty

సింహ రాశి

సింహ రాశిలో పుట్టిన స్త్రీలకు డామినేషన్ ఎక్కువ. వారికి పుట్టుకతోనే సహజంగానే ఆధిపత్య భావన ఉంటుంది.  ఇంట్లో తామే మహారాణి అనుకుంటారు. కోడలి ఎప్పుడు తన చెప్పుచేతల్లో ఉండాలని కోరుకుంటారు. కోడలి నుంచి ఎక్కువ  గౌరవం ఆశిస్తారు. కోడలు తమ కంటే తెలివైనది అయితే  వీరికి ఏమాత్రం నచ్చదు.

Related Articles

Related image1
Mesha rasi phalalu: 2026 మేష రాశి ఫలాలు, ఈ రాశి వారికి కొత్త ఏడాదిలో ఎలా ఉండబోతోంది?
Related image2
Mithuna Rashi Phalalu 2026: మిథున రాశి వారికి కొత్త ఏడాది విపరీతంగా కలిసొచ్చే అవకాశం
34
వృశ్చిక రాశి
Image Credit : Getty

వృశ్చిక రాశి

వృశ్చిక రాశిలో పుట్టిన అత్తలు చాలా డేంజర్. కోడళ్లకు వీరు పెద్ద శత్రువులే. వీరికి భావోద్వేగాలు ఎక్కువ. ప్రతి విషయాన్ని రహస్యంగా ఉంచేందుకు ఇష్టపడతారు. ఈ రాశిలో పుట్టిన అత్తలు కుటుంబంపై పూర్తి నియంత్రణ ఉండాలని అనుకుంటారు. ఈ రాశిలో పుట్టిన అత్తలకు అనుమానం ఎక్కువ. తమ కొడుకును  కోడలు దూరం చేస్తుందనే అభిప్రాయం వీరిలో ఎక్కువగా ఉంటుంది.

44
మకర రాశి
Image Credit : Getty

మకర రాశి

మకర రాశి వారికి సాధారణంగా క్రమశిక్షణ ఉంటుంది. వీరికి కష్టపడి పనిచేసేతత్వం ఉంటుంది. ఈ రాశిలో పుట్టిన అత్తలు సంప్రదాయాలకు ఎక్కువ విలువిస్తారు. తమ కోడలు కూడా తనలాగే సంప్రదాయం బద్ధంగా ఉండాలని కోరుకుంటారు.  కానీ కోడలు వీరి అంచనాలను అందుకోకపోతే చీటికిమాటికి కోప్పడతారు. 

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జ్యోతిష్యం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ఆకస్మిక నిర్ణయాల వల్ల నష్టాలు తప్పవు!
Recommended image2
Vastu Tips: ఇంట్లో చెప్పులు ఏ దిశలో పెడుతున్నారు? ఈ ఒక్క ప్లేస్ లో పెడితే.. మీ దరిద్రం మొత్తం పోయినట్లే..!
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి సొంత నిర్ణయాలతో లాభాలు.. నిరుద్యోగులకు ఉద్యోగాలు!
Related Stories
Recommended image1
Mesha rasi phalalu: 2026 మేష రాశి ఫలాలు, ఈ రాశి వారికి కొత్త ఏడాదిలో ఎలా ఉండబోతోంది?
Recommended image2
Mithuna Rashi Phalalu 2026: మిథున రాశి వారికి కొత్త ఏడాది విపరీతంగా కలిసొచ్చే అవకాశం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved