MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Birth Stars: ఈ నక్షత్రాల్లో పుట్టిన వారికి ఒక కష్టం తీరగానే.. మరో కష్టం వచ్చేస్తుంది..!

Birth Stars: ఈ నక్షత్రాల్లో పుట్టిన వారికి ఒక కష్టం తీరగానే.. మరో కష్టం వచ్చేస్తుంది..!

Birth Stars: జోతిష్యశాస్త్రం ప్రకారం, కొన్ని నక్షత్రాల్లో పుట్టిన వారికి చిన్నప్పటి నుంచే కాస్త కష్టాలు ఎక్కువగా ఉంటాయి. ఒక కష్టం దాటగానే మరో కష్టం ఎదురుచూస్తూ ఉంటుంది. మరి, ఆ నక్షత్రాలేంటో చూద్దాం.. 

1 Min read
Author : ramya Sridhar
Published : Feb 10 2026, 05:40 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
1.శతభిష నక్షత్రం...
Image Credit : getty

1.శతభిష నక్షత్రం...

శతభిష నక్షత్రానికి అధిపతి రాహువు. ఈ నక్షత్రంలో పుట్టిన వారికి రాహువు ప్రభావం వల్ల వీరికి జీవితంలో ఊహించని మార్పులు వస్తూ ఉంటాయి. వీరు ఎక్కువగా ఒంటరితనాన్ని అనుభవిస్తారు. మనసులోని మాటను బయటకు చెప్పలేక మానసిక ఒత్తిడికి గురౌతారు. దీని కారణంగా.. వీరు ఆరోగ్య సమస్యలతో లేదా రహస్య శత్రువులతో పోరాడాల్సి రావచ్చు. అయితే.. ఇదే నక్షత్రం వారికి అపారమైన మేధస్సును కూడా ఇస్తుంది. పరిశోధన రంగాల్లో వీరు తిరుగులేని విజయం సాధిస్తారు. శతభిష నక్షత్రం వారు చాలా తెలివైన వారు. వీరికి కష్టాలు ఉన్న మాట నిజమే అయినా, ఆ కష్టాలే వారిని రాటుదేల్చి సమాజంలో గొప్ప స్థాయికి తీసుకెళ్తాయి. "కష్టం లేనిదే విజయం రాదు" అనే సూత్రం వీరికి సరిగ్గా సరిపోతుంది.

23
ఆశ్లేష నక్షత్రం...
Image Credit : Freepik

ఆశ్లేష నక్షత్రం...

ఆశ్లేష నక్షత్రంలో పుట్టిన వారికి కూడా కాస్త కష్టాలు చాలా ఎక్కువగానే ఉంటాయి.ఈ నక్షత్రంలో పుట్టిన వారికి బుధ గ్రహం అధిపతి. కానీ దీని స్వభావం సర్పతత్వంతో కూడా ఉంటుంది. వీరు తరచుగా నమ్మక ద్రోహానికి గురౌతారు. కుటుంబంలో లేదా బంధువులతో మనస్పర్థలు ఎఖ్కువగా వస్తాయి. వీరి కష్టమంతా ఇతరుల కోసం ధారపోసినట్లు అనిపిస్తుంది.

Related Articles

Related image1
Mangal Gochar: రాహువుతో కుజుడు కలయిక.. ఈ మూడు రాశులకు అనుకోని సమస్యలు
Related image2
Birth Date: మొదటి సంతానం ఆడపిల్ల ఈ తేదీల్లో పుడితే..తండ్రికి లక్ష్మీ కటాక్షమే..!
33
3.భరణి నక్షత్రం...
Image Credit : Freepik

3.భరణి నక్షత్రం...

భరణి నక్షత్రానికి శుక్రుడు అధిపతి. దీని దేవత యుముడు. ఈ నక్షత్రాల్లో పుట్టిన వారికి కూడా కష్టాలు కాస్త ఎక్కువగా వస్తూ ఉంటాయి. జీవితంలో ప్రతి అడుగులోనూ వీరు తీవ్రమైన పరీక్షలను ఎదుర్కోవలసి వస్తుంది. బాధ్యతలు వీరిపై ఎక్కువగా ఉంటాయి. కష్టపడితేనే ఫలితం దక్కుతుంది. అదృష్టం తక్కువగా ఉంటుంది.

4. జ్యేష్ఠ నక్షత్రం (Jyeshta Nakshatra)

జ్యేష్ఠ నక్షత్రానికి అధిపతి బుధుడు, కానీ ఇది వృశ్చిక రాశిలో ఉంటుంది.

వీరికి చిన్న వయసులోనే పెద్ద బాధ్యతలు మీద పడతాయి. ఆర్థికపరమైన ఇబ్బందులు లేదా వారసత్వ సంబంధిత గొడవలు ఎదుర్కోవాల్సి రావచ్చు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
ఏషియానెట్ న్యూస్
జ్యోతిష్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
Rahu Zodiac signs: మాఘ మాసంలో రాహువు దయతో ఈ 4 రాశులకు డబ్బుల వర్షమే
Recommended image2
Maha Shivratri 2026 : శివ పురాణంలో చెప్పిన ధనలాభ ఉపాయాలు.. ఈ శివరాత్రికి ట్రై చేశారో ధనవంతులే
Recommended image3
Mangal Gochar: రాహువుతో కుజుడు కలయిక.. ఈ మూడు రాశులకు అనుకోని సమస్యలు
Related Stories
Recommended image1
Mangal Gochar: రాహువుతో కుజుడు కలయిక.. ఈ మూడు రాశులకు అనుకోని సమస్యలు
Recommended image2
Birth Date: మొదటి సంతానం ఆడపిల్ల ఈ తేదీల్లో పుడితే..తండ్రికి లక్ష్మీ కటాక్షమే..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved