MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Astrology
  • Jupiter Transit: గురుగ్రహం వల్ల అతిపెద్ద రాజయోగం, జాక్ పాట్ కొట్టే రాశులు ఇవే

Jupiter Transit: గురుగ్రహం వల్ల అతిపెద్ద రాజయోగం, జాక్ పాట్ కొట్టే రాశులు ఇవే

Jupiter Transit: జ్యోతిషశాస్త్రంలో బృహస్పతి అంటే గురుగ్రహానికి ప్రత్యేక స్థానం ఉంటుంది. ఈ ఏడాది జూన్ 2న, గురుడు కర్కాటకంలోకి ప్రవేశించి అక్టోబర్ 31 వరకు అక్కడే ఉండి 'హంస మహాపురుష రాజయోగా'న్ని సృష్టిస్తాడు. దీనివల్ల కొన్ని రాశులకు కలిసివస్తుంది.

2 Min read
Author : Haritha Chappa
Published : Apr 22 2026, 09:36 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
కర్కాటక రాశి
Image Credit : Getty

కర్కాటక రాశి

గురు గ్రహం ఏర్పరిచే రాజయోగం వల్ల కర్కాటక రాశివారికి మేలు జరుగుతుంది. కర్కాటక రాశి వారికి లగ్నభావంలో గురు గ్రహం సంచరిస్తాడు. కర్కాటకంలో గురుడు ఉచ్ఛస్థితిలో ఉండటం వల్ల ఈ రాశి వారికి విజయంతో పాటూ ఆర్థిక లాభాలు పెరుగుతాయి. ఈ రాశి వారు చేసే పనుల్లోని అడ్డకుంలన్నీ తొలగిపోతాయి. ఈ రాశి వారి ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. కొన్ని కొత్త పనులను కూడా వీరు ప్రారంభించవచ్చు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
కన్యా రాశి
Image Credit : Getty

కన్యా రాశి

కన్యా రాశి వారికి గురు సంచారం ఎంతో శుభ్రప్రదంగా, ఫలప్రదంగా ఉంటుంది. గురు సంచారం ఈ రాశివారిలో లాభ స్థానమైన 11వ ఇంట్లో జరుగుతుంది. ఈ సమయంలో ఉచ్ఛస్థితిలో ఉన్న గురు గ్రహం ఆశీస్సులతో ఆదాయానికి కొత్త మార్గాలు ఏర్పడతాయి.  వీరికి సంపద పెరిగే అవకాశం ఉంది. 11వ ఇంట్లో గురుడు ఉండటం వల్ల భౌతిక సుఖాలు వీరికి దక్కుతాయి. వీరికి వాహన యోగం కలిగే అవకాశం ఉంది. అదృష్టం వీరికి కలిసివస్తుంది. 

35
వృశ్చిక రాశి
Image Credit : Getty

వృశ్చిక రాశి

గురు సంచారం వృశ్చిక రాశి వారి 9వ ఇంట్లో జరుగుతుంది. ఇది ఎంతో శుభప్రదమైనదిగా చెప్పుకుంటారు. 9వ ఇంట్లో గురుడు ఉండటం వల్ల వృశ్చిక రాశి వారి దశ తిరిగిపోతుంది. అదృష్టం ఈ రాశివారికి వెతుక్కుంటూ వస్తుంది. భూమి, వాహనాలకు సంబంధించిన అన్ని రకాల సుఖాలు పొందే అవకాశం ఉంది ఆత్మీయులను కలుసుకునే అవకాశం లభిస్తుంది.  ఈ రాశి వారికి సంతాన సౌభాగ్యం పొందుతారు.

45
మకర రాశి
Image Credit : Getty

మకర రాశి

మకర రాశి వారికి గురు సంచారం ఏడవ ఇంట్లో జరుగుతుంది. ఉచ్ఛస్థితిలో ఉన్న గురుడి శుభ ప్రభావం వల్ల ఆర్థిక లాభాలు లభిస్తాయి. దీర్ఘకాలిక సమస్యలు, చాలా వరకు నిలిచిపోయిన పనులను విజయవంతంగా పూర్తి  అవుతాయి. ఈ సమయంలో వీరి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వీరు కుటుంబంతో కలిసి యాత్ర లేదా తీర్థయాత్రకు వెళ్లే అవకాశం కూడా ఉంది.

55
మీన రాశి
Image Credit : Getty

మీన రాశి

జూన్ 2న గురుడు తన ఉచ్ఛ రాశి అయిన కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ సంచారం మీన రాశి వారి ఐదవ ఇంటిపై ప్రభావం చూపుతుంది. గురుడు ఈ రాశికి అధిపతి.  వీరికి గురుడు శుభ ఫలితాలను ఇస్తాడు. గురుడి ఉచ్ఛస్థితి కారణంగా, వాహనం, భూమి కొనుగోలు చేసే మంచి అవకాశాలు ఉన్నాయి. ఈ సంచారం ముఖ్యంగా విద్యార్థులకు ఎంతో శుభప్రదం. వారు ఉన్నత విద్యలో విజయం సాధిస్తారు. 

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జ్యోతిష్యం
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Zodiac signs: ఈ రాశుల అబ్బాయిలు.. తమ భార్యలను ప్రతి నిమిషం అనుమానిస్తారు..!
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి నూతన గృహ, వాహన యోగం.. అనుకూల ఫలితాలు!
Related Stories
Recommended image1
Foldable iPhone: త్వరలో రాబోతున్న ఫోల్డబుల్ ఐఫోన్ అల్ట్రా, అద్భుతమైన ఫీచర్లు ఇవిగో
Recommended image2
Jeans Planters: పాత జీన్స్‌‌ను పడేసేకన్నా ఇలా వాటిలో మొక్కలు పెంచేయండి.. మీ గార్డెన్‌కు కొత్త లుక్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved