MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Astrology
  • Rahu Effects: రాహువు దెబ్బకు ఆగస్టు వరకు విలవిలలాడే 4 రాశులు ఇవే

Rahu Effects: రాహువు దెబ్బకు ఆగస్టు వరకు విలవిలలాడే 4 రాశులు ఇవే

Rahu Effects: రాహువు తన నక్షత్రాన్ని, రాశిని మారినప్పుడు కొన్ని యోగాలు ఏర్పడతాయి. రాహువు జూన్ 1న కుంభరాశిలోని శతభిషా నక్షత్రంలోకి అడుగపెట్టాడు. ఆగస్టు 2న వరకు అక్కడే ఉంటాడు. ఇది ముఖ్యంగా 4 రాశులకు చెడు ఫలితాలను ఇస్తాయి. వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. 

1 Min read
Author : Haritha Chappa
Published : Jun 01 2026, 10:01 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
మేష రాశి
Image Credit : Pixabay

మేష రాశి

మేష రాశి వారికి రాహువు కుంభరాశిలోని శతభిషా నక్షత్రంలో అడుగుపెట్టడం వల్ల విపరీతమైన మానసిక ఒత్తిడి పెరుగుతుంది. కుటుంబంలో చిన్న చిన్న విషయాలకే గొడవలు పడతారు. కుటుంబ సభ్యుల మధ్య వాతావరణం సానుకూలంగా ఉండదు. ఇక పెళ్లయిన వారికి అనుబంధాలలో అపార్ధాలు వస్తాయి. వ్యాపారం చేస్తున్న వారికి ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయి. ఈ సమయంలో తొందరపాటుతో ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
కర్కాటక రాశి
Image Credit : Getty

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి రాహువు వల్ల పని ఒత్తిడి విపరీతంగా పెరుగుతుంది. ఇక ఉద్యోగం చేస్తున్న వారికి తమ సహోద్యోగులతో విభేదాలు కూడా రావచ్చు. పనిలో బాధ్యతలు విపరీతంగా పెరుగుతాయి. దీని వల్ల కూడా ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపారం చేస్తున్న వారు ఆర్థిక విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి.ఈ సమయంలో ప్రశాతంగా ఉంటే ఎలాంటి నష్టాలు జరగకుండా బయటపడవచ్చు.

34
సింహ రాశి
Image Credit : Getty

సింహ రాశి

రాహు సంచారం సింహ రాశి వారికి ఆర్థికంగా ఎదురు దెబ్బలు తగిలేలా చేస్తుంది. కుటుంబంలో కూడా గొడవలు వస్తాయి. ఖర్చులు అకస్మాత్తుగా పెరిగే అవకాశం ఉంది. కుటుంబంలోని పెద్దవారితో లేదా తండ్రితో గొడవలు జరగవచ్చు. తీవ్రంగా ఒత్తిడికి గురవుతారు. పిల్లల గురించి ఆందోళన ఎక్కువైపోతుంది. ఏ నిర్ణయమైనా ఆలోచించి తీసుకోవాలి. తొందరపడకూడదు.

44
వృశ్చిక రాశి
Image Credit : Getty

వృశ్చిక రాశి

రాహువు వల్ల ఈ రావి వారి జీవితంలో ఒడిదుడుకులు ఎక్కువైపోతాయి. చేస్తున్న పనులు, ప్రాజెక్టులు పూర్తి చేయడంలో చాలా ఆలస్యం అవుతుంది. ఇక వ్యాపార పరంగా నష్టాలు తప్పకపోవచ్చు. పెద్ద పెట్టుబడులు పెట్టకపోవడమే ఉత్తమం. లేదా కొత్త ప్రాజెక్టులను కూడా ఈ సమయంలో ప్రారంభించకూడదు. ఆర్థికంగా అస్థిరంగా ఉంటారు. ఖర్చులు ఒక ఆకస్మికంగా పెరుగుతాయి సమయం ఇది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జ్యోతిష్యం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి బంధు మిత్రులతో అకారణంగా వివాదాలు కలుగుతాయి!
Recommended image2
Mercury Venus Conjunction: తుల రాశిలో అద్భుతమైన యోగం.. ఈ 5 రాశులకు పట్టిందల్లా బంగారమే!
Recommended image3
Venus Retrograde: శుక్రుడి అస్తమయం వల్ల ఈ 4 రాశులవారి జీవితంలో పెద్ద టర్నింగ్ పాయింట్
Related Stories
Recommended image1
Dishwasher: గిన్నెలు తోమేందుకు తక్కువ ధరలో చిన్న డిష్ వాషర్.. ఇది కిచెన్ ప్లాట్‌ఫారంపై పట్టేస్తుంది
Recommended image2
TV Unit Design: చిన్న హాల్ కోసం అదిరిపోయే వాల్ టీవీ యూనిట్ డిజైన్లు.. అది కూడా తక్కువ ధరలో
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved