MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
  • Home
  • Astrology
  • Zodiac signs: ఈ రాశులవారు ముత్యం ధరిస్తే.. వారి తలరాతే మారిపోతుంది, అదృష్టం పెరుగుతుంది

Zodiac signs: ఈ రాశులవారు ముత్యం ధరిస్తే.. వారి తలరాతే మారిపోతుంది, అదృష్టం పెరుగుతుంది

 Zodiac signs: జోతిష్యశాస్త్రం ప్రకారం ముత్యం అనేది చంద్రుడి ప్రతీక. మనసుకు ప్రశాంతంగా ఉంచడానికి, భావోద్వేగాలను నియంత్రించడానికి ముత్యం అద్భుతంగా పనిచేస్తుంది. 

2 Min read
Author : ramya Sridhar
Published : Feb 08 2026, 08:20 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Zodiac signs
Image Credit : meta ai

Zodiac signs

న్యూమరాలజీ, జోతిష్య శాస్త్రం ప్రకారం..నాలుగు రాశుల వారు ముత్యం ధరిస్తే.. వారి అదృష్టం పెరగడమే కాకుండా, వారి జీవితంలో ఊహించని మార్పులు వస్తాయని పండితులు చెబుతున్నారు. మరి, ఆ రాశులేంటో చూద్దాం...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
కర్కాటక రాశి...
Image Credit : Asianet News

కర్కాటక రాశి...

ముత్యం ధరించడం వల్ల కర్కాటక రాశివారికి ఎక్కువ లాభాలు కలుగుతాయి. ఎందుకంటే, ఈ రాశికి చంద్రుడు అధిపతి. కర్కటక రాశివారు సహజంగానే సున్నిత మనస్కులు. వీరు అతిగా ఆలోచిస్తారు. అదే వీరు.. ముత్యం ధరించడం వల్ల వీరికి మానసిక ప్రశాంతత లభిస్తుంది. కోపం తగ్గుతుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ముత్యం ధరించిన తర్వాత వీరి లైఫ్ పూర్తిగా మారిపోతుంది. వీరికి ఇది "లైఫ్ స్టోన్" లాంటిది.

35
వృశ్చిక రాశి...
Image Credit : Asianet News

వృశ్చిక రాశి...

వృశ్చిక రాశి వారికి చంద్రుడు భాగ్య స్థానానికి అధిపతి అవుతాడు. ఈ రాశి వారు కొన్నిసార్లు తీవ్రమైన భావోద్వేగాలకు, అసూయకు లేదా ఆందోళనకు గురవుతుంటారు.ముత్యం వీరికి అదృష్టాన్ని (Luck) తెచ్చిపెడుతుంది. ముఖ్యంగా విద్యార్థులకు ఏకాగ్రత పెరుగుతుంది. వృత్తిలో ఆటంకాలు తొలగిపోతాయి.

45
మీన రాశి..
Image Credit : Asianet News

మీన రాశి..

మీన రాశి వారికి చంద్రుడు పంచమ స్థానాధిపతి (అంటే తెలివితేటలు, సంతానం, ప్రేమకు కారకుడు). మీన రాశి వారు తరచుగా గందరగోళానికి గురవుతుంటారు. ముత్యం ధరించడం వల్ల వీరిలో నిర్ణయాత్మక శక్తి పెరుగుతుంది. సంపద వృద్ధి చెందుతుంది. కుటుంబంలో సంతోషం నెలకొంటుంది.

55
మేష రాశి (Aries)
Image Credit : Asianet News

మేష రాశి (Aries)

మేష రాశి వారికి చంద్రుడు చతుర్థ స్థానాధిపతి (సుఖం, తల్లి, ఇల్లు , వాహనాలకు కారకుడు).

మేష రాశి వారికి కోపం, ఆవేశం ఎక్కువ... అవి తగ్గడానికి ముత్యం ధరిస్తే సరిపోతుంది. ముత్యం ధరించడం వల్ల వీరి మనస్సు ప్రశాంతంగా మారుతుంది. తల్లిగారి ఆరోగ్యం బాగుంటుంది. స్థిరాస్తి (Property) సంబంధిత లాభాలు పొందుతారు.

ముత్యం ఎలా ధరించాలి?

రోజు: సోమవారం ఉదయం స్నానం చేసిన తర్వాత ధరించాలి.

లోహం: వెండి (Silver) ఉంగరంలో ముత్యాన్ని అమర్చాలి.

వేలు: కుడిచేతి చిటికెన వేలు (Little Finger) కు ధరించడం అత్యంత శుభప్రదం.

శుద్ధి: ధరించే ముందు గంగాజలం లేదా పచ్చి పాలలో కడిగి, చంద్ర మంత్రాన్ని ("ఓం సోమాయ నమః") జపించాలి.

ముఖ్య గమనిక: జ్యోతిష్యుని సలహా లేకుండా ముత్యాన్ని ధరించకండి. ఎందుకంటే జాతకంలో చంద్రుడు నీచ స్థితిలో ఉన్నా లేదా శని-రాహువులతో కలిసి ఉన్నా ఫలితాలు మారవచ్చు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
ఏషియానెట్ న్యూస్
జ్యోతిష్యం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Venus Retrograde: శుక్రుడి అస్తమయం వల్ల ఈ 4 రాశులవారి జీవితంలో పెద్ద టర్నింగ్ పాయింట్
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ఆకస్మిక ధన లాభం.. నూతన వాహన యోగం!
Recommended image3
Dream Astrology: ఈ 3 రకాల కలలు వస్తే ఎవరికీ చెప్పకూడదట! ఎందుకో తెలుసా?
Related Stories
Recommended image1
Solar Eclipse: మొదటి సూర్య గ్రహణం... ఈ రాశులవారికి అనుకోని కష్టాలు తప్పవు, జాగ్రత్తగా ఉండాల్సిందే
Recommended image2
Birth Date: మీరు పుట్టిన తేదీ మీ గురించి ఏం చెబుతుందో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved