MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Astrology
  • Jupiter and Ketu: గురు గ్రహంతో కలిసిన కేతువు.. ఈ 4 రాశులకు ఇక కాసుల వర్షమే

Jupiter and Ketu: గురు గ్రహంతో కలిసిన కేతువు.. ఈ 4 రాశులకు ఇక కాసుల వర్షమే

Jupiter and Ketu: జ్యోతిషశాస్త్రంలో గురువు,  కేతువులు రెండూ ముఖ్యగ్రహాలు. రెండింటి కలయిక వల్ల  శుభ యోగం ఏర్పడితే కొన్ని రాశుల వారికి బాగా కలిసొస్తుంది. ఈ రెండు గ్రహాల కలయిక వల్ల జూన్ లో నాలుగు రాశుల వారు అధికంగా సంపాందించే అవకాశం ఉంది. 

2 Min read
Author : Haritha Chappa
Published : May 30 2026, 01:30 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
వృషభ రాశి
Image Credit : Getty

వృషభ రాశి

వృషభ రాశి వారికి కేతువు, బృహస్పతి కలయిక బాగా లాభాలను తెచ్చిపెడుతుంది. ఇతరుల చేతిలో చాలా కాలంగా ఆగిపోయిన డబ్బు చేతికి అందుతుంది. చేస్తున్న వ్యాపారం, లేదా  వృత్తిలో కొత్త ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. స్టాక్ మార్కెట్, భూమి, దీర్ఘకాలిక పెట్టుబడుల్లో ఈ రాశి వారికి మంచి  లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఇక వీరి కుటుంబంలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.  పొదుపు కూడా పెరుగుతుంది. జూన్ నెల నుంచి వృషభ రాశి వారికి అన్నిరకాలుగా కలిసివస్తుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
కర్కాటక రాశి
Image Credit : Getty

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి జూన్ నెలలో ఊహించని విధంగా ఆదాయం పెరిగే అవకాశం ఉంది.  ఇక ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి అవకాశాలు వస్తాయి. విదేశీ పరిచయాల వల్ల కూడా ఈ రాశి వారు లాభాలు పొందే అవకాశం ఉంది. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఇప్పుడు మంచి  ఫలితాలు కలుగుతాయి. వీరికి జూన్ లో ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. జూన్ నెలలో మొదలయ్యే ఈ యోగాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. 

34
కన్యా రాశి
Image Credit : Getty

కన్యా రాశి

కన్యా రాశి వారికి కేతువు, గురు గ్రహం వల్ల మంచి యోగం ఏర్పడుతుంది. ఈ రాశి వారు పోటీ పరీక్షలు, వృత్తి, వ్యాపారంలో ముందుకు సాగుతారు. ఈ రాశి వారికున్న అప్పుల బాధలు తగ్గుతాయి. కొత్త పెట్టుబడులు ఊహించిన దానికంటే ఎక్కువ డబ్బులను అందిస్తాయి.  స్నేహితులు, బంధువుల ద్వారా వీరికి లాభాలు కలగవచ్చు. గురుగ్రహం సంచారం తర్వాత మొదలయ్యే ఈ మంచి సమయం మీకు సంపదను  తెచ్చిపెడుతుంది.

44
మకర రాశి
Image Credit : pixabay

మకర రాశి

మకర రాశి వారికి జూన్ నెల బాగా కలిసి వస్తుంది. కేతువు, గురు గ్రహం కలిసి  మంచి మార్పులను తీసుకొస్తాయి. వీరు చేస్తున్న పనిలో ఉన్నత స్థాయి, జీతం పెరుగుదల, కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడవచ్చు. ఎప్పట్నించో పెండింగ్‌లో ఉన్న పనులు విజయవంతంగా పూర్తవుతాయి. ఆస్తి సంబంధిత విషయాల్లో వీరికి అనుకూలంగా ఉంటుంది.  పెట్టుబడుల్లో రెట్టింపు లాభం పొందే అవకాశం కూడా ఉంది. 

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జ్యోతిష్యం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి బంధు మిత్రులతో అకారణంగా వివాదాలు కలుగుతాయి!
Recommended image2
Mercury Venus Conjunction: తుల రాశిలో అద్భుతమైన యోగం.. ఈ 5 రాశులకు పట్టిందల్లా బంగారమే!
Recommended image3
Venus Retrograde: శుక్రుడి అస్తమయం వల్ల ఈ 4 రాశులవారి జీవితంలో పెద్ద టర్నింగ్ పాయింట్
Related Stories
Recommended image1
Mahabharatam: మీ పుట్టిన తేదీని బట్టి మహాభారతంలో మీది ఏ క్యారెక్టరో తెలుసుకోండి
Recommended image2
Fruit Trees: బాల్కనీలో కుండీల్లో సులువుగా పెరిగే 7 రకాల పండ్ల మొక్కలు ఇవే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved