MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Astrology
  • Sun Transit: ఉచ్ఛస్థితిలోకి సూర్యుడు.. ఈ రాశులకు నెల రోజుల పాటు రాజయోగం

Sun Transit: ఉచ్ఛస్థితిలోకి సూర్యుడు.. ఈ రాశులకు నెల రోజుల పాటు రాజయోగం

Sun Transit: గ్రహాలకు రాజు సూర్యుడు. అతడు మేషరాశిలో ఉచ్ఛస్థితిలోకి ప్రవేశించాడు. దీనివల్ల ఆరు రాశుల వారికి అద్భుతమైన ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది. ఆ రాశులు ఏవో వారికి ఎలాంటి ఫలితాలు కలుగుతాయాలో తెలుసుకోండి.

2 Min read
Author : Haritha Chappa
Published : Apr 15 2026, 06:51 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
మేష రాశి
Image Credit : Asianet News

మేష రాశి

సూర్య సంచారం మేషరాశి లగ్న స్థానంలో జరిగింది. మేషరాశిలో సూర్యుడు శక్తివంతంగా ఉంటాడు. ఆ రాశిలో ఉచ్ఛ స్థితిలోకి చేరుకుంటాడు.  సూర్యుడు మేషరాశిలోకి ప్రవేశించిన తర్వాత మేషరాశి వారికి ఆయన అనుగ్రహం దక్కుతుంది. మధ్యలోనే ఆగిపోయిన పనులు మళ్లీ వేగం పుంజుకుని ముందుకు సాగుతాయి. ప్రభుత్వ పదవులు వెతుక్కుంటూ వస్తాయి. ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. ప్రమోషన్ అవకాశాలు కూడా ఉన్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
మిథున రాశి
Image Credit : Asianet News

మిథున రాశి

సూర్యుడి సంచారం మిథునరాశికి బాగా కలిసొస్తుంది. ఈ రాశివారు చేసే వృత్తిపరమైన ప్రయత్నాలు బాగా ఫలిస్తాయి. భూమి, ఆస్తి సంబంధిత పనులలో విజయం సాధిస్తారు. రాబోయే 30 రోజులు వీరి జీవితం ఎంతో ఆనందంగా సాగుతుంది.  నాయకత్వం, అధికారానికి కారకుడైన సూర్యుడి వల్ల ఈ రాశివారు ఉన్నత పదవులు పొందుతారు. తక్కువ జీతంతో పనిచేస్తున్న వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. భార్య తరపు నుంచి ఆస్తులు పొందే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగంలో కొత్త పురోగతిని చూస్తారు.

36
సింహ రాశి
Image Credit : Asianet News

సింహ రాశి

సూర్యుడు సింహరాశికి తొమ్మిదవ ఇంట్లో సంచరించడం ప్రారంభించాడు. తొమ్మిదవ ఇంటిని అదృష్ట స్థానం అని పిలుచుకుంటారు. రాబోయే 30 రోజులు మీకు అదృష్టం దక్కుతుంది. ఈ రాశివారు ఏదైనా పనిని ప్రారంభిస్తే విజయం సాధిస్తారు. వీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్తలు అందుతాయి. ఉద్యోగంలో ఉన్నవారికి జీతాల పెంపు, ప్రమోషన్ అవకాశాలు ఏర్పడతాయి.

46
తులా రాశి
Image Credit : Asianet News

తులా రాశి

సూర్యభగవానుడు తులారాశికి ఏడవ ఇంట్లో సంచరిస్తున్నాడు. ఏడవ ఇల్లు వృత్తి, వివాహం, భాగస్వామ్యాన్ని సూచిస్తుంది. కాబట్టి ఈ సమయంలో సూర్యుడి అనుగ్రహం పుష్కలంగా ఉంటుంది. వీరి వైవాహిక జీవితంలో ఉన్న మనస్పర్థలు తొలగిపోతాయి.  భార్యాభర్తల మధ్య ఉన్న అభిప్రాయ భేదాలు తొలగిపోయి, పరస్పర ప్రేమ, అవగాహన బలపడతాయి. ఆర్థిక సమస్యలు పోతాయి.  విడిపోయిన భార్యాభర్తల వారు మళ్లీ కలిసే అవకాశాలు ఉన్నాయి.

56
మకర రాశి
Image Credit : Asianet News

మకర రాశి

మకర రాశి వారికి సూర్యుడి సంచారం ఎంతో కలిసివస్తుంది. జీవితంలో తర్వాత ఏం చేయాలనే గందరగోళంలో ఉన్నవారికి కొత్త స్పష్టత వస్తుంది. ఈ రాశివారిలో నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి. ఇల్లు, స్థలం కొనుగోలు చేసే యోగం ఉంది. ఖర్చులు కొద్దిగా పెరిగినా, దానికి తగిన ఆదాయం కూడా పెరుగుతుంది. వీరు వ్యాపారంలో గొప్ప వృద్ధిని చూస్తారు. ఆఫీసులో పనిచేసే వారు జీతాల పెంపును ఆశించవచ్చు. ఇంటికి అవసరమైన వస్తువులు కొంటారు.

66
కుంభ రాశి
Image Credit : Asianet News

కుంభ రాశి

సూర్యుడి సంచారం కుంభరాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ఆత్మవిశ్వాసానికి కారకుడైన సూర్యుడు మీ ఈ రాశి వారికి నమ్మకాన్ని, శక్తిని పెంచుతాడు. వీరు చేపట్టే పనులన్నింటిలో విజయం సాధిస్తారు. పెండింగ్‌లో ఉన్న పనులు వేగం పుంజుకుంటాయి. ఆదాయంలో గణనీయమైన పెరుగుదల కనిపిస్తుంది. ఆస్తులు సంపాదిస్తారు.  రాబోయే 30 రోజులు ఈ రాశివారు కొత్త ఉత్సాహంతో కనిపిస్తారు. 

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జ్యోతిష్యం
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Mars Transit: కుజుడి నక్షత్ర మార్పు.. ఈ 5 రాశులవారికి అదృష్టం తలుపు తట్టడం ఖాయం!
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు ముఖ్యమైన వ్యవహారాల్లో జీవిత భాగస్వామి సలహా తీసుకోవడం మంచిది!
Recommended image3
Zodiac Signs: జీవితాన్ని ఎంజాయ్ చేయడంలో ఈ 5 రాశులవారు టాప్! మీది ఏ రాశి?
Related Stories
Recommended image1
Sobhita Dhulipala: ప్రశాంతంగా తన పని తాను చేసుకుంటున్న శోభిత.. నేటి హీరోయిన్లకు రోల్ మోడల్
Recommended image2
Astrology Forecast: శుక్రుడి వల్ల ఈ 5 రాశుల వారికి ఉద్యోగంలో సక్సెస్, రెట్టింపు ఆదాయం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved