పాకిస్థాన్ ఒక పేదదేశం. అలాంటి దేశాల్లో అధిక పన్నులు, దిగుమతి సుంకాల వల్ల ఐఫోన్ల ధరలు చాలా ఎక్కువగా ఉంటాయి.
Image credits: Getty
Telugu
వాడేవారు ఉన్నారు
పాకిస్థాన్‌లో ఎక్కువ మంది పేదప్రజలే ఉంటారు. అలాగే కొంతమంది కోటీశ్వరులు కూడా ఉన్నారు. వారు మాత్రమే ఈ ఫోన్ వాడతారు. పాక్ లో ఐఫోన్ కు మార్కెట్ లేదు.
Image credits: Getty
Telugu
ఇదీ అసలు ధర
పాకిస్థాన్‌లో ఐఫోన్ 17 బేస్ మోడల్ ధర సుమారు 3,25,000 నుంచి 4,84,499 పాకిస్థానీ రూపాయల (PKR) మధ్య ఉంటుంది. ఇది అక్కడ చాలా ఎక్కువ.
Image credits: Getty
Telugu
ప్రో వెర్షన్ ధర
పన్నులు, పాకిస్థాన్ టెలికమ్యూనికేషన్ అథారిటీ ఆమోదం వంటివి కలుపుకుంటే ఈ ధర మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రో వెర్షన్ ధర సుమారు 4 నుంచి 8 లక్షల పాకిస్థాన్ రూపాయలు ఉండవచ్చు.
Image credits: Getty
Telugu
రిజిస్ట్రేషన్ లేకపోతే
ప్రో మాక్స్ మోడల్ ధర 7 లక్షల పాకిస్తాన్ రూపాయలు వరకు ఉండొచ్చు. అయితే, రిజిస్ట్రేషన్ లేని (నాన్-పీటీఏ) ఫోన్లు కాస్త తక్కువ ధరకే లభిస్తాయి.
Image credits: Getty
Telugu
మనదేశంలో ఎంత ధర?
మనదేశంలో ఐఫోన్ 17 సిరీస్ ధరలు రూ.82,000 నుంచి మొదలై రూ.1,49,000 దాకా ఉన్నాయి.
Image credits: Getty
Telugu
సిరీస్ లో ఎన్ని రకాలు?
ఐఫోన్ 17 సిరీస్ లో నాలుగు రకాల ఫోన్లను విడుదల చేశారు. అది ఐ ఫోన్ 17, ఐఫోన్ 17 ఎయిర్, ఐఫోన్ ప్రో, ఐ ఫోన్ ప్రో మ్యాక్స్.