MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Astrology
  • Venus Transit: శుక్రుడి సంచారం ఈ 4 రాశులకు బాగా కలిసొస్తుంది, చేతిలో డబ్బు నిలుస్తుంది

Venus Transit: శుక్రుడి సంచారం ఈ 4 రాశులకు బాగా కలిసొస్తుంది, చేతిలో డబ్బు నిలుస్తుంది

Venus Transit: సంపద, ప్రేమకు కారకుడు శుక్రుడు.  మే 8, 2026న రాత్రి 9:51 గంటలకు మృగశిర నక్షత్రంలోకి ప్రవేశించబోతున్నాడు. దీని వల్ల నాలుగు రాశుల వారికి కెరీర్‌లో విజయం, విపరీతమైన ధన లాభం కలగబోతోంది.

1 Min read
Author : Haritha Chappa
Published : May 08 2026, 10:33 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
మేష రాశి
Image Credit : Getty

మేష రాశి

మేష రాశికి అధిపతి కుజుడు. కుజుడి నక్షత్రంలో శుక్రుడి సంచారం మేషరాశి వారికి ఆర్థికంగా లాభాలు తెచ్చిపెడుతుంది. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి కనిపిస్తుంది. గతంలో ఇతరుల దగ్గర ఆగిపోయిన డబ్బు తిరిగి  ఈ రాశి వారికి చేతికి వస్తుంది. ఇక జీవితంలోని బంధాల్లో ప్రేమ పెరుగుతుంది. వీరి జీవిత భాగస్వామి వీరిని మరింతగా ప్రేమిస్తారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
వృషభ రాశి
Image Credit : Getty

వృషభ రాశి

వృషభ రాశి వారికి శుక్రుడి సంచారం కెరీర్‌కు పెద్ద బూస్ట్ ఇస్తుంది. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడి, ఆదాయం పెరుగుతుంది. మీరు ఏదైనా పెద్ద పెట్టుబడి పెట్టాలని ప్లాన్ చేయవచ్చు. వ్యాపారం లాభసాటిగా ఉంటుంది, మీ ప్రేమ జీవితం కూడా బాగుంటుంది. ఆరోగ్యం కూడా కుదుటపడుతుంది.
34
తులా రాశి
Image Credit : Getty

తులా రాశి

తులా రాశి వారికి ఈ సమయం  బాగా కలిసి వస్తుంది. వీరి ఉద్యోగంలో మంచి పురోగతి వస్తుంది. జీతం పెంపు చేతికి అందుతుంది. వ్యాపారం చేస్తున్నవారికి లాభాలు వస్తాయి. వీరి అమ్మకాలు పెరుగుతాయి. మీ సృజనాత్మకత చూసి అంతా మెచ్చుకుంటారు.  ప్రేమ సంబంధాలు మరింత మధురంగా మారతాయి. మీ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.

44
కుంభ రాశి
Image Credit : Getty

కుంభ రాశి

కుంభ రాశి వారికి శుక్రుడి వల్ల ఆర్ధికంగా లాభాలు కలుగుతాయి.  అప్పుల వాళ్ల నుంచి రావాల్సిన డబ్బు పెద్ద మొత్తంలో చేతికి అందడంతో ఈ రాశి వారి బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. అలాగే పెద్ద పెట్టుబడులు పెట్టడానికి ప్లాన్ చేయవచ్చు. ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ఏదైనా లాంగ్ ట్రిప్ ప్లాన్ చేసే అవకాశం ఉంది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జ్యోతిష్యం
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Zodiac Signs: జీవితాన్ని ఎంజాయ్ చేయడంలో ఈ 5 రాశులవారు టాప్! మీది ఏ రాశి?
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఈ నాలుగు రాశులవారికి విపరీతంగా కలిసివస్తుంది..!
Recommended image3
Weekly Horoscope: 12 రాశుల వారఫలాలు.. గ్రహాల మార్పుతో ఈ వారం ఏ రాశికి కలిసొస్తుందంటే?
Related Stories
Recommended image1
Hair Wash: వేసవిలో షాంపూతో తలస్నానం వారంలో ఎన్ని సార్లు చేస్తే మంచిది?
Recommended image2
DJ sounds: డీజే శబ్దాలు వింటే జంతువులకు గుండెపోటు వస్తుందా? ఈ కోళ్లు అందుకే మరణించాయా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved