MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Astrology
  • Mole Astrology: స్త్రీలకు నడుముపై పుట్టుమచ్చ ఉంటే ఏమౌతుంది?

Mole Astrology: స్త్రీలకు నడుముపై పుట్టుమచ్చ ఉంటే ఏమౌతుంది?

 Mole Astrology: శరీరంపై పుట్టుమచ్చలు ఉండటం సహజం.అయితే, అవి ఉండే స్థానం మన తలరాతను మార్చేస్తాయని మీకు తెలుసా? మరి స్త్రీలకు నడుముపై పుట్టుమచ్చ ఉంటే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో చూద్దాం.. 

1 Min read
Author : ramya Sridhar
Published : Feb 03 2026, 11:04 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
నడుము పై పుట్టుమచ్చ ఉంటే అర్థమేంటి?
Image Credit : others

నడుము పై పుట్టుమచ్చ ఉంటే అర్థమేంటి?

1.అదృష్టం, రాజయోగం...

నడుముపై పుట్టుమచ్చ ఉన్న మహిళలు చాలా అదృష్టవంతులని సాముద్రిక శాస్త్రం చెబుతోంది వీరు జీవితంలో విలాసవంతమైన సౌకర్యాలను పొందుతారు. ముఖ్యంగా పెళ్లి తర్వాత వీరి జీవితంలో ఆర్థికంగా మంచి ఎదుగుదల కనిపిస్తుంది.

2.తెలివితేటలు, నేర్పు..

నడుము మీద పుట్టు మచ్చ ఉన్న స్త్రీలు సహజంగా చాలా తెలివైనవారు. ఏ పని అయినా నేర్పుగా పూర్తి చేస్తారు. ఏ విషయంలో అయినా త్వరగా నిర్ణయాలు తీసుకోగల సామర్థ్యం వీరికి ఉంటుంది. చదువులో లేదా వృత్తిలో ఉన్నత స్థానాలను చేరుకుంటారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
3.మనస్తత్వం..
Image Credit : Getty

3.మనస్తత్వం..

ఇలా నడుము మీద పుట్టుమచ్చ ఉన్న స్త్రీలు చాలా సౌమ్య స్వభావం కలిగి ఉంటారు. వీరు అందరితోనూ కలుపుగోలుగా ఉంటారు. ఇతరుల పట్ల దయ, జాలి కలిగి ఉంటారు. అంతేకాదు వీరు చాలా స్వేచ్ఛా ప్రియులు. వీరు ఎవరి కిందా పని చేయడానికి ఇష్టపడరు. తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఉండాలని కోరుకుంటారు.

4.వైవాహిక జీవితం..

నడుము మీద పుట్టు మచ్చ ఉన్న మహిళల వైవాహిక జీవితం చాలా బాగుంటుంది. వీరికి చాలా మంచి భర్త లభిస్తారు. పెళ్లి తర్వాత జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. కుటుంబ బాధ్యతలను కూడా వీరు చాలా చక్కగా నిర్వహిస్తారు.

Related Articles

Related image1
Birth Stars: ఈ నక్షత్రాల్లో పుట్టినవారు మాట మీద నిలపడతారు, నమ్మకానికి మారుపేరు..!
Related image2
Saturn Transit: 30 ఏళ్ల తర్వాత మీన రాశిలో ఉదయించనున్న శని...అదృష్టమంతా ఈ మూడు రాశులదే..!
33
5. స్థానాన్ని బట్టి మార్పులు
Image Credit : ChatGPT

5. స్థానాన్ని బట్టి మార్పులు

కుడి వైపు: కుడి వైపు పుట్టుమచ్చ ఉంటే అది సంపదకు చిహ్నం. వీరు డబ్బును బాగా పొదుపు చేస్తారు.

ఎడమ వైపు: ఎడమ వైపు ఉంటే అది పేరు ప్రఖ్యాతులకు చిహ్నం. సమాజంలో మంచి గౌరవం లభిస్తుంది.

వైద్యపరంగా గమనించాల్సిన విషయం:

పుట్టుమచ్చల శాస్త్రం ఏమో కానీ, వైద్య పరంగా చూస్తే పుట్టుమచ్చ రంగు, ఆకారం లేదా సైజులో అకస్మాత్తుగా మార్పులు వస్తే మాత్రం అప్రమత్తంగా ఉండాలి.

పుట్టుమచ్చ అంచులు సరిగ్గా లేకపోయినా..దురద లేదా రక్తం వస్తున్నా..నలుపు రంగు నుండి వేరే రంగులోకి మారుతున్నా.. వెంటనే చర్మ వ్యాధి నిపుణుడిని సంప్రదించడం మంచిది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
ఏషియానెట్ న్యూస్
జ్యోతిష్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి సొంత నిర్ణయాలతో లాభాలు.. నిరుద్యోగులకు ఉద్యోగాలు!
Recommended image2
Jupiter Transit: గురు, విష్ణుల కలయికతో పవర్ ఫుల్ యోగం.. ఈ 3 రాశులకు రాజభోగం!
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ప్రయాణాలలో ప్రమాద సూచనలు.. జాగ్రత్త అవసరం!
Related Stories
Recommended image1
Birth Stars: ఈ నక్షత్రాల్లో పుట్టినవారు మాట మీద నిలపడతారు, నమ్మకానికి మారుపేరు..!
Recommended image2
Saturn Transit: 30 ఏళ్ల తర్వాత మీన రాశిలో ఉదయించనున్న శని...అదృష్టమంతా ఈ మూడు రాశులదే..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved