MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి చాలా కాలంగా ఎదురుచూస్తున్న అవకాశాలు దక్కుతాయి!

Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి చాలా కాలంగా ఎదురుచూస్తున్న అవకాశాలు దక్కుతాయి!

Today Rasi Phalalu: ఈ రాశి ఫలాలు 29.10.2026 గురువారానికి సంబంధించినవి. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

2 Min read
Author : Kavitha G
Published : Oct 29 2026, 05:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113
నేటి రాశి ఫలాలు
Image Credit : AI

నేటి రాశి ఫలాలు

ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. నేడు ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
213
మేష రాశి ఫలాలు
Image Credit : Asianet News

మేష రాశి ఫలాలు

దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. విద్యార్థుల కృషి ఫలించదు. ఇంట్లో చికాకులు తప్పవు. ఆదాయం తగ్గడం వల్ల అప్పులు చేస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో కొంత నిరుత్సాహం తప్పదు. చేపట్టిన పనులు ముందుకు సాగవు. బంధువులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.

313
వృషభ రాశి ఫలాలు
Image Credit : Asianet News

వృషభ రాశి ఫలాలు

చిన్నపాటి అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వృత్తి, వ్యాపారాలలో అంచనాలు తప్పుతాయి. వృథా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఆర్థిక వ్యవహారాలలో జాగ్రత్త అవసరం. చేపట్టిన పనులలో కష్టపడ్డా ఫలితం కనిపించదు. స్థిరాస్తి ఒప్పందాలు వాయిదా వేస్తారు. ఉద్యోగాలలో పని ఒత్తిడి వల్ల విశ్రాంతి ఉండదు.

413
మిథున రాశి ఫలాలు
Image Credit : Asianet News

మిథున రాశి ఫలాలు

ఉద్యోగాలలో అధికారుల సహాయంతో పదోన్నతులు పెరుగుతాయి. కొత్త విషయాలు తెలుసుకుంటారు. వృత్తి, వ్యాపారాలలో మీ ప్రతిభ చాటుకుంటారు. మిత్రులతో శుభకార్యాల్లో పాల్గొంటారు. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. విలువైన వస్తు లాభాలు పొందుతారు.

513
కర్కాటక రాశి ఫలాలు
Image Credit : Asianet News

కర్కాటక రాశి ఫలాలు

బంధువుల నుంచి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. ఇంటా బయటా బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. అందరిలోనూ మీ విలువ పెరుగుతుంది. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది.

613
సింహ రాశి ఫలాలు
Image Credit : Asianet News

సింహ రాశి ఫలాలు

ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఉంటాయి. వృథా ఖర్చులు పెరుగుతాయి. ప్రయాణాలు వాయిదా పడతాయి ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి. బంధు మిత్రులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. కుటుంబ విషయాల్లో ఆలోచనలు స్థిరంగా ఉండవు.

713
కన్య రాశి ఫలాలు
Image Credit : Asianet News

కన్య రాశి ఫలాలు

ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆర్థిక ఇబ్బందులు కొంత చికాకు పరుస్తాయి. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఉంటాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు వాయిదా పడతాయి. వృత్తి, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి. మిత్రులతో వివాదాలు తప్పవు.

813
తుల రాశి ఫలాలు
Image Credit : Asianet News

తుల రాశి ఫలాలు

వ్యాపార నిర్వహణలో లోపాలు అధిగమిస్తారు. సోదరుల నుంచి శుభ వర్తమానాలు అందుతాయి. నిరుద్యోగుల అంచనాలు నిజమవుతాయి. ఉద్యోగాలలో ఉత్సాహంగా ముందుకు సాగుతారు. ఆదాయం గతం కంటే మెరుగుపడుతుంది. ఇంటా బయటా చిత్రమైన సంఘటనలు చోటుచేసుకుంటాయి.

913
వృశ్చిక రాశి ఫలాలు
Image Credit : Asianet News

వృశ్చిక రాశి ఫలాలు

వ్యాపార, ఉద్యోగాలు కొంత నిరుత్సాహపరుస్తాయి. కుటుంబ సభ్యులతో వివాదాలు కొంత చికాకు పరుస్తాయి. ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి . నిరుద్యోగుల శ్రమ ఫలించదు. ఆదాయం అంతంత మాత్రంగా ఉంటుంది. దూరప్రయాణాల వల్ల శ్రమ పెరుగుతుంది.

1013
ధనుస్సు రాశి ఫలాలు
Image Credit : Asianet News

ధనుస్సు రాశి ఫలాలు

ఇంటా బయటా పరిస్థితులు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. కొత్త విషయాలపై దృష్టి సారిస్తారు. నూతన వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి. కుటుంబ పెద్దల ఆరోగ్యం విషయంలో శుభవార్తలు అందుతాయి. ఉద్యోగాలలో శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది.

1113
మకర రాశి ఫలాలు
Image Credit : Asianet News

మకర రాశి ఫలాలు

సోదరులతో స్థిరాస్తి వివాదాలు కొంత చికాకు పరుస్తాయి. చేపట్టిన వ్యవహారాలలో ఆటంకాలు ఉంటాయి. వ్యాపార, ఉద్యోగాలలో ఊహించని మార్పులు ఉంటాయి. నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. కొన్ని పనులలో కష్టపడ్డా ఫలితం ఉండదు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి.

1213
కుంభ రాశి ఫలాలు
Image Credit : Asianet News

కుంభ రాశి ఫలాలు

గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. నూతన పనులకు శ్రీకారం చుడతారు. ఆకస్మిక ధన లాభ సూచనలు ఉన్నాయి. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకొని పాత విషయాలు చర్చిస్తారు. దీర్ఘకాలిక సమస్యలు కొన్ని పరిష్కారమవుతాయి.

1313
మీన రాశి ఫలాలు
Image Credit : Asianet News

మీన రాశి ఫలాలు

స్థిరాస్తి క్రయ విక్రయాలలో నూతన లాభాలు పొందుతారు. ఆర్థిక వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆప్తుల నుంచి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. వృత్తి, ఉద్యోగాలలో మీ నైపుణ్యం వెలుగులోకి వస్తుంది. వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణిస్తాయి. నిరుద్యోగులకు చాలాకాలంగా వేచి చూస్తున్న అవకాశాలు అందుతాయి.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
ఆధ్యాత్మిక విషయాలు
ఏషియానెట్ న్యూస్
 
3rd TEST • SA vs AUS
Stumps
SASA
329
AUSAUS
(90.0 ov)330/4
Day 2
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
NZNZ
Fri, 30 Oct, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
Result
NZNZ
180/5
INDIND
181/6
IND won by 4 wkts
Schedule ›
1st T20 • NZ vs IND 2026
Result
NZNZ
225/4
INDIND
230/6
IND beat NZ by 4 wickets
Schedule ›
5th T20 • NZ vs IND 2026
NZNZ
Sun, 1 Nov, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›

Related Stories
Recommended image1
Curly Hair: ఉంగరాల జుట్టు చిక్కులు పడకుండా ఉండాలంటే ఈ చిన్న పని చేస్తే చాలు!
Recommended image2
Auspicious Yogas: నవంబర్ మొదటివారంలో రెండు శుభ యోగాలు.. ఈ 6 రాశులకు పండగే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved