MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Astrology
  • Parijat Plant: పారిజాత మొక్క వల్ల ఊహించని లాభాలు.. ఏ దిశలో నాటాలో తెలుసా?

Parijat Plant: పారిజాత మొక్క వల్ల ఊహించని లాభాలు.. ఏ దిశలో నాటాలో తెలుసా?

Parijat Plant: పారిజాత చెట్టు, పువ్వుల గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ చెట్టు గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. ఈ చెట్టు పువ్వులు కేవలం పూజకే కాాదు. ఇందులో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. పారిజాత పుష్పం, ఆకులు, బెరడు లాభాల గురించి తెలుసుకుందాం.

2 Min read
Author : Rajesh K
Published : Jul 13 2025, 03:32 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
పారిజాత పుష్ప ప్రాముఖ్యత
Image Credit : Pinterest

పారిజాత పుష్ప ప్రాముఖ్యత

పారిజాతం.. అందమైన, ప్రత్యేకమైన పుష్పం. ఈ పువ్వు తెల్లగా, కాడ నారింజ రంగులో ఉంటుంది. ఆకట్టుకునే సువాసన దీని ప్రత్యేకత. సూర్యాస్తమయం తర్వాత వికసించి, తెల్లవారుజామున నేలపై రాలిపోతుంది. ప్రకృతి ప్రేమికులకు దీని వాసనకు మంత్ర ముగ్ధులు కావాల్సిందే. ఈ పుష్పం అందంగానే కాకుండా ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉంటుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
లక్ష్మిదేవి కటాక్షం
Image Credit : Pinterest

లక్ష్మిదేవి కటాక్షం

హిందూ సంప్రదాయంలో పారిజాతం మొక్కను పవిత్రంగా భావిస్తారు. ఈ చెట్టు పువ్వులతో లక్ష్మీదేవి, శ్రీకృష్ణుడ్ని పూజిస్తే.. శుభప్రదమని భావిస్తారు. వాస్తు శాస్త్రం ప్రకారం.. ఇంట్లో ఈశాన్య లేదా తూర్పు దిశలో పారిజాతం మొక్కను నాటితే  లక్ష్మిదేవి కటాక్షం లభిస్తుందని నమ్మకం. సముద్ర మథనంలో వెలిసిన 14 రత్నాలలో ఒకటిగా పౌరాణిక విశ్వాసం ఉంది. అందుకే దీనిని ఇంట్లో నాటడం శుభప్రదంగా భావిస్తారు.

35
వాస్తు, పౌరాణిక విశిష్టతలు
Image Credit : Pinterest

వాస్తు, పౌరాణిక విశిష్టతలు

పారిజాతం మొక్కకు పౌరాణికంగా, ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాధాన్యత ఉంది. వాస్తు శాస్త్రం ప్రకారం ఈ చెట్టు ఇంట్లో ఉంటే ప్రతికూల శక్తులు తొలగి, సానుకూల శక్తులు వ్యాపిస్తాయని నమ్మకం. ఈ పువ్వుల సువాసన మానసిక ఒత్తిడిని తగ్గించడమే కాకుండా, శాంతిని కలిగిస్తుంది. పారిజాతం వల్ల  వ్యాధులు రాకుండా, దీర్ఘాయుష్షు లభిస్తుందని నమ్మకం. 

45
 పారిజాతం చెట్టును ఏ దిశలో నాటాలి?
Image Credit : Pinterest

పారిజాతం చెట్టును ఏ దిశలో నాటాలి?

వాస్తు శాస్త్రం ప్రకారం.. పారిజాతం చెట్టును సరైన దిశలో నాటడం చాలా ముఖ్యమైంది. ఈ చెట్టును తూర్పు లేదా ఉత్తర దిశలో, లేదా పశ్చిమ లేదా వాయువ్య దిశలో  నాటడం శుభప్రదం.  కానీ,  ఇంటికి దక్షిణ దిశలో అస్సలు  చెట్టు నాటకూడదు. ఎందుకంటే దక్షిణ దిశను యముడి దిశగా పరిగణిస్తారు. చెట్టును ఇంటి ముందు భాగంలో నాటడం వలన శుభ ఫలితాలు లభిస్తాయని విశ్వాసం. ఇది ధనం, సానుకూల శక్తులను ఆకర్షిస్తుంది. పారిజాత చెట్టు ఇంట్లో నాటడం వల్ల వ్యాధులు దరిచేరవని నమ్మకం.  

55
ఆధ్యాత్మికత,  ఔషధ లక్షణాలు
Image Credit : Pinterest

ఆధ్యాత్మికత, ఔషధ లక్షణాలు

పారిజాత చెట్టు.. పొదగా లేదా చిన్న చెట్టులాగా  సుమారు 10 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది. దీని పువ్వులు తెల్లగా ఉంటాయి. ఈ చెట్టుకు ఎక్కువ సూర్యకాంతి అవసరం, కనీసం రోజుకు 8 గంటల సూర్యకాంతి ఉండేలి.  మంచి సారవంతమైన నేలలో ఇది పెరుగుతుంది. పారిజాత పువ్వులో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. దీని పువ్వులు, ఆకులు, విత్తనాలు, బెరడును ఆయుర్వేదంలో ఉపయోగిస్తారు.

About the Author

RK
Rajesh K
రాజేశ్ కారంపూరి: ఆరు సంవత్సరాలుగా ప్రముఖ ప్రింట్, డిజిటల్, వెబ్ మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రధానంగా పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, సినిమా, స్పోర్ట్స్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. ప్రస్తుతం ఏసియానెట్‌ తెలుగులో ఫ్రీలాన్సర్ గా పని చేస్తున్నారు.
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
ఆరోగ్యం
సౌందర్యం
మహిళలు
పురుషులు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Zodiac signs: ఈ రాశుల అబ్బాయిలు.. తమ భార్యలను ప్రతి నిమిషం అనుమానిస్తారు..!
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి నూతన గృహ, వాహన యోగం.. అనుకూల ఫలితాలు!
Related Stories
Recommended image1
Health tips: తలనొప్పిని తగ్గించే టేస్టీ డ్రింక్స్.. చిటికెలో ఉపశమనం..
Recommended image2
Health Tips: రోజూ పరగడుపున ఒక లవంగం తింటే.. ఏం జరుగుతుందో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved