MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Astrology
  • Saturn Curse: మరో ఏడు సంవత్సరాలు ఈ మూడు రాశులకు చుక్కలు చూపించబోతున్న శని

Saturn Curse: మరో ఏడు సంవత్సరాలు ఈ మూడు రాశులకు చుక్కలు చూపించబోతున్న శని

Saturn Curse: ప్రతి ఒక్కరిపై ఏలినాటి శని ప్రభావం చూపుతుంది. ఇది సుమారు ఏడున్నర సంవత్సర కాలం ఉంటుంది. ఇప్పటి నుంచి 2032 వరకు కొన్ని రాశులకు శని చుక్కలు చూపించనున్నాడు... 

1 Min read
Author : ramya Sridhar
Published : Apr 18 2026, 09:41 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
Sade Sati
Image Credit : Getty

Sade Sati

జోతిష్యశాస్త్రంలో శని దేవుడిని న్యాయాధిపతి గా పిలుస్తారు. ఒక వ్యక్తి తన జీవితంలో చేసే కర్మలకు తగిన ప్రతిఫలాన్ని ఇచ్చే కాలమే ఏలినాటి శని. సుమారు ఏడున్నర ఏళ్లపాట సాగే ఈ ప్రభావం మనిషిని ఆర్థికంగా,శారీరకంగా, మానసికంగా అనేక పరీక్షలకు గురి చేస్తుంది. ఈ ఏడాది నుంచి 2032 వరకు ఈ ఏలినాటి శని ప్రభావం కారణంగా మూడు రాశులకు సమస్యలు రానున్నాయి. మరి, ఆ మూడు రాశులేంటో చూద్దాం...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
1.మీన రాశి..
Image Credit : our own

1.మీన రాశి..

మీన రాశివారు ప్రస్తుతం ఏలినాటి శని దశలో రెండో, అత్యంత క్లిష్టమైన దశలో ఉన్నారు. ఈ కాలంలో ఈ రాశివారు తమ వృత్తి, ఆర్థిక, కుటుంబ జీవితంలో అనేక సమస్యలను ఎదుర్కుంటారు. వారి పని లేదా వ్యాపారంలో సమస్యలు వస్తాయి. ఆర్థిక ఇబ్బందులు ఎదురౌతాయి. ఈ సమయం చాలా కష్టంగా ఉంటుంది. ఏలినాటి శని మూడో దశ వీరికి 2027లో మొదలౌతుంది. 2032 వరకు కొనసాగుతుంది. చివరి దశలో వీరికి మళ్లీ మేలు జరిగే అవకాశం ఉంది.

Related Articles

Related image1
Planet Conjunction: నాలుగు గ్రహాల అరుదైన కలయిక.. ఈ రాశులు జాక్ పాట్ కొట్టడం ఖాయం
Related image2
Dream Meaning: కలలో ఈ ఐదు కనిపిస్తే...మీ జీవితం ఎలా మారిపోతుందో తెలుసా?
34
2.మేష రాశి...
Image Credit : Getty

2.మేష రాశి...

మేష రాశి వారు ప్రస్తుతం ఏలినాటి శని మొదటి దశలో ఉన్నారు. ఇది జూన్ 2027 వరకు కొనసాగుతుంది. ఈ దశలో ఈ రాశివారు ఉద్యోగంలో బదిలీలు, పనిలో సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అనవసరపు ఖర్చులు పెరిగే ప్రమాదం ఉంది.కుటుంబ బాధ్యతలు కూడా పెరుగుతాయి. తల్లిదండ్రుల ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మానసిక ఒత్తిడి పెరుగుతుంది. ఈ సమయంలో రాశివారు చాలా సహనంతో ఉండాలి.

44
 3.వృషభ రాశి..
Image Credit : Getty

3.వృషభ రాశి..

శని మేష రాశిలోకి ప్రవేశించిన తర్వాత వృషభ రాశివారి ఏలినాటి మొదటి దశ ప్రారంభమౌతుంది. ఈ కాలం, ఖర్చులు, ప్రణాళికలతో నిండి ఉంటుంది. ఆకస్మిక ఖర్చులు పెరుగుతాయి. బడ్జెట్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. విదేశాల నుంచి లేదా సుదూర ప్రాంతాల నుండి లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి. ఉద్యోగాలు చేసేవారికి కొత్త అవకాశాలు వస్తాయి. కానీ.. చాలా ఓపికగా ఉండాలి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జ్యోతిష్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
Zodiac Signs: ఈ 5 రాశులవారు పగ తీర్చుకోవడంలో ఫస్ట్! అవమానాన్ని అస్సలు మర్చిపోరు!
Recommended image2
Venus Transit: సెప్టెంబర్ 11న రాహు నక్షత్రంలోకి శుక్రుడు.. ఈ 5 రాశుల వారికి అదృష్ట యోగం!
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి శత్రువులు సైతం మిత్రులుగా మారి సహాయపడతారు!
Related Stories
Recommended image1
Planet Conjunction: నాలుగు గ్రహాల అరుదైన కలయిక.. ఈ రాశులు జాక్ పాట్ కొట్టడం ఖాయం
Recommended image2
Dream Meaning: కలలో ఈ ఐదు కనిపిస్తే...మీ జీవితం ఎలా మారిపోతుందో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved