MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Astrology
  • Planet Conjunction: నాలుగు గ్రహాల అరుదైన కలయిక.. ఈ రాశులు జాక్ పాట్ కొట్టడం ఖాయం

Planet Conjunction: నాలుగు గ్రహాల అరుదైన కలయిక.. ఈ రాశులు జాక్ పాట్ కొట్టడం ఖాయం

Astrology: మీన రాశిలో ఏప్రిల్ నెలలో ఒకేసారి సూర్యుడు, శని, బుధుడు, గురు గ్రహాల కలయిక ఏర్పడనుంది. ఈ కలయిక ఐదు రాశుల జీవితాల్లో అద్భుతాలు చేయనుంది. వారు అనుకున్న పనులన్నీ జరుగుతాయి. పట్టిందల్లా బంగారమే, ఆర్థికంగానూ అద్భుతంగా కలసొచ్చే ఆ రాశులు ఇవే..

1 Min read
Author : ramya Sridhar
| Updated : Apr 17 2026, 05:10 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
మేష రాశికి ఊహించని మార్గాల నుంచి డబ్బు...
Image Credit : Getty

మేష రాశికి ఊహించని మార్గాల నుంచి డబ్బు...

నాలుగు గ్రహాల అరుదైన కలయిక మేష రాశివారికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఓ వరం లాంటిది అని చెప్పొచ్చు.  ఊహించని మార్గాల నుంచి డబ్బు వస్తుంది. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడతాయి.  పెట్టుబడులకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఆర్థికంగా గొప్ప స్థాయికి వెళతారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
వృత్తి జీవితంలో పురోగతి...
Image Credit : Asianet News

వృత్తి జీవితంలో పురోగతి...

ఈ గ్రహాల అనుగ్రహం మిథున రాశివారికి ఉద్యోగంలో ప్రమోషన్స్ తెచ్చే అవకాశం ఉంది. ఉన్నతాధికారులు మీకు అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తారు.  మీ ప్రతిభను అందరూ గుర్తిస్తారు.  కెరీర్ లో గొప్ప స్థాయికి వెళ్లడానికి మీకు ఇది సహాయపడుతుంది. 

Related Articles

Related image1
Jupiter Mars Blessings: త్వరలో ఈ 5 రాశులవారికి తిరగనున్న దశ.. వీరే ఇక డబ్బుకు కేరాఫ్ అడ్రెస్
Related image2
Dream Meaning: కలలో ఈ ఐదు కనిపిస్తే...మీ జీవితం ఎలా మారిపోతుందో తెలుసా?
35
లక్ష్మీ కుబేరుల కటాక్షం..
Image Credit : Asianet News

లక్ష్మీ కుబేరుల కటాక్షం..

సింహ రాశివారికి లక్ష్మీదేవి, కుబేరుల ఆశీస్సులు లభిస్తాయి.  కుటుంబంలో సమస్యలు తీరిపోతాయి. అనుకోని విధదంగా ఆదాయం కలుగుతుంది.  సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. విదేశాలకు వెళ్లాలి అనే మీ కోరిక నెరవేరుతుంది. 

45
అదృష్టం పెరుగుతుంది..
Image Credit : Getty

అదృష్టం పెరుగుతుంది..

ధనుస్సు రాశి వారికి ఈ 48 గంటలు చాలా అదృష్టవంతంగా ఉంటాయి. చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు చకచకా పూర్తవుతాయి. ప్రభుత్వ పనుల్లో విజయం దక్కుతుంది. ఇంట్లో ఆనందం వెల్లివిరుస్తుంది. కొత్త వాహనం లేదా ఇల్లు కొనుగోలు చేసే యోగం ఉంది.
55
వ్యాపారాల్లో లాభాలు..
Image Credit : Getty

వ్యాపారాల్లో లాభాలు..

ఈ యోగం మీన రాశిలోనే ఏర్పడుతుండటంతో, ఈ రాశి వారిలో ఆత్మవిశ్వాసం అమాంతం పెరుగుతుంది. ఈ సమయంలో తీసుకునే ధైర్యమైన నిర్ణయాలు భవిష్యత్తులో మీకు గొప్ప ఆర్థిక విజయాన్ని అందిస్తాయి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జ్యోతిష్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
Vinayaka Chavithi 2026: వినాయక చవితి తర్వాత ఈ 4 రాశులవారి దశ తిరగడం ఖాయం!
Recommended image2
Ketu Gochar: 18 ఏళ్ల తర్వాత కేతు మాయాజాలం .. ఈ 5 రాశుల వారికి తిరుగులేని అదృష్టం, ధనయోగం!
Recommended image3
Malavya Rajayoga: శుక్రుడి సంచారంతో ఈ 4 రాశుల వారి దశ తిరిగిపోతుంది
Related Stories
Recommended image1
Jupiter Mars Blessings: త్వరలో ఈ 5 రాశులవారికి తిరగనున్న దశ.. వీరే ఇక డబ్బుకు కేరాఫ్ అడ్రెస్
Recommended image2
Dream Meaning: కలలో ఈ ఐదు కనిపిస్తే...మీ జీవితం ఎలా మారిపోతుందో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved