MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Saturn Rise: ఈ 5 రాశులకి అదృష్టం పట్టనుంది, ఏప్రిల్‌లో శని దయతో డబ్బే డబ్బు

Saturn Rise: ఈ 5 రాశులకి అదృష్టం పట్టనుంది, ఏప్రిల్‌లో శని దయతో డబ్బే డబ్బు

Saturn Rise: జ్యోతిష శాస్త్రం ప్రకారం  ఏప్రిల్‌లో శని దేవుడు మీనరాశిలో ఉదయించబోతున్నాడు. దీనివల్ల పూర్తి రాశి చక్రంపై ప్రభావం పడుతుంది.  ముఖ్యంగా 5 రాశుల వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. వీరికి డబ్బు, ఉద్యోగం ఇలా అన్ని విషయాలు కలిసివస్తాయి.

2 Min read
Author : Haritha Chappa
Published : Apr 06 2026, 01:55 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
మేష రాశి
Image Credit : Getty

మేష రాశి

జ్యోతిష్యం ప్రకారం శని గ్రహం ఏప్రిల్ నెలలో ఉదయించబోతోంది. దీని వల్ల మేష రాశి వారికి మంచి రోజులు మొదలవుతాయి.  ఈ రాశి వారు పడ్డ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుంది. వీరే చేసే ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడుతుంది.  కొత్త అవకాశాలు వెల్లువెత్తుతాయి. పాత అప్పులు, సమస్యలు క్రమంగా తీరిపోతాయి. కుటుంబంలో ప్రేమ, ఆప్యాయత పెరుగుతుంది. ఆరోగ్యం కూడా మెరుగవుతుంది. భాగస్వామి వ్యాపారాలు చేస్తున్నవారికి బాగా లాభాలు వస్తాయి.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
25
వృషభ రాశి
Image Credit : Getty

వృషభ రాశి

వృషభ రాశి వారికి శని ఉదయంచడం వల్ల కొత్త శక్తి వస్తుంది. ఎన్నో అవకాశాలు తలుపుతడతాయి. ఈ రాశి వారి ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి అవకాశాలు ఎదురయ్యే అవకాశం ఉంది. గతంలో సగంలో నిలిచిపోయిన సమస్యలు ఇప్పుడు పరిష్కారమవుతాయి. ఆస్తులు, పెట్టుబడుల్లో విజయం సాధించే అవకాశాలు అధికంగా ఉంటాయి. ఈ రాశి వారికి కీర్తి, ప్రతిష్టలు పెరుగుతాయి. వ్యక్తిగత లక్ష్యాలపై దృష్టి పెట్టి ముందుకు సాగితే మంచిది.

Related Articles

Related image1
Illu Illalu Pillalu April 6 Episode: మళ్లీ రామరాజు ఇంటికి పెద్ద కోడలు వల్లి, చందు తప్పతాగి రచ్చ
Related image2
Birth Month: ఈ నెలలో పుట్టిన వ్యక్తులు ఏ రంగంలో అడుగుపెట్టినా నంబర్ వన్‌గా ఎదిగిపోతారు
35
కర్కాటక రాశి
Image Credit : Getty

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారు శని ఉదయించడం వల్ల జీవితంలో సమతుల్యత, స్థిరత్వం వస్తుంది. ఈ రాశి వారి కష్టానికి తగిన ఫలితాలు దక్కుతాయి. పాత సమస్యలు పరిష్కారమవుతాయి. వీరు ఆర్థికంగా కూడా బలంగా మారుతారు. ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఈ రాశివారిపై ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. సమతుల్య ఆహారం, క్రమమైన దినచర్య మీ శక్తిని పెంచుతాయి.

45
తులా రాశి
Image Credit : Getty

తులా రాశి

తులా రాశి వారికి శని ఉదయం వల్ల శక్తి, విజయాలతో నిండి ఉంటుంది. కెరీర్‌లో పురోగతి, కొత్త వ్యాపార ఒప్పందాలు, అవకాశాలు ఈ రాశి వారికోసం వస్తాయి. పాత టెన్షన్లు, వివాదాలు పరిష్కారమవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడటంతో పాటు, ఊహించని లాభాలు కూడా ఉండవచ్చు. కుటుంబ సభ్యులతో సమయం గడపడం ఆనందాన్నిస్తుంది. ఈ రాశి వారి ఆరోగ్యం, మానసిక సమతుల్యతపై ప్రత్యేక శ్రద్ధ పెట్టండి.

55
మకర రాశి
Image Credit : Getty

మకర రాశి

మకర రాశి వారికి శని ఉదయం అద్భుతమైన ఫలితాలను అందిస్తుంది. ఈ రాశి వారికి కష్టానికి ఫలితాలు ఇప్పుడు నేరుగా మీ చేతికి అందుతాయి.  వీరు చేసే ఉద్యోగంలో గౌరవం కూడా పెరుగుతుంది.  కొత్త ప్రాజెక్టులు లాభదాయకంగా మారతాయి. ఆర్థికంగా బలంగా ఉంటారు, పెట్టుబడులు విజయవంతమవుతాయి. పాత స్నేహితులు లేదా భాగస్వాముల నుంచి ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది. ఈ సమయం మీకు విజయాన్ని అందిస్తుంది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జ్యోతిష్యం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Guru Chandra Conjunction: గురు చంద్రుల కలయికతో ఆ 4 రాశుల వారే లక్కీ రాజాలు
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ఉద్యోగ యోగం.. ప్రముఖులతో పరిచయాలు!
Recommended image3
Bad Husbands: ఈ 4 రాశులకు చెందిన మగవారు భర్తలుగా ఫెయిల్ అవుతారు, భార్యను బాధపెడతారు
Related Stories
Recommended image1
Illu Illalu Pillalu April 6 Episode: మళ్లీ రామరాజు ఇంటికి పెద్ద కోడలు వల్లి, చందు తప్పతాగి రచ్చ
Recommended image2
Birth Month: ఈ నెలలో పుట్టిన వ్యక్తులు ఏ రంగంలో అడుగుపెట్టినా నంబర్ వన్‌గా ఎదిగిపోతారు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved