MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Rahu Transit: రాహువు పీడ నుంచి విముక్తి.. ఈ 3 రాశులవారికి ఇక అన్నీ మంచి రోజులే!

Rahu Transit: రాహువు పీడ నుంచి విముక్తి.. ఈ 3 రాశులవారికి ఇక అన్నీ మంచి రోజులే!

Rahu Transit: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాహువు త్వరలో శతభిష నక్షత్రం మొదటిపాదంలో సంచరించనున్నాడు. దీనివల్ల 3 రాశుల వారికి రాహువు పీడ నుంచి విముక్తి లభించనుంది. వారి కష్టాలన్నీ తీరిపోయి, రాజయోగం పట్టనుంది. మరి ఆ రాశులేవో, అందులో మీ రాశి ఉందో చూడండి.

2 Min read
Author : Kavitha G
Published : May 21 2026, 02:39 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
శతభిష నక్షత్రంలో రాహువు సంచారం
Image Credit : ChatGpt

శతభిష నక్షత్రంలో రాహువు సంచారం

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు నిర్దిష్ట సమయాల్లో తమ రాశులు, నక్షత్రాలను మార్చుకుంటాయి. ఆ క్రమంలోనే రాహువు కూడా తన నక్షత్ర పాదాన్ని మార్చబోతున్నాడు. సాధారణంగా రాహువును ఛాయా గ్రహంగా, ప్రతికూల ఫలితాలు ఇచ్చే గ్రహంగా చూస్తారు. కానీ, రాహువు సరైన స్థానంలో ఉంటే మాత్రం అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తాడు అంటున్నారు పండితులు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
25
ఆగస్టు 2 వరకు ఈ రాశులకు లాభాలే
Image Credit : Asianet News

ఆగస్టు 2 వరకు ఈ రాశులకు లాభాలే

మే 31న రాహువు తన స్థానాన్ని మార్చుకోనున్నాడు. శతభిషా నక్షత్రం రెండో పాదం నుంచి మొదటి పాదంలోకి సంచరించనున్నాడు. ఈ నక్షత్రంలో రాహువు సుమారు 64 రోజుల పాటు ఉంటాడు. ఆగస్టు 2 వరకు జరిగే ఈ రాహు సంచారం వల్ల మూడు రాశుల వారికి ఎన్నో ప్రయోజనాలు కలగనున్నాయి. ఆ అదృష్ట రాశులు ఏవో ఇక్కడ తెలుసుకుందాం. 

Related Articles

Related image1
Ketu Blessings: కేతువు ఆశీర్వాదంతో ఈ 6 రాశులవారికి రాజులాంటి జీవితం! మీ రాశి ఉందా?
Related image2
Chanakya Niti: చాణక్యుడి ప్రకారం ఎదుటివారి మనసులో ఏముందో ఇలా ఈజీగా తెలుసుకోవచ్చు!
35
మిథున రాశి
Image Credit : Pixabay

మిథున రాశి

రాహు నక్షత్ర సంచారం వల్ల మిథున రాశి వారు అద్భుతమైన ఫలితాలు పొందుతారు. ఇప్పటివరకు పేదరికంతో బాధపడిన వారు కూడా కోటీశ్వరులయ్యే అవకాశం ఉంది. ఊహించని ధనలాభం, వస్తు లాభం ఉంటుంది. అన్నదమ్ముల నుంచి మద్ధతు లభిస్తుంది. పూర్వీకుల నుంచి ఆస్తి వస్తుంది. చేపట్టిన ప్రతి పనిలో విజయం సాధిస్తారు. మిమ్మల్ని కష్టపెట్టిన వారు తమ తప్పు తెలుసుకొని మళ్లీ మీతో కలుస్తారు. మీ శత్రువుల మీద విజయం సాధిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో ఉన్నత స్థాయికి చేరుకుంటారు.

45
తుల రాశి
Image Credit : Getty

తుల రాశి

రాహు సంచారం తుల రాశి వారికి విజయాలను తెచ్చిపెడుతుంది. అదృష్ట తలుపులు తెరుచుకుంటాయి. ఇన్నాళ్లు మీరు అనుభవించిన కష్టాలు, సమస్యలు తగ్గుముఖం పడతాయి. ప్రశాంతమైన, సంతోషకరమైన జీవితాన్ని ప్రారంభిస్తారు. ఇచ్చిన అప్పులు తిరిగి వస్తాయి. మీ వల్ల కాదని వదిలేసిన పనులను సైతం ఈ సమయంలో పూర్తి చేస్తారు. మనసులోని ఆందోళనలు తగ్గుతాయి. ఉద్యోగంలో స్థిరత్వం ఉంటుంది. విద్యార్థులు చదువులో మంచి ఫలితాలు సాధిస్తారు.

55
కుంభ రాశి
Image Credit : Pixabay

కుంభ రాశి

కుంభ రాశి వారికి రాహు సంచారం సానుకూల ఫలితాలను ఇవ్వనుంది. చాలా కాలంగా ఎదురుచూస్తున్న విజయాన్ని అందుకుంటారు. మీ లక్ష్యం వైపు ప్రయాణంలో వేగవంతమైన పురోగతి ఉంటుంది. మీరు పడిన కష్టానికి తగిన ప్రతిఫలం పొందుతారు. వ్యాపారం చేసేవారికి, కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి వరుసగా శుభవార్తలు అందుతాయి. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ఆగిపోయిన పెళ్లి ప్రయత్నాలు మళ్లీ ఊపందుకుంటాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కష్టమైన పనులను కూడా ఈజీగా పూర్తి చేస్తారు.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
ఆధ్యాత్మిక విషయాలు
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Planetary Transit: జూన్‌ నెలలో బాగా కలిసొచ్చేది ఈ రాశుల వారికే.. ఒకే నెలలో 4 మహా రాజయోగాలు
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి స్నేహితుల వల్ల ఊహించని సమస్యలు వస్తాయి!
Recommended image3
Ketu Blessings: కేతువు ఆశీర్వాదంతో ఈ 6 రాశులవారికి రాజులాంటి జీవితం! మీ రాశి ఉందా?
Related Stories
Recommended image1
Ketu Blessings: కేతువు ఆశీర్వాదంతో ఈ 6 రాశులవారికి రాజులాంటి జీవితం! మీ రాశి ఉందా?
Recommended image2
Chanakya Niti: చాణక్యుడి ప్రకారం ఎదుటివారి మనసులో ఏముందో ఇలా ఈజీగా తెలుసుకోవచ్చు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved