MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Mercury Transit: కుంభరాశిలో శక్తివంతమైన యోగం.. ఈ 4 రాశుల వారి కెరీర్‌లో తిరుగుండదు

Mercury Transit: కుంభరాశిలో శక్తివంతమైన యోగం.. ఈ 4 రాశుల వారి కెరీర్‌లో తిరుగుండదు

Mercury Transit: కుంభరాశిలో మార్చి 4న బుధాదిత్య రాజయోగం ఏర్పడింది. దీనివల్ల 4 రాశుల వారికి బాగా కలిసొస్తుంది. వీరికి అదృష్టం తలుపు తడుతుంది.  వీరికి మార్చి 15 నుంచి తిరుగుండదు. ఆ రాశులేవో తెలుసుకోండి.

1 Min read
Author : Haritha Chappa
Published : Mar 05 2026, 10:13 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
మిథున రాశి
Image Credit : Getty

మిథున రాశి

బుధుడి వల్ల ఏర్పడే బుధాదిత్య రాజయోగం మిథున రాశి వారికి ఎంతో మేలు చేస్తుంది. వీరికి అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది.ఈ రాశి వారు అద్భుతమైన కెరీర్ అవకాశాలు అందుకుంటారు. ఈ కెరీర్ అవకాశాల వల్ల పూర్తి సామర్థ్యాన్ని ఉపయోగించుకునే అవకాశం దక్కుతుంది. విద్యార్థులకు కూడా ఈ కాలం బాగా కలిసొస్తుంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
సింహ రాశి
Image Credit : Getty

సింహ రాశి

సింహ రాశి వారికి ప్రస్తుతం కలిసొచ్చే కాలం నడుస్తోంది. బుధాదిత్య యోగం వల్ల ఈ రాశి వారికి సంపద, శ్రేయస్సు కలుగుతుంది. ఈ రాశి వారికి కష్టానికి తగిన ప్రతిఫలం కచ్చితంగా లభిస్తుంది. ఈ రాశి వారి వ్యక్తిగత జీవితానికి కూడా సమయం గడుపుతారు.  శుభప్రదంగా, ఫలవంతంగా ఉండే కాలం ఇది.

34
తులా రాశి
Image Credit : Pixabay

తులా రాశి

తులా రాశి వారికి బుధాదిత్య రాజయోగం  బాగా కలిసొస్తుంది. వీరికి ఉద్యోగంలో పురోగతికి బలమైన అవకాశాలను సృష్టిస్తుంది. ఉద్యోగం చేస్తున్న వారికి ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది.  అలాగే జీతం కూడా పెరుగుతుంది.  వ్యాపార భాగస్వామ్యాలు వీరికి లాభదాయకంగా ఉంటాయి.

44
కుంభ రాశి
Image Credit : Pixabay

కుంభ రాశి

కుంభ రాశి వారికి బుధాదిత్య రాజయోగం బాగా కలిసివస్తుంది.  వీరికి ఊహించని ఆర్థిక లాభాలు కలుగుతాయి. ఈ రాశి వారి బ్యాంకు బ్యాలెన్స్‌ను బాగా పెంచుతుంది. వీరు కుటుంబంతో సంతోషంగా సమయం గడుపుతారు. వీరి జీవితంలో ఆనందం, శ్రేయస్సు అన్నీ పెరుగుతాయి. 

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జ్యోతిష్యం
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు విలువైన వస్తువులను బహుమతులుగా పొందుతారు!
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి దూరప్రాంతాల నుంచి అందిన వార్త ఆనందం కలిగిస్తుంది!
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు కీలక విషయాల్లో సొంత ఆలోచనలతో ముందుకు సాగడం మంచిది!
Related Stories
Recommended image1
Mahesh Babu: మహేష్ బాబు నటిస్తూ నిజంగానే ఏడ్చేసిన సన్నివేశం, సినిమా ఏదో తెలుసా?
Recommended image2
Palmisthry: మీ అరచేతిలో ఇలా Y గుర్తు ఉందా? అయితే మీ జీవితం ఎలా ఉంటుందో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved