MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Astrology
  • Birth Month: ఈ 4 నెలల్లో పుట్టినవారిని అర్థం చేసుకోవడం ఎవరి వల్ల కాదు.. ఎందుకో తెలుసా?

Birth Month: ఈ 4 నెలల్లో పుట్టినవారిని అర్థం చేసుకోవడం ఎవరి వల్ల కాదు.. ఎందుకో తెలుసా?

సాధారణంగా కొంతమందిని ఒకసారి చూసి అర్థం చేసుకోవచ్చు. మరికొందరిని కొన్నేళ్లపాటు చూసినా అర్థం చేసుకోలేం. ముఖ్యంగా ఈ 4 నెలల్లో పుట్టినవారు ఒక రహస్యంలా ఉంటారట. గ్రహాల ప్రభావం వల్ల వారి ఆలోచనలు, నిర్ణయాలు భిన్నంగా ఉంటాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.

2 Min read
Author : Kavitha G
Published : Feb 14 2026, 03:19 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Birth Month Astrology
Image Credit : Gemini AI

Birth Month Astrology

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి స్వభావం, ఆలోచనలు, నిర్ణయాలు వారు పుట్టిన కాలం, గ్రహ స్థితులు, రాశి ప్రభావాలతో ముడిపడి ఉంటాయి. ముఖ్యంగా కొన్ని నెలల్లో పుట్టినవారు చాలా ప్రత్యేకమైన వ్యక్తిత్వం కలిగి ఉంటారని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఈ నెలల్లో పుట్టినవారికి ఒకే వ్యక్తిలో రెండు, మూడు రకాల భావోద్వేగాలు, ఆలోచనా విధానాలు ఉంటాయట. అందుకే వాళ్లను పూర్తిగా అర్థం చేసుకోవడం కష్టమవుతుందట. మరి ఏ నెలల్లో పుట్టిన వారు ఎవరికీ అర్థం కాకుండా ఉంటారో ఇక్కడ తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
మార్చిలో పుట్టినవారు..
Image Credit : stockPhoto

మార్చిలో పుట్టినవారు..

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మార్చి నెలలో పుట్టినవారిపై మీన, మేష రాశుల ప్రభావం ఉంటుంది. అందుకే వీరి స్వభావం చాలా లోతుగా, అర్థం చేసుకోవడానికి కాస్త క్లిష్టంగా ఉంటుంది. బయటకు సైలెంట్‌గా కనిపించినా లోపల వేరే ప్రపంచం ఉంటుంది. వీరు చాలా కలలతో జీవిస్తారు, కానీ ఆ కలల్ని అందరితో పంచుకోరు. ఒక్కసారి ఎవరినైనా నమ్మితే పూర్తి అంకితభావంతో ఉంటారు. ఎవరైనా ద్రోహం చేస్తే పొరపాటున కూడా వారిని క్షమించరు. వీరికి కళాత్మకత, సృజనాత్మకత ఎక్కువగా ఉంటుంది. వీరికి ఎమోషన్స్ ఎక్కువ. చిన్న విషయానికే బాధపడతారు. అందుకే వీరిని పూర్తిగా అర్థం చేసుకోవడం చాలా మందికి కష్టమవుతుంది.

Related Articles

Related image1
Mercury Venus Conjunction: బుధ, శుక్రుల కలయిక.. ఈ 4 రాశులవారికి రెట్టింపు సంపద!
Related image2
March Horoscope: మార్చి నెలలో ఈ 4 రాశులవారికి తిరుగేలేదు.. చేతినిండా డబ్బులే!
35
ఏప్రిల్ లో పుట్టినవారు..
Image Credit : stockPhoto

ఏప్రిల్ లో పుట్టినవారు..

ఏప్రిల్‌లో పుట్టినవారిపై మేష రాశి ప్రభావం బలంగా ఉంటుంది. వీరు చాలా ధైర్యంగా, స్పష్టంగా మాట్లాడే స్వభావం కలిగి ఉంటారు. ఏది నచ్చినా, నచ్చకపోయినా స్పష్టంగా బయటకు చెబుతారు. అందుకే కొందరికి వీరు కఠినంగా అనిపిస్తారు. కానీ లోపల వీరు చాలా సున్నితంగా ఉంటారు. వీరికి నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఏ పని చేసినా ముందుండి చేస్తారు. అయితే కోపం త్వరగా వస్తుంది, వీరు స్వతంత్రంగా ఆలోచించే వ్యక్తులు. ఎవరి మీద ఆధారపడటం వీరికి ఇష్టం ఉండదు. ప్రేమలో నిజాయతీగా ఉంటారు. కానీ తమ భావాలను సులభంగా బయటపెట్టరు. అందుకే వీరి మనసును పూర్తిగా అర్థం చేసుకోవడం కష్టం.

45
మే నెలలో పుట్టినవారు..
Image Credit : AI Generated

మే నెలలో పుట్టినవారు..

మే నెలలో పుట్టినవారిపై వృషభ రాశి ప్రభావం ఉంటుంది. వీరు స్థిరమైన ఆలోచనలు చేస్తారు. కానీ మనసులోని విషయాలు బయటపెట్టడం వీరికి ఇష్టం ఉండదు. వీరు నమ్మకానికి విలువ ఇస్తారు. ఒకసారి స్నేహం చేస్తే జీవితాంతం కలిసి ఉంటారు. అయితే వీరి నిర్ణయాలు చాలా స్లోగా ఉంటాయి. ప్రతి విషయాన్ని లోతుగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. వీరు తమ బాధలను ఎవరికీ చెప్పరు. అందుకే వీరి నిజమైన భావాలను అర్థం చేసుకోవడం చాలా మందికి కష్టమే.

55
జూన్ లో పుట్టినవారు..
Image Credit : AI Generated

జూన్ లో పుట్టినవారు..

జూన్‌లో పుట్టినవారిపై మిథున, కర్కాటక రాశుల ప్రభావం ఉంటుంది. అందుకే వీరి స్వభావం రెండు విధాలుగా ఉంటుంది. ఒక క్షణం చాలా ఉత్సాహంగా ఉంటారు, మరో క్షణం నిశబ్దంగా మారిపోతారు. వీరు చాలా తెలివైనవారు, మాట్లాడటంలో నైపుణ్యం ఉంటుంది. కొత్త విషయాలు నేర్చుకోవడంలో ఆసక్తి ఎక్కువ. కానీ నిర్ణయాలు మారుతుంటాయి. వీరు చాలా సున్నితంగా ఉంటారు. చిన్న మాటకే బాధపడతారు. కుటుంబం, ప్రేమ, స్నేహం వంటివాటికి చాలా విలువిస్తారు. అయితే తమ భావాలను పూర్తిగా బయటపెట్టరు. అందుకే వీరిని అర్థం చేసుకోవడం కాస్త కష్టమని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
ఆధ్యాత్మిక విషయాలు
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Rakhi 2026: రాఖీ ఎప్పుడు క‌ట్టాలి.? స‌రైన సమయం ఏంటో తెలుసా.?
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు!
Recommended image3
Vinayaka Chavithi 2026: వినాయక చవితి తర్వాత ఈ 4 రాశులవారి దశ తిరగడం ఖాయం!
Related Stories
Recommended image1
Mercury Venus Conjunction: బుధ, శుక్రుల కలయిక.. ఈ 4 రాశులవారికి రెట్టింపు సంపద!
Recommended image2
March Horoscope: మార్చి నెలలో ఈ 4 రాశులవారికి తిరుగేలేదు.. చేతినిండా డబ్బులే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved