MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Astrology
  • Birth Date:ఈ తేదీల్లో పుట్టినవారు ముఖం మీద కొట్టినట్లే మాట్లాడతారు..!

Birth Date:ఈ తేదీల్లో పుట్టినవారు ముఖం మీద కొట్టినట్లే మాట్లాడతారు..!

న్యూమరాలజీ ప్రకారం , కొన్ని తేదీల్లో జన్మించిన వారు  చాలా ధైర్యంగా ఉంటారు. వీరు ఎక్కడ ఉన్నా, ఎవరితో ఉన్నా తమ అభిప్రాయాన్ని చెప్పడానికి ఏ మాత్రం భయపడరు. వీరికి నాయకత్వ లక్షణాలు చాలా ఎక్కువగా ఉంటాయి.

2 Min read
Author : ramya Sridhar
Published : May 03 2025, 05:18 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

మన చుట్టూ చాలా మంది వ్యక్తులు ఉంటారు. ఒక్కొక్కరి వ్యక్తిత్వం ఒక్కోలా ఉంటుంది. కొందరు ఎప్పుడూ నువ్వుతూ అందరితోనూ స్నేహంగా ఉంటారు. కానీ, కొందరు మాత్రం అలా కాదు.. నిర్మొహమాటంగా ఉంటారు. ముందు ఒకలాగా, వెనక ఒకలాగా మాట్లాడరు. ఏదైనా సూటిగా మాట్లాడేస్తారు. చాలా బోల్డ్ గా ఉంటారు. తాము అనుకున్న విషయాన్ని చెప్పడానికి ఏ మాత్రం భయపడరు.ఇలాంటివారిని చూస్తే చాలా మంది భయంగా ఉంటుంది. మరి, న్యూమరాలజీ ప్రకారం ఏ తేదీల్లో పుట్టినవారు ఇలాంటి ప్రవర్తన కలిగి ఉంటారో తెలుసుకుందామా..
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

న్యూమరాలజీ ప్రకారం ప్రతి సంఖ్యకు ఒక ప్రత్యేక శక్తి ఉంటుంది.ఆ సంఖ్యలకు సంబంధించిన జన్మ తేదీలు మన వ్యక్తిత్వాన్ని, ఆలోచనా ధోరణి, జీవిత విధానాన్ని ప్రభావితం చేస్తాయి. కాగా, ఈ న్యూమరాలజీ ప్రకారం ఏ నెలలో అయినా 1, 5, 9, 14, 17, 22, 26 తేదీల్లో జన్మించిన వారు ఏదైనా ముఖం మీదే మాట్లాడేస్తారు. అందరిలా ముందు ఒకలా, వెనక మరోలా మాట్లాడే రకం కాదు.
 

ఏ నెలలో అయినా నెంబర్ 1 తేదీలో పుట్టిన వారు చాలా ధైర్యంగా ఉంటారు. వీరు ఎక్కడ ఉన్నా, ఎవరితో ఉన్నా తమ అభిప్రాయాన్ని చెప్పడానికి ఏ మాత్రం భయపడరు. వీరికి నాయకత్వ లక్షణాలు చాలా ఎక్కువగా ఉంటాయి.

Related Articles

Related image1
Birth Date: ఈ తేదీల్లో పుట్టిన వారికి అదృష్టం సడెన్ గా తలుపు తడుతుంది..!
Related image2
Birth Date: ఈ తేదీల్లో పుట్టినవారి శుభ్రత తట్టుకోవడం కూడా కష్టమే
36

5, 26 తేదీలు: వీరికి తెలివితేటలు ఎక్కువ. వారు చురుకైన ఆలోచనలు, హాస్యం కలగలిపిన మాటలతో ఇతరులను ఆకట్టుకుంటారు.నిర్మొహమాటం లేకుండా మాట్లాడతారు.

9వ తేదీ: ఈ తేదీల్లో జన్మించిన వారు చాలా ఎమోషనల్ గా ఉంటారు. కానీ, వీరు నిజాన్ని చెప్పడంలో వెనుకడుగు వేయరు. వారి మాటలు ఎప్పుడూ నిజమే అయినా, అవి అందరికీ నచ్చకపోవచ్చు.

46

14, 17 తేదీలు:ఈ తేదీల్లో జన్మించిన వారు  ఇతరుల క్షేమాన్ని మొదటిగా చూసే స్వభావం వీరికి ఉంది. మాటల్లో నిజాయితీ ఉండాలనేది వీరి నమ్మకం.

22వ తేదీ: వీరు స్వచ్ఛతను, నిజాయితీని ఎక్కువగా విలువలుగా ఎంచుకుంటారు. తమకు ఏది నచ్చితే అదే చెబుతారు. ఇతరులను సంతోష పెట్టడానికి అబద్దాలు చెప్పడం లాంటి పనులు వీరు చేయరు. నచ్చితే నచ్చిందని, నచ్చకపోతే నచ్చలేదని చెప్పేస్తారు.
 

56

నిజాయితీకి ధైర్యం అవసరం
ఈ వ్యక్తుల మాటల ధోరణి కొన్నిసార్లు తీవ్రమైనదిగా అనిపించవచ్చు. కానీ వారి ధైర్యం, నిజాయితీ ఎంతో మందిని ఆకర్షిస్తుంది. వాళ్లు మధురంగా మాట్లాడకపోయినా, నిజాన్ని చెబుతారు. వారి నిజాయితీనే అందరి ముందు వారిని ప్రత్యేకంగా చూపిస్తుంది.
 

66

నిజమైన వ్యక్తిత్వానికి అర్థం
ఈ స్వభావాన్ని కలవారి నుంచి మనం నేర్చుకోవలసింది ఏమంటే – మనలోని నిజమైన వ్యక్తిత్వాన్ని అభివృద్ధి చేయడమే.  నేరుగా మాట్లాడేవారిని అర్థం చేసుకుని గౌరవించడం ద్వారా మనం నిజాయితీని పెంపొందించినవారం అవుతాం.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
ఏషియానెట్ న్యూస్
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు 2 రాశులవారికి ఆకస్మిక ధనలాభం.. చేపట్టిన పనుల్లో విజయం!
Recommended image2
Mercury Magic: బుధుడి మాజాకాలంతో సెప్టెంబర్ లో ధనవంతులయ్యే రాశులు ఇవే..!
Recommended image3
September Horoscope: 12 రాశుల మాస ఫలాలు.. సెప్టెంబర్ లో ఈ రాశులదే హవా! మీది ఏ రాశి?
Related Stories
Recommended image1
Birth Date: ఈ తేదీల్లో పుట్టిన వారికి అదృష్టం సడెన్ గా తలుపు తడుతుంది..!
Recommended image2
Birth Date: ఈ తేదీల్లో పుట్టినవారి శుభ్రత తట్టుకోవడం కూడా కష్టమే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved