MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Astrology
  • Birth Date: ఈ తేదీల్లో పుట్టిన వారికి కుటుంబం అంటే ప్రాణం, వారికోసం ఏదైనా చేస్తారు..!

Birth Date: ఈ తేదీల్లో పుట్టిన వారికి కుటుంబం అంటే ప్రాణం, వారికోసం ఏదైనా చేస్తారు..!

కొందరు మాత్రం తమ కంటే తమ కుటుంబం గురించే ఎక్కువగా ఆలోచిస్తారు. న్యూమరాలజీ ప్రకారం కూడా కొన్ని తేదీల్లో పుట్టిన వారు తమ జీవితాన్ని తమ కుటుంబం కోసమే ధారాదత్తం చేసేస్తారు.

2 Min read
Author : ramya Sridhar
Published : May 28 2025, 03:47 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
కుటుంబం కోసం ఏమైనా చేస్తారు..
Image Credit : INSTAGRAM

కుటుంబం కోసం ఏమైనా చేస్తారు..

మన జీవితంలో కుటుంబానికి చాలా ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. కొందరు తాము లైఫ్ లో ఎదిగేంత వరకు కుటుంబం తోడు కోరుకుంటారు. అవసరం తీరిపోయిన తర్వాత తమ దారి తాము చూసుకుంటారు. కుటుంబాన్ని పట్టించుకోరు. కానీ, కొందరు మాత్రం తమ కంటే తమ కుటుంబం గురించే ఎక్కువగా ఆలోచిస్తారు. న్యూమరాలజీ ప్రకారం కూడా కొన్ని తేదీల్లో పుట్టిన వారు తమ జీవితాన్ని తమ కుటుంబం కోసమే ధారాదత్తం చేసేస్తారు. వారికి కుటుంబమే ప్రాణం. మరి, ఆ తేదీలేంటో చూసేద్దామా..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
 1.నెంబర్1.. మార్గదర్శకులు..
Image Credit : Freepik

1.నెంబర్1.. మార్గదర్శకులు..

ఏ నెలలో అయినా 1, 10,19, 28 తేదీల్లో పుట్టినవారంతా నెంబర్ 1 కిందకు వస్తారు. ఈ తేదీల్లో జన్మించిన వారికి కుటుంబం అంటే ప్రాణం. ఈ తేదీల్లో పుట్టిన వారికి ఆత్మ విశ్వాసం చాలా ఎక్కువ. సహజంగానే నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. కుటుంబానికి ఎప్పుడూ అండగా ఉంటారు. కుటుంబంలో ఎవరికి సమస్యలు వచ్చినా.. వీరు ముందుండి ఆ సమస్యను తీరుస్తారు. ఏ సమస్య వచ్చినా వెనకడుగు వేయరు. మంచిగా సపోర్ట్ చేస్తారు.

35
నెంబర్ 2.. మృధు స్వభావులు..
Image Credit : Freepik

నెంబర్ 2.. మృధు స్వభావులు..

ఏ నెలలో అయినా 2, 11,20,29 తేదీల్లో పుట్టిన వారు చాలా మృదు స్వభావులు. తమ కుటుంబం కోసం ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉంటారు. వీరికి ఓర్పు ఎక్కువ. అదే వీరి బలం. ఇంట్లో అందరితోనూ ప్రేమ గా ఉంటారు. అందరినీ అర్థం చేసుకొని, ఎవరికి ఏమి ఇవ్వాలో వీరికి మాత్రమే బాగా తెలుసు. గొడవలు పడకుండా అందరినీ మంచిగా చూసుకుంటారు.

45
నెంబర్ 3.. తెలివైన సలహదారులు..
Image Credit : Freepik

నెంబర్ 3.. తెలివైన సలహదారులు..

ఏ నెలలో అయినా 3, 12,21,20 తేదీల్లో పుట్టిన వారికి కూడా కుటుంబం అంటే అమితమైన ప్రేమ ఉంటుంది. ప్రతి నిమిషం కుటుంబం కోసమే ఆలోచిస్తారు. వీరి ఆలోచనల్లో స్పష్టత ఎక్కువగా ఉంటుంది. వీరి సంభాషణకు అందరూ ఆకర్షితులౌతారు. కుటుంబ సభ్యులు ఎవరైనా ఏదైనా విషయంలో సందిగ్ధంలో ఉంటే, వీరు సరైన దారిని చూపించగలరు. వీరి మాటలతో ధైర్యం నింపుతారు.

55
 నెంబర్ 9.. ధైర్యవంతులైన రక్షకులు.
Image Credit : Freepik

నెంబర్ 9.. ధైర్యవంతులైన రక్షకులు.

ఏ నెలలో అయినా 9, 18, 27 తేదీల్లో జన్మించిన వారు కూడా కుటుంబానికి ఎక్కువ విలువ ఇస్తారు. వీరు కుటుంబంలో ఎవరికైనా సమస్య వస్తే మీరు ముందుంటారు. వీరికి ధైర్యం చాలా ఎక్కువ. ఆ సమస్యను తమ సమస్యలా ఫీల్ అయ్యి..దానిని పరిష్కరిస్తారు. అండగా నిలుస్తారు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు 2 రాశులవారికి ఆకస్మిక ధనలాభం.. చేపట్టిన పనుల్లో విజయం!
Recommended image2
Mercury Magic: బుధుడి మాజాకాలంతో సెప్టెంబర్ లో ధనవంతులయ్యే రాశులు ఇవే..!
Recommended image3
September Horoscope: 12 రాశుల మాస ఫలాలు.. సెప్టెంబర్ లో ఈ రాశులదే హవా! మీది ఏ రాశి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved