MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Astrology
  • Numerology Secrets: ఈ తేదీల్లో పుట్టిన వారు పుట్టుకతోనే అదృష్టవంతులు, కోరుకున్నవన్నీ దక్కుతాయి

Numerology Secrets: ఈ తేదీల్లో పుట్టిన వారు పుట్టుకతోనే అదృష్టవంతులు, కోరుకున్నవన్నీ దక్కుతాయి

Numerology Secrets: న్యూమరాలజీ  మన జీవితాలను చాలా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా మనం పుట్టిన తేదీ ఆధారంగా మన స్వభావాన్ని, వ్యక్తిత్వాన్ని, భవిష్యత్తును చాలా ఈజీగా తెలుసుకోవచ్చు..  

1 Min read
Author : ramya Sridhar
Published : Apr 14 2026, 07:24 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
పుట్టిన తేదీ
Image Credit : istock

పుట్టిన తేదీ

న్యూమరాలజీ ప్రకారం ఏ నెలలో అయినా 7, 16, 25 తేదీల్లో పుట్టిన వారంతా నెంబర్ 7 కిందకు వస్తారు. ఈ తేదీల్లో పుట్టిన వారు పుట్టుకతోనే అదృష్టవంతులు. వీరి అదృష్టాన్ని కుటుంబ సభ్యులకు కూడా పంచుతారు.  ఈ తేదీల్లో పుట్టిన వారికి రాజయోగం వరిస్తుంది. వీరు పుట్టిన తర్వాత.. ఆ ఇంట్లో ఆర్థిక సమస్యలు అనేవి ఉండవు.  అంతేకాదు.. ఈ తేదీల్లో పుట్టిన వారిని కేతువు గ్రహం పాలిస్తూ ఉంటుంది. ఎంత అదృష్టం ఉన్నా.. వీరు జీవితంలో ఎదిగేందుకు చాలా కష్టపడతారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
తండ్రికి ఐశ్వర్యం..
Image Credit : Getty

తండ్రికి ఐశ్వర్యం..

కేతు గ్రహా ప్రభావం ఉన్న ఈ తేదీల్లో పుట్టిన వారికి కోరుకున్నవన్నీ దొరుకుతాయి. వీరి కారణంగా కుటుంబంలో ఎప్పుడూ సంతోషం నెలకొంటుంది.  వీరు పుట్టగానే.. వారి తండ్రి దశ తిరిగిపోతుంది.  వీరి రాకతో ఇంట్లో ఆర్థిక లాభాలు కలుగుతాయి. సంపద, శ్రేయస్సు పెరుగుతాయి.

వీరి జీవితం ఆనందమయంగా ఉంటుంది. కేతువు అనుగ్రహం వల్ల, వీరికి జీవితంలో ఊహించని అవకాశాలు వస్తాయి. వీళ్లు చాలా తెలివైనవాళ్లు, కష్టపడి పనిచేసే తత్వం వీరిది.

33
చాలా గౌరవం పొందుతారు
Image Credit : Getty

చాలా గౌరవం పొందుతారు

ఈ వ్యక్తులకు సిక్స్త్ సెన్స్ (ఆరవ ఇంద్రియం) చాలా చురుగ్గా పనిచేస్తుంది. వీరి తెలివితేటలు ఆర్థిక నష్టాల నుంచి కాపాడతాయి. వీళ్లు జీవితంలో డబ్బుతో పాటు మంచి గౌరవాన్ని కూడా సంపాదిస్తారు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జ్యోతిష్యం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Dream Astrology: ఈ 3 రకాల కలలు వస్తే ఎవరికీ చెప్పకూడదట! ఎందుకో తెలుసా?
Recommended image2
Visha Yoga: అక్టోబర్ నెలాఖరులో శని, చంద్రుల సంయోగం.. ఈ 5 రాశులు డేంజర్ లో ఉన్నట్లే..!
Recommended image3
Mars Transit: కుజుడి నక్షత్ర మార్పు.. ఈ 5 రాశులవారికి అదృష్టం తలుపు తట్టడం ఖాయం!
Related Stories
Recommended image1
Akshaya tritiya: ఒకే రోజు రెండు రాజయోగాలు... రాత్రికి రాత్రే ధనవంతులు అయ్యే రాశులు ఇవే..!
Recommended image2
Dream: ఇలాంటి కలలు ఎవరికీ చెప్పొద్దు.. ఎవరికైనా చెప్పారో.. ఇక అంతే..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved