MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Akshaya tritiya: ఒకే రోజు రెండు రాజయోగాలు... రాత్రికి రాత్రే ధనవంతులు అయ్యే రాశులు ఇవే..!

Akshaya tritiya: ఒకే రోజు రెండు రాజయోగాలు... రాత్రికి రాత్రే ధనవంతులు అయ్యే రాశులు ఇవే..!

 Akshaya tritiya: ఈ ఏడాది అక్షయ తృతీయ ఏప్రిల్ 19న జరుపుకోనున్నారు. కాగా.. ఈ అద్భుతమైన రోజున రెండు శుభ యోగాలు ఏర్పడుతున్నాయి. దీని కారణంగా నాలుగు రాశులకు అత్యంత శుభ ఫలితాలు కలగనున్నాయి. 

2 Min read
Author : ramya Sridhar
Published : Apr 14 2026, 10:38 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
అక్షయ తృతీయ..
Image Credit : AI

అక్షయ తృతీయ..

జోతిష్య శాస్త్రంలో అక్షయ తృతీయ అత్యంత పవిత్రమైన,శుభప్రదమైన రోజుగా పరిగణిస్తారు. ఈ ఏడాది ఈ అక్షయ తృతీయను ఏప్రిల్ 19వ తేదీన జరుపుకోనున్నారు. అయితే.. ఈ పవిత్రమైన రోజున గ్రహాల సంచారం కారణంగా రెండు అత్యంత ముఖ్యమైన శుభ యోగాలు ఏర్పడనున్నాయి. మాలవ్య యోగం, గజకేసరి రాజయోగం. ఈ రెండు యోగాలు ఏర్పడిన ప్రతిసారీ.. కొన్ని రాశులకు అదృష్టాన్ని మోసుకువస్తాయి. ఈ సారి మాత్రం... నాలుగు రాశులకు ఈ అదృష్టాన్ని తీసుకురానున్నాయి. మరి, ఆ రాశులేంటో ఇప్పుడు చూద్దాం...

25
1.మేష రాశి...
Image Credit : Asianet News

1.మేష రాశి...

అక్షయ తృతీయ రోజున ఏర్పడే రెండు రాజయోగాలు మేష రాశివారికి అపారమైన ప్రయోజనాలు చేకూర్చే అవకాశం ఉంది. గతంలో ఎవరికైనా అప్పుగా డబ్బు ఇచ్చి ఉంటే.. ఆ డబ్బు తిరిగి మీ చేతికి వచ్చేస్తుంది. ఈ సమయంలో ఈ రాశివారి గౌరవ, కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి.

మాలవ్య, గజకేసరి రాజయోగాల ప్రత్యేక ప్రభావం వల్ల.. మేష రాశివారు ఆఫీసులో తమ పై అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. మీ పనితీరు పట్ల వారు చాలా సంతృప్తి చెందుతారు. ఏ పని చేసినా విజయం సాధిస్తారు. ఈ సమయంలో ఈ రాశివారి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.

Related Articles

Related image1
Mercury Transit: ఉత్తరా భాద్రపద నక్షత్రంలోకి బుధుడు...ఈ 3 రాశులకు కలిసొచ్చే కాలం వచ్చేసింది..!
Related image2
May 2026 Horoscope: బుధుడి మాయాజాలం... మే నెలలో బంపర్ లాటరీ కొట్టేది ఈ రాశులే..!
35
2.సింహ రాశి...
Image Credit : Asianet News

2.సింహ రాశి...

అక్షయ తృతీయ వేళ సింహ రాశివారు శుభవార్తలు వినే అవకాశం ఎక్కువగా ఉంది. అక్షయ తృతీయ రోజున ఏర్పడే శుభ యోగాల కారణంగా వీరికి అదృష్టం కలిసొస్తుంది. ఏదైనా కొత్త పనిని ప్రారంభించాలనే కోరిక ఉంటే.. ఈ అక్షయ తృతీయ వారికి చాలా అనుకూలంగా ఉంటుంది.

ఈ సమయంలో సింహ రాశివారు ఏ పని చేసినా విజయం సాధిస్తారు. ఆఫీసులో తమ పనిని సమయానికి పూర్తి చేస్తారు. ప్రమోషన్స్ వచ్చే అవకాశం కూడా పుష్కలంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు.

45
3.తుల రాశి...
Image Credit : Asianet News

3.తుల రాశి...

తుల రాశివారికి అక్షయ తృతీయ అదృష్టాన్ని మోసుకొస్తుంది.ఈ రెండు శుభ యోగాలు తుల రాశివారికి అదృష్టాన్ని మోసుకొస్తాయి. కొత్త వాహనం లేదా ఇల్లు కొనే అవకాశం ఉంది. బ్యాంక్ బ్యాలెన్స్ రెట్టింపు అవుతుంది. కుటుంబంతో కలిసి విహార యాత్రలకు వెళ్లే అవకాశం ఉంది. తుల రాశివారి జీవితం ఆనందంగా మారుతుంది. ఈ సమయంలో ఈ రాశివారికి తమ పేరెంట్స్ నుంచి మంచి సపోర్ట్ లభిస్తుంది. కోర్టు సమస్యలు ఏవైనా ఉంటే విజయం సాధించే అవకాశం ఉంది.

55
4.కుంభ రాశి...
Image Credit : Asianet News

4.కుంభ రాశి...

అక్షయ తృతీయ రోజున ఏర్పడే రెండు రాజయోగాలు కుంభ రాశివారిలో జన్మించిన వారికి చాలా అదృష్టంగా మారుతుంది. డబ్బు సంబంధించిన సమస్యలు తీరిపోతాయి. ఈ సమయంలో ఈ రాశివారు తమ కుటుంబంతో చాలా సంతోషంగా గడుపుతారు. గతంతో పోలిస్తే ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో కూడా కుంభ రాశివారి పరిస్థితి ఎంతో మెరుగ్గా ఉంటుంది. ఈ రెండు యోగాల కారణంగా కుంభ రాశివారు శుభవార్తలు వినే అవకాశం ఉంది. ఆకస్మికంగా ఆర్థిక లాభాలు కలుగుతాయి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జ్యోతిష్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి శత్రువులు కూడా మిత్రులుగా మారి సహాయం చేస్తారు!
Recommended image2
Morning Astro Tips: ఉదయం లేవగానే ఈ 3 పేర్లు జపిస్తే మీ జీవితానికి తిరుగుండదు..అదృష్టాన్ని పొందే రహస్యమిదే!
Recommended image3
Astrology Forecast: శుక్రుడి వల్ల ఈ 5 రాశుల వారికి ఉద్యోగంలో సక్సెస్, రెట్టింపు ఆదాయం
Related Stories
Recommended image1
Mercury Transit: ఉత్తరా భాద్రపద నక్షత్రంలోకి బుధుడు...ఈ 3 రాశులకు కలిసొచ్చే కాలం వచ్చేసింది..!
Recommended image2
May 2026 Horoscope: బుధుడి మాయాజాలం... మే నెలలో బంపర్ లాటరీ కొట్టేది ఈ రాశులే..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved