MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Birth Date: మీరు ఈ తేదీల్లో పుట్టారా? అయితే మీకోసం ప్రాణం ఇచ్చే ఫ్రెండ్ ఉండటం పక్కా!

Birth Date: మీరు ఈ తేదీల్లో పుట్టారా? అయితే మీకోసం ప్రాణం ఇచ్చే ఫ్రెండ్ ఉండటం పక్కా!

Birth Date: ప్రతి ఒక్కరి జీవితంలో స్నేహానికి ప్రత్యేక స్థానం ఉంటుంది. మన సంతోషాలు, బాధలు పంచుకునే వ్యక్తే నిజమైన స్నేహితుడు. సంఖ్యా శాస్త్రం ప్రకారం కొన్ని తేదీల్లో పుట్టినవారికి అత్యంత నమ్మకమైన స్నేహితులు దొరికే అవకాశం ఎక్కువట. ఆ తేదీలేంటో చూద్దాం.

2 Min read
Author : Kavitha G
Published : Jun 17 2026, 05:04 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ప్రాణం ఇచ్చే స్నేహితులు ఉండే పుట్టిన తేదీలు
Image Credit : Freepik

ప్రాణం ఇచ్చే స్నేహితులు ఉండే పుట్టిన తేదీలు

జీవితంలో డబ్బు, పేరు, ప్రతిష్ఠ ఎంత ముఖ్యమో, కష్ట సమయంలో మన వెంట నిలిచే ఒక మంచి స్నేహితుడు కూడా అంతే ముఖ్యం. సంతోషంలో ఉన్నప్పుడు మన చుట్టూ చాలామంది ఉంటారు. కానీ.. కష్టాల్లో అండగా నిలిచి, మన కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడే నిజమైన స్నేహితులు చాలా అరుదు. అయితే జ్యోతిష్య శాస్త్రం, సంఖ్యా శాస్త్రం ప్రకారం కొన్ని ప్రత్యేక తేదీల్లో పుట్టిన వ్యక్తులకు అలాంటి అరుదైన స్నేహితులు ఉంటారట. మరి ఆ అదృష్ట తేదీలేంటో చూద్దామా..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
2 వ తేదీన పుట్టినవారికి..
Image Credit : freepik

2 వ తేదీన పుట్టినవారికి..

సంఖ్యా శాస్త్రం ప్రకారం ఏ నెలలో అయినా 2వ తేదీన జన్మించిన వారు చాలా సున్నితమైన మనస్తత్వం కలిగి ఉంటారు. స్నేహాన్ని ఎంతో విలువైందిగా భావిస్తారు. ఒకసారి ఎవరితో అయినా స్నేహం చేస్తే వారిని ఎప్పటికీ వదిలిపెట్టరు. అందుకే వీరికి కూడా జీవితాంతం అండగా నిలిచే స్నేహితులు దొరుకుతారని పండితులు చెబుతున్నారు.

Related Articles

Related image1
Moon Transit: మిథున రాశిలో చంద్రుడు.. ఈ 4 రాశులవారికి డబ్బుతో పాటు ప్రశాంతత!
Related image2
Kitchen Vastu: ఇంట్లో డబ్బులకు లోటు రావద్దంటే.. వంటగదిలో ఈ 5 అస్సలు అయిపోకూడదు!
35
ఏ నెలలో అయినా 11వ తేదీన జన్మించినవారు
Image Credit : Freepik

ఏ నెలలో అయినా 11వ తేదీన జన్మించినవారు

ఏ నెలలో అయినా 11వ తేదీన జన్మించిన వారు సహజంగానే ఆకర్షణీయమైన వ్యక్తిత్వం కలిగి ఉంటారు. వీరు ఇతరులకు ప్రేరణగా నిలుస్తారు. కష్ట కాలంలో మంచి మాటలతో ధైర్యం చెప్పే గుణం వీరిలో ఎక్కువగా ఉంటుంది. ఈ కారణంగా వీరిని స్నేహితులు ఎంతో అభిమానిస్తారు. అవసరమైన సమయంలో వీరి కోసం ఎంత దూరమైనా వెళ్లే మిత్రులు వీరి లైఫ్ లో ఉంటారు.

45
20 తేదీన జన్మించినవారికి..
Image Credit : freepik

20 తేదీన జన్మించినవారికి..

సంఖ్యా శాస్త్రం ప్రకారం 20వ తేదీన పుట్టిన వారు సంబంధాలను కాపాడుకోవడంలో ప్రత్యేక శ్రద్ధ చూపుతారు. చిన్న చిన్న అపార్థాలను పెద్దవి చేయకుండా పరిష్కరించే స్వభావం వీరిది. అందువల్ల వీరి స్నేహాలు ఎక్కువ కాలం నిలుస్తాయి. కాలం మారినా, పరిస్థితులు మారినా వీరి స్నేహితులు వీరిని ఎప్పటికీ మరచిపోరని పండితులు చెబుతున్నారు.

55
29 తేదీన పుట్టినవారు
Image Credit : Freepik

29 తేదీన పుట్టినవారు

ఏ నెలలో అయినా 29వ తేదీన జన్మించిన వారు భావోద్వేగపరంగా బలంగా ఉంటారు. స్నేహితుల కోసం త్యాగాలు చేయడానికి కూడా సిద్ధంగా ఉంటారు. వీరి నిజాయతీ, అంకితభావం ఇతరులను బాగా ఆకట్టుకుంటాయి. అందువల్ల వీరి జీవితంలో కనీసం ఒకరైనా ప్రాణ స్నేహితుడిగా మారే అవకాశం ఎక్కువగా ఉంటుందని పండితులు చెబుతున్నారు.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జ్యోతిష్యం
ఆధ్యాత్మిక విషయాలు
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Rahu: రాహువు వల్ల త్వరలో లాభపడే 4 రాశులు ఇవే.. వీరి టైమ్ మొదలైంది
Recommended image2
Rare Rajayoga: ఒకే రాశిలో రెండు అరుదైన రాజయోగాలు..3 రాశులకు కోటీశ్వరులు అయ్యే యోగం..!
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారి ఆలోచనలు ఇంట్లో ఎవ్వరికీ నచ్చవు...!
Related Stories
Recommended image1
Moon Transit: మిథున రాశిలో చంద్రుడు.. ఈ 4 రాశులవారికి డబ్బుతో పాటు ప్రశాంతత!
Recommended image2
Kitchen Vastu: ఇంట్లో డబ్బులకు లోటు రావద్దంటే.. వంటగదిలో ఈ 5 అస్సలు అయిపోకూడదు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved