MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Update
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
Maremma Movie Review
Yash Ramayana Movie Remuneration
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Astrology
  • Birth Date: ఈ తేదీల్లో పుట్టినవారు 45 ఏళ్ల లోపే ధనవంతులవుతారు..!

Birth Date: ఈ తేదీల్లో పుట్టినవారు 45 ఏళ్ల లోపే ధనవంతులవుతారు..!

డబ్బు సంపాదించాలి. జీవితాంతం హ్యాపీగా బతకాలని ఎవరూ కోరుకోరు చెప్పండి. కానీ కొందరికి ఎంత కష్టపడినా ఫలితం దక్కదు. మరికొందరికి కాస్త ఆలస్యంగా డబ్బు వస్తుంది. కానీ సంఖ్యా శాస్త్రం ప్రకారం కొన్ని ప్రత్యేకమైన తేదీల్లో పుట్టినవారు 25 నుంచి 45 ఏళ్ల లోపే జీవితకాలంలో సంపాదించే మొత్తం డబ్బు సంపాదిస్తారట. మరి ఆ తేదీలెంటో.. మీరేమైనా ఆ తేదీల్లో జన్మించారో ఒకసారి తెలుసుకోండి.

2 Min read
Author : Kavitha G
Published : Apr 20 2025, 03:46 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఒకప్పుడు మనుషుల మంచితనం, వ్యక్తిత్వం, ప్రవర్తనను బట్టి గౌరవించేవారు. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. డబ్బు, స్థాయిని బట్టే గౌరవ మర్యాదలు పెరుగుతున్నాయి. డబ్బు సంపాదించడం అంత ఈజీ పనికాదు. కానీ సంఖ్యాశాస్త్రం ప్రకారం కొన్ని తేదీల్లో పుట్టినవారు చాలా త్వరగా డబ్బు సంపాదిస్తారట. 25 నుంచి 45 సంవత్సరాల లోపే అపార సంపదను పొందుతారట. మరి ఏ తేదీల్లో పుట్టినవారికి ఈ సంపాదన కలిసివస్తుందో ఇక్కడ తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
మూల సంఖ్య 5 కలిగిన వ్యక్తులు..

మూల సంఖ్య 5 కలిగిన వ్యక్తులు..

సంఖ్యాశాస్త్రం ప్రకారం ఏ నెలలో అయినా 5, 14 లేదా 23 తేదీల్లో పుట్టినవారి మూల సంఖ్య 5. ఈ రాడిక్స్ సంఖ్య గల వ్యక్తులు తెలివైనవారు, ధైర్యవంతులు, కష్టజీవులు. పరిస్థితులకు అనుగుణంగా మారే ప్రత్యేక లక్షణం వీరిలో ఉంటుంది. ఇది వారి విజయానికి దోహదపడుతుంది.
 

36
బుధుడి ప్రభావం

బుధుడి ప్రభావం

సంఖ్యాశాస్త్రం ప్రకారం మూల సంఖ్య 5 అధిపతి బుధ గ్రహం. ఇది మాట, జ్ఞానం, తెలివితేటలకు అధిపతి. బుధుడిని వ్యాపారం, ఆర్థిక లాభం, భాగస్వామ్యం, స్నేహం మొదలైన వాటికి కారకంగా భావిస్తారు. బుధుడు ఈ అన్ని రంగాలను నియంత్రించే గ్రహం. వారి అధిపతి గ్రహ ప్రభావం వల్ల ఈ తేదీల్లో పుట్టిన వ్యక్తులు వ్యాపార, మీడియా రంగాల్లో విజయవంతంగా రాణిస్తారు.

46
కష్టపడి పనిచేసే తత్వం

కష్టపడి పనిచేసే తత్వం

5, 14 లేదా 23 తేదీల్లో పుట్టిన వారిపై బుధుడి ప్రభావం ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధుడిని గ్రహాల యువరాజుగా భావిస్తారు. అతను యువ గ్రహం కాబట్టి ఈ వ్యక్తులు తమ యవ్వనంలో చాలా చురుకుగా ఉంటారు. 25 నుంచి 45 సంవత్సరాల వయస్సులో వీరు చాలా కష్టపడి పనిచేస్తారు.
 

56
ఆకర్షణీయమైన వ్యక్తిత్వం

ఆకర్షణీయమైన వ్యక్తిత్వం

మూల సంఖ్య 5 గల వ్యక్తులు సంభాషణలో నిపుణులు. వారు మాట్లాడే విధానం ఆసక్తికరంగా, హాస్యభరితంగా ఉంటుంది. వారి రూపం ఇతరులను ఇట్టే ఆకర్షిస్తుంది. వీరు చాలా చురుకుగా ఉంటారు. ఈ తేదీల్లో పుట్టిన వారు ఎక్కువగా న్యాయవాదులు, కలెక్టర్లు, వైద్యులు, జర్నలిస్టులు, జ్యోతిష్కులుగా కనిపిస్తారు. నటన, సంగీతం, ఆర్థికశాస్త్రంలో కూడా వీరు ప్రతిభావంతులు.
 

 

66
సవాళ్లకు భయపడరు!

సవాళ్లకు భయపడరు!

సంఖ్యాశాస్త్రం ప్రకారం మూల సంఖ్య 5 కలిగిన వ్యక్తులు 25 నుంచి 45 సంవత్సరాల లోపు వారు తమ జీవితకాలంలో సంపాదించగలిగే దానికంటే ఎక్కువ డబ్బు సంపాదిస్తారు. ఈ తేదీల్లో పుట్టిన వారు సవాళ్లకు భయపడరు. సవాళ్లను ఆస్వాదిస్తారు. అందులో గెలుస్తారు.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జ్యోతిష్యం
ఆధ్యాత్మిక విషయాలు
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి సొంత నిర్ణయాలతో లాభాలు.. నిరుద్యోగులకు ఉద్యోగాలు!
Recommended image2
Jupiter Transit: గురు, విష్ణుల కలయికతో పవర్ ఫుల్ యోగం.. ఈ 3 రాశులకు రాజభోగం!
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ప్రయాణాలలో ప్రమాద సూచనలు.. జాగ్రత్త అవసరం!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved