MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Astrology
  • Birth Date: ఈ తేదీల్లో పుట్టినవాళ్లు చాలా తరాలకు సరిపోయే డబ్బు సంపాదిస్తారు!

Birth Date: ఈ తేదీల్లో పుట్టినవాళ్లు చాలా తరాలకు సరిపోయే డబ్బు సంపాదిస్తారు!

సంఖ్యా శాస్త్రం చాలా ప్రత్యేకమైంది. ఇది ఒక వ్యక్తి గత, వర్తమాన, భవిష్యత్ ల గురించి చెబుతుంది. సంఖ్యా శాస్త్రం ప్రకారం కొన్ని ప్రత్యేకమైన తేదీల్లో పుట్టిన వారు 35 ఏళ్ల తర్వాత అపార సంపదను ఆర్జిస్తారట. అది చాలా తరాల వరకు ఉంటుందట. మరి ఏ తేదీల్లో పుట్టిన వారికి 35 ఏళ్ల తర్వాత కలిసివస్తుందో ఇక్కడ తెలుసుకుందాం.

1 Min read
Author : Kavitha G
Published : Apr 24 2025, 07:07 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

సంఖ్యాశాస్త్రం ప్రకారం 35 ఏళ్ల తర్వాత అపారమైన డబ్బు సంపాదించే వారి మూల సంఖ్య 8. ఈ మూల సంఖ్య కలిగిన వ్యక్తులు చాలా బలమైన సంకల్ప శక్తిని కలిగి ఉంటారు. ఏ కఠిన పరిస్థితినైనా ఎదుర్కొనే అపారమైన సామర్థ్యం వారి సొంతం. కుటుంబం, సమాజం పట్ల బలమైన బాధ్యత ఉంటుంది.

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
ఈ సంఖ్యకు అధిపతి శని

ఈ సంఖ్యకు అధిపతి శని

సంఖ్యాశాస్త్రం ప్రకారం మూల సంఖ్య 8 అధిపతి శని. కర్మ అధిపతి, న్యాయ దేవుడు. కాబట్టి, 8 మూల సంఖ్య ఉన్నవారు తమ కర్మ ఫలితాలను అనుభవిస్తారు. వీళ్లు చాలా కష్టజీవులు. విజయం సాధించడానికి నిరంతరం ప్రయత్నిస్తారు.

 

36
ఓపిక, స్థిరత్వం వీరి సొంతం..

ఓపిక, స్థిరత్వం వీరి సొంతం..

సంఖ్యా శాస్త్రం ప్రకారం ఏ నెలలోనైనా 8, 17, 26 తేదీల్లో పుట్టినవారి మూల సంఖ్య 8. ఈ తేదీల్లో పుట్టినవారు చాలా ఓపిక, స్థిరత్వం కలిగి ఉంటారు. వారు చాలా కాలం పాటు ఒకే పనిపై దృష్టి పెడుతారు. ఖచ్చితంగా విజయం సాధిస్తారు.

 

46
ఈ తేదీల్లో పుట్టిన వారు..

ఈ తేదీల్లో పుట్టిన వారు..

సంఖ్యాశాస్త్రం ప్రకారం మూల సంఖ్య 8.. శని గ్రహానికి సంబంధించింది. దీన్ని నెమ్మదిగా ఫలితాలనిచ్చే గ్రహంగా భావిస్తారు. కాబట్టి 8, 17, 26 తేదీల్లో పుట్టినవారు విజయం సాధించడానికి కొంత సమయం పడుతుంది. కానీ, ఆ తర్వాత వారు జీవితంలో వెనక్కి తిరిగి చూసుకోరు.
 

56
ఆలస్యంగా విజయం..

ఆలస్యంగా విజయం..

కృషి, స్థిరత్వం ఈ తేదీల్లో పుట్టిన వారికున్నమంచి లక్షణాలు. వీరు చాలా క్రమశిక్షణ కలిగి ఉంటారు. ఈ సంఖ్య ఉన్నవారు ఆలస్యంగా విజయం సాధించినప్పటికీ.. దాన్ని సాధించినప్పుడు అది అద్భుతంగా ఉంటుంది. వీరు వ్యాపారం చేయడానికి ఇష్టపడతారు. సాధారణంగా వీరు తమ కృషితో అపార సంపదను ఆర్జిస్తారు. అది చాలా తరాల వరకు ఉంటుందని సంఖ్యా శాస్త్రం చెబుతోంది.

66
పేదలకు సేవ చేయాలి..

పేదలకు సేవ చేయాలి..

సంఖ్యాశాస్త్రం ప్రకారం వీరు పేదలకు సేవ చేయాలి. దీనివల్ల శనిదేవుడు సంతోషిస్తాడు. జీవితం ధన్యమవుతుంది. దీనివల్ల ఇతర గ్రహాలు కూడా శాంతించి.. వారి కర్మ ప్రకారం మంచి ఫలితాలను ఇస్తాయి.

 

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
ఆధ్యాత్మిక విషయాలు
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి స్నేహితులతో అకారణంగా వివాదాలు కలుగుతాయి!
Recommended image2
Venus Transit: రాహువు నక్షత్రంలోకి శుక్రుడు.. ఈ 4 రాశులవారికి బ్యాడ్ టైమ్ స్టార్ట్!
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి డబ్బు వ్యవహారాలలో జాగ్రత్త అవసరం!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved