MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Name Astrology: మీ పేరు ఈ అక్షరంతో మొదలైతే, ఎప్పటికైనా కోటీశ్వరులౌతారు..!

Name Astrology: మీ పేరు ఈ అక్షరంతో మొదలైతే, ఎప్పటికైనా కోటీశ్వరులౌతారు..!

మన పేరులోని మొదటి అక్షరం ఆధారంగా జీవితం ఎలా సాగుతుందో తెలుసుకోవచ్చు. ముఖ్యంగా కొన్ని అక్షరాలతో పేర్లు మొదలైన వారి జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది.

2 Min read
Author : ramya Sridhar
Published : May 26 2025, 06:33 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
పేరు తెచ్చే అదృష్టం..
Image Credit : our own

పేరు తెచ్చే అదృష్టం..

జోతిష్యశాస్త్రంలో మన రాశి, పుట్టిన తేదీ మాత్రమే కాదు.. మన పేరు కూడా చాలా ముఖ్యమైనదే. మనం పుట్టిన సమయం ఆధారంగా మన భవిష్యత్తు ఎలా అయితే తెలుసుకోవచ్చో.. మన పేరులోని మొదటి అక్షరం ఆధారంగా జీవితం ఎలా సాగుతుందో తెలుసుకోవచ్చు. ముఖ్యంగా కొన్ని అక్షరాలతో పేర్లు మొదలైన వారి జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది. వారు జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. విజయాలను సాధిస్తారు. అదేవిధంగా డబ్బు, పేరు ప్రతిష్టలు కూడా సాధించగలరు. మరి, ఆ అక్షరాలేంటో చూద్దామా...

25
A అక్షరం.. అదృష్టవంతులు.
Image Credit : freepik

A అక్షరం.. అదృష్టవంతులు.

జాతకరిత్యా మీ పేరు A అనే అక్షరంతో మొదలైతే మీరు జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్లగలరు. సాధారణంగా ఈ పేరుతో ఉన్నవారు చాలా అదృష్టవంతులు. వీరిలో పుట్టుకతోనే నాయకత్వ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. జీవితంలో అదృష్టాన్ని మాత్రమే నమ్ముకోరు. కష్టపడి పైకి ఎదగాలని అనుకుంటారు. వీరు ఆర్థికంగా మంచి స్థాయికి వెళ్లగలరు. కొత్త అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంలో ముందుంటారు.

Related Articles

Related image1
Birth Date: ఈ మూడు తేదీల్లో పుట్టిన వారు చాలా స్పెషల్, ఎందుకో తెలుసా?
Related image2
Zodiac signs: ఏ రాశివారు ఏ రంగు షూస్ వేసుకోవాలో తెలుసా?
35
 R అక్షరం: ధైర్యవంతులదే విజయం
Image Credit : freepik

R అక్షరం: ధైర్యవంతులదే విజయం

"R" అక్షరం ఉన్న వారు తెగువ గలవారు, ఆలోచనాత్మకంగా ముందడుగు వేస్తారు. వారిలో ఆత్మవిశ్వాసం అధికంగా ఉంటుంది. ఈ ధైర్యమే వారిని ఆర్థికంగా ముందుకు నడిపిస్తుంది. చిన్న వయస్సులోనే ఆదాయ మార్గాలను అభివృద్ధి చేసుకుంటారు. వ్యాపారంలో రాణించగల సత్తా వీరిలో ఉంటుంది. అందుకే వీరికి జీవితంలో ఎప్పుడూ డబ్బు కొరత రాదు.

45
S అక్షరం: తెలివితేటలతో సంపద
Image Credit : freepik

S అక్షరం: తెలివితేటలతో సంపద

"S" అక్షరంతో పేర్లు ప్రారంభమయ్యే వారు జ్ఞానంతో కూడిన వారు. ఈ వ్యక్తులు సంపదను గౌరవంగా చూస్తారు. ఖర్చుపై నియంత్రణతో పాటు సంపాదనలో తెలివితేటలతో వ్యవహరిస్తారు. సాధారణంగా వీరి లైఫ్ స్టైల్ కూడా చాలా బాగుంటుంది. దైవ అనుగ్రహం, ఆత్మవిశ్వాసం కలిసి వీరిని విజయవంతులను చేస్తాయి.

55
V అక్షరం: కృషి ఫలితంగా కలిగే విజయాలు
Image Credit : freepik

V అక్షరం: కృషి ఫలితంగా కలిగే విజయాలు

"V" తో పేర్లు ప్రారంభమయ్యే వారు విశ్వాసం, వినయం కలిగి ఉంటారు. కష్టపడటం వీరి లక్షణం. సమర్థత, పట్టుదల వల్ల వీరు ఉన్నత స్థానాలను అధిరోహిస్తారు. చిన్న వయస్సులోనే పేరు, డబ్బు సంపాదించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీరికి సంపద మాత్రమే కాక, గౌరవం కూడా వెంటనే వస్తుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Saturn Venus Conjunction: 30 ఏళ్ల తర్వాత అద్భుతం.. శని, శుక్రుల దయతో ఈ 4 రాశులవారికి డబ్బే డబ్బు!
Recommended image2
Ugadi 2026: ఉగాది తర్వాత ఈ రాశుల తలరాత మారిపోతుంది, పట్టిందల్లా బంగారమే..!
Recommended image3
Numerology: ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు కోడ‌లిగా వ‌స్తే.. ఆ ఇంటి అదృష్టం మారిన‌ట్లే
Related Stories
Recommended image1
Birth Date: ఈ మూడు తేదీల్లో పుట్టిన వారు చాలా స్పెషల్, ఎందుకో తెలుసా?
Recommended image2
Zodiac signs: ఏ రాశివారు ఏ రంగు షూస్ వేసుకోవాలో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved