MalayalamNewsableKannadaTeluguTamilBanglaHindiMarathimynation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Astrology
  • Name Astrology: ఈ అక్షరంతో పేరు మొదలైన వారికి డబ్బుకి లోటు ఉండదు..!

Name Astrology: ఈ అక్షరంతో పేరు మొదలైన వారికి డబ్బుకి లోటు ఉండదు..!

మీ పేరు కనుక ఈ అక్షరాలతో మొదలైతే.. జీవితంలో ఆర్థికంగా బాగా స్థిరపడగలరు. మరి, ఆ స్పెషల్ అక్షరాలు ఏంటో ఓసారి చూద్దామా..

ramya Sridhar | Published : Apr 23 2025, 02:38 PM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
15
Asianet Image

జోతిష్యశాస్త్రంలో పేరుకు కూడా చాలా ప్రాముఖ్యత ఉంది. మన పేరులోని మొదటి అక్షరం మన వ్యక్తిత్వం, మన లైఫ్ లో ఉన్న అదృష్టాన్ని కూడా తెలుసుకోవచ్చు. కొంత మందికి, వారి పేరులోని మొదటి అక్షరాలు శ్రేయస్సు, విజయాన్ని అందిస్తాయి.  పూర్తిగా జీవితాన్ని కూడా మార్చేయగలవు. మరి ఏ అక్షరంతో పేరు మొదలైన వారి కి లైఫ్ లో డబ్బు సమస్య అనేది రాదో ఇప్పుడు తెలుసుకుందాం...

25
Asianet Image


1.అక్షరం  A

మీ పేరులో మొదటి అక్షరం కనుక  A తో మొదలైతే మీరు కచ్చితంగా అదృష్టవంతులు అవుతారు. జోతిష్యశాస్త్రం ప్రకారం, ఈ పేరు గలవారికి ఆర్థిక సమస్యలు ఉండవు. వీరికి ఏ పరిస్థితుల్లోనూ డబ్బు లోటు అనేది ఉండదు. ఒకవేళ అనుకోని అవసరం వచ్చినా.. ఏదో ఒక రూపంలో డబ్బు వారిని చేరుతుంది. వీరు జీవితంలో అనుకున్న స్థాయికి చేరుకుంటారు.  విజయం సాధించాలనే వీరి కోరిక నెరవేరుతుంది. ఆర్థికంగా మంచి స్థాయికి చేరుకుంటారు.

35
Asianet Image

అక్షరం R

"R" అక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తులు ఉల్లాసంగా ఉంటారు. వీరు అందరితోనూ చాలా స్నేహంగా ఉంటారు. అందుకే వీరికి స్నేహితులు చాలా ఎక్కువగా ఉంటారు. వారు జీవితంలో ఎక్కువగా సాహసాలు చేయడానికి ఇష్టపడతారు. వీరికి చిన్న వయసు నుంచే ఆర్థిక స్థిరత్వం చాలా ఎక్కువ. రోజు రోజుకీ సంపదను పెంచుకుంటూ ఉంటారు. డబ్బు విషయంలో వీరు చాలా తెలివిగా ఉంటారు.

45
Asianet Image

అక్షరం S

"S" అక్షరంతో ప్రారంభమయ్యే పేర్లు జ్ఞానం ,శ్రద్ధను సూచిస్తాయి. ఈ మొదటి అక్షరంతో ఉన్నవారికి దేవుడి ఆశీస్సులు చాలా ఎక్కువగా ఉంటాయి. వీరు జీవితంలో ఆర్థికంగా బాగా స్థిరపడతారు. వీరికి లైఫ్ లో డబ్బు సమస్య ఎక్కువగా రాదు. వారి అవసరాలకు ఎప్పుడూ డబ్బు అందుతుంది. వీరు ఇతరుల ప్రశంసలు అందుకుంటారు. ఎక్కువగా వీరు లైఫ్ లో లగ్జరీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తారు.

55
Asianet Image

"V" అక్షరం

"V" తో ప్రారంభమయ్యే పేర్లు వినయపూర్వకంగా ఉంటారు. చాలా కష్టపడి పని చేసే మనస్తత్వం ఉంటుంది. పట్టుదలతో అనుకున్నది సాధించగలరు. చిన్న వయసులోనే అనుకున్న విజయం సాధించగలరు. డబ్బు బాగా సంపాదించగలరు. ఉన్నత స్థాయికి చేరుకుంటారు.

ramya Sridhar
About the Author
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు. Read More...
జ్యోతిష్యం
రాశి ఫలాలు
ఏషియానెట్ న్యూస్
జీవనశైలి
 
Recommended Stories
Top Stories