MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Astrology
  • Zodiac Signs: ఒకే రాశిలో చంద్రుడు, బుధుడు.. ఈ 5 రాశులకు డబ్బులే డబ్బులు!

Zodiac Signs: ఒకే రాశిలో చంద్రుడు, బుధుడు.. ఈ 5 రాశులకు డబ్బులే డబ్బులు!

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మే 26న చంద్రుడు వృషభ రాశిలోకి ప్రవేశిస్తాడు. అప్పటికే అక్కడ ఉన్న బుధుడితో కలిసి శుభ యోగం ఏర్పరుస్తాడు. దీనివల్ల 5 రాశులవారిపై లక్ష్మీ కటాక్షం ఉంటుందట. వారి పట్టిందల్లా బంగారం అవుతుందట. మరి ఏ రాశులవారికి అదృష్టం కలిసివస్తోందో ఇక్కడ చూద్దాం. 

2 Min read
Author : Kavitha G
| Updated : May 13 2025, 03:49 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

జ్యోతిష్యంలో బుధుడిని తెలివితేటలు, సంభాషణలు, వ్యాపారానికి కారకుడిగా భావిస్తారు. చంద్రుడిని మనసు, భావోద్వేగాలు, ప్రశాంతతకు కారకుడిగా భావిస్తారు. మే 23న బుధుడు వృషభ రాశిలోకి ప్రవేశిస్తాడు. మూడు రోజుల తర్వాత, మే 26న చంద్రుడు కూడా వృషభ రాశిలోకి ప్రవేశించి బుధుడితో కలిసి శుభ యోగాన్ని సృష్టిస్తాడు. దీనివల్ల 5 రాశులవారికి ధనయోగం ఉందట. ఆ రాశులెంటో ఇక్కడ చూద్దాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
వృషభ రాశి

వృషభ రాశి

వృషభ రాశి వారికి ఈ యోగం మొదటి ఇంట్లో ఏర్పడుతుంది. ఇది మీ వ్యక్తిత్వం, ఆత్మవిశ్వాసం పెంచుతుంది. మీ సంభాషణా నైపుణ్యం మెరుగుపడుతుంది. వ్యాపారాలు, ఉద్యోగ ఇంటర్వ్యూలు, వ్యక్తిగత సంబంధాలdలో ఇది మీకు ప్రయోజనం చేకూరుస్తుంది. ఆర్థిక ప్రణాళికకు, కొత్త ప్రాజెక్ట్ ప్రారంభించడానికి ఇది అనువైన సమయం.
 

Related Articles

Related image1
Zodiac Signs: ఈ 3 రాశులవారికి అన్ని విషయాలు ముందుగానే తెలిసిపోతాయి!
36
కర్కాటక రాశి

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి ఈ యోగం 11వ ఇంట్లో ప్రభావం చూపుతుంది. ఇది లాభాలు, కోరికలు, స్నేహితులకు సంబంధించిన ఇల్లు. ఈ యోగంతో స్నేహితులు, కుటుంబ సభ్యుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. వ్యాపార ఆలోచనలు విజయవంతం అవుతాయి. డబ్బు సంపాదించడానికి కొత్త అవకాశాలు లభిస్తాయి. ఏవైనా అపార్థాలు ఉంటే పరిష్కారమవుతాయి.

46
కన్య రాశి

కన్య రాశి

కన్య రాశి వారికి ఈ యోగం 9వ ఇంట్లో ఏర్పడుతుంది. ఇది అదృష్టం, విద్యకు సంబంధించిన ఇల్లు. ఉద్యోగంలో పదోన్నతి, వ్యాపారంలో కొత్త ఒప్పందాలు లభించవచ్చు. విద్యార్థుల ఏకాగ్రత పెరుగుతుంది. పెద్ద నిర్ణయాలు తీసుకోవడానికి ఇది మంచి సమయం. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఉత్సాహంగా ఉంటారు.
 

56
తుల రాశి

తుల రాశి

తుల రాశి వారికి ఈ యోగం 8వ ఇంట్లో ఏర్పడుతుంది. ఇది ఆకస్మిక లాభాలు, మార్పులకు సంబంధించిన ఇల్లు. పాత పెట్టుబడుల నుంచి లాభాలు, ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. వ్యాపారంలో తెలివైన నిర్ణయాలు తీసుకునే సమయం ఇది. సంబంధాల్లో లోతైన సంభాషణలు జరుగుతాయి. బంధం బలపడుతుంది.
 

66
మకర రాశి

మకర రాశి

మకర రాశి వారికి ఈ యోగం 5వ ఇంట్లో ఏర్పడుతుంది. ఇది సృజనాత్మకత, ప్రేమ, వినోదానికి సంబంధించిన ఇల్లు. సృజనాత్మక ప్రాజెక్టుల్లో విజయం సాధిస్తారు. ప్రేమ జీవితం బాగుంటుంది. ఒంటరి వారికి ప్రత్యేక వ్యక్తి కలుసుకునే అవకాశం ఉంది. విద్యార్థులకు కూడా మంచి సమయం. మానసికంగా ఉత్సాహంగా ఉంటారు.
 

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
ఆధ్యాత్మిక విషయాలు
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు 2 రాశులవారికి ఆకస్మిక ధనలాభం.. చేపట్టిన పనుల్లో విజయం!
Recommended image2
Mercury Magic: బుధుడి మాజాకాలంతో సెప్టెంబర్ లో ధనవంతులయ్యే రాశులు ఇవే..!
Recommended image3
September Horoscope: 12 రాశుల మాస ఫలాలు.. సెప్టెంబర్ లో ఈ రాశులదే హవా! మీది ఏ రాశి?
Related Stories
Recommended image1
Zodiac Signs: ఈ 3 రాశులవారికి అన్ని విషయాలు ముందుగానే తెలిసిపోతాయి!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved