MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Rare Yoga: శని కలయికతో అరుదైన రాజయోగాలు.. వారం ఓపిక పడితే వీరి విజయాన్ని ఎవరూ ఆపలేరు..!

Rare Yoga: శని కలయికతో అరుదైన రాజయోగాలు.. వారం ఓపిక పడితే వీరి విజయాన్ని ఎవరూ ఆపలేరు..!

 Rare Yoga: శని అమావాస్య రోజున వృషభ రాశిలో అరుదైన యోగం ఏర్పడుతుంది. ఈ యోగం కొన్ని రాశుల వారికి కోరుకున్న వరాలన్నీ అందిస్తుంది. కేవలం వారం ఓపిక పడితే చాలు.. లైఫ్ లో సక్సెస్ అవ్వడం పక్కా 

2 Min read
Author : ramya Sridhar
Published : May 11 2026, 03:07 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Sun Mercury Conjunction
Image Credit : AI

Sun Mercury Conjunction

ఈ ఏడాది మే 16వ తేదీన శని అమావాస్య ఏర్పడుతోంది. ఇదే రోజున శని జయంతిని కూడా జరుపుకోవడం విశేషం. అయితే.. ఈ రోజున ఓ అరుదైన శుభ యోగం ఏర్పడనుంది. గ్రహాలకు రాజు అయిన సూర్యుడు, బుధ గ్రహంతో కలవనున్నాడు. మే 16న సూర్యుడు వృషభ రాశిలో అడుగుపెడుతుండగా, అదే సమయంలో బుధుడు కూడా వృషభ రాశిలోకి రానున్నాడు. దీని కారణంగా బుధాదిత్య రాజయోగం ఏర్పడుతోంది. శని అమావాస్య రోజున ఈ శుభ యోగం ఏర్పడుతోంది కాబట్టి.. ఐదు రాశులకు ఊహించని వరాలను మోసుకురానుంది. మరి, ఆ అదృష్ట రాశులేంటో ఇప్పుడు చూద్దాం..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
1.మేష రాశి...
Image Credit : our own

1.మేష రాశి...

వృషభ రాశిలో శని అమావాస్య రోజున ఏర్పడుతున్న ఈ యోగం మేష రాశివారి జీవితంలోకి సంతోషాన్ని మోసుకురానుంది. ముఖ్యంగా వ్యాపారాల్లో మంచి విజయాలు అందుకుంటారు. ఊహించని విధంగా ఆదాయం పెరుగుతుంది. కేవలం వ్యాపారాలు చేసేవారికి మాత్రమే కాదు.. ఉద్యోగాలు చేసేవారికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ఊహించని విధంగా వచ్చిన డబ్బుతో ఈ రాశివారి ఆర్థిక సమస్యలన్నీ తీరిపోతాయి. కుటుంబంతో చాలా సంతోషంగా గడుపుతారు.

Related Articles

Related image1
Vijay Horoscope: పదవి దక్కినట్లే దక్కి చేజారుతుందా? విజయ్ జాతకంలో రెండో పెళ్లి..?
Related image2
Solar Eclipse: అరుదైన సూర్యగ్రహణం...పట్టపగలే చిమ్మచీకట్లు, భారత్ లో కనపడుతుందా?
36
2.కన్య రాశి..
Image Credit : Getty

2.కన్య రాశి..

కన్య రాశివారి అదృష్టం పెరుగుతుంది. పనిలో ఆటంకాలన్నీ తొలగిపోతాయి. కొత్తగా ఏ పని మొదలుపెట్టినా.. అందులో మంచి విజయం సాధిస్తారు. ఉద్యోగంలో ఆశించిన ప్రతిఫలం పొందుతారు. జీతం పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేవారికి ఈ సమయం చాలా బాగుంటుంది. రెట్టింపు లాభాలు పొందుతారు.

46
3.ధనుస్సు రాశి..
Image Credit : Getty

3.ధనుస్సు రాశి..

వృషభ రాశిలో ఏర్పడుతున్న బుధాదిత్య రాజయోగం ధనుస్సు రాశివారికి చాలా అద్భుతంగా ఉంటుంది. కోరుకున్న పనులన్నీ జరిగిపోతాయి. గతంలో చేసిన అప్పులన్నీ ఇప్పుడు తీర్చేస్తారు. ఊహించని మార్గాల నుంచి చేతికి డబ్బు అందుతుంది. ఒక్కసారిగా సమస్యలన్నీ తీరిపోయి జీవితం ప్రశాంతంగా మారుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.

56
4.మకర రాశి...
Image Credit : Getty

4.మకర రాశి...

ఈ బుధాదిత్య రాజయోగం మకర రాశివారి జీవితంలో ఊహించని మార్పులను తీసుకురానుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపరుచుకోవడానికి ఓ సువర్ణ అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆదాయం రెట్టింపు అవుతుంది. వ్యాపారాల నుంచి మంచి లాభాలు అందుకుంటారు. జీవితం సంతోషంగా మారుతుంది.

66
5.కుంభ రాశి..
Image Credit : our own

5.కుంభ రాశి..

వృషభ రాశిలో ఏర్పడుతున్న ఈ బుధాదిత్య రాజయోగం కుంభ రాశివారికి చాలా అనుకూలంగా ఉంటుంది. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. పనిలో ఆందోళన తగ్గుతుంది. ధైర్యం, పట్టుదల పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది. డబ్బు చేతికి అందుతుంది. వ్యక్తిగత, వృత్తి జీవితంలో ఉన్న సమస్యలన్నీ ఒక్కొక్కటిగా తీరిపోతాయి. రెట్టింపు సంతోషాన్ని పొందుతారు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జ్యోతిష్యం
Latest Videos
Recommended Stories
Recommended image1
Sun Transit: మరో పదిరోజుల్లో అదృష్టవంతులయ్యే 4 రాశులు వారు వీరే, డబ్బు చేతికందుతుంది
Recommended image2
Sun Moon Conjunction: విరుద్ధ సూర్య చంద్రుల అరుదైన కలయిక...4 రాశుల చేతిలో డబ్బులు మిగలవు..!
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు జీవిత భాగస్వామి సలహా తీసుకోవడం మంచిది!
Related Stories
Recommended image1
Vijay Horoscope: పదవి దక్కినట్లే దక్కి చేజారుతుందా? విజయ్ జాతకంలో రెండో పెళ్లి..?
Recommended image2
Solar Eclipse: అరుదైన సూర్యగ్రహణం...పట్టపగలే చిమ్మచీకట్లు, భారత్ లో కనపడుతుందా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved