MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Astrology
  • Solar Eclipse: అరుదైన సూర్యగ్రహణం...పట్టపగలే చిమ్మచీకట్లు, భారత్ లో కనపడుతుందా?

Solar Eclipse: అరుదైన సూర్యగ్రహణం...పట్టపగలే చిమ్మచీకట్లు, భారత్ లో కనపడుతుందా?

Solar Eclipse: ఆకాశంలో అద్భుతం జరగనుంది. పట్టపగలే చిమ్మ చీకట్లు పట్టనున్నాయి. సూర్యగ్రహణం రోజు ఈ అద్భుతం జరగనుంది. పట్టపగలే అందరూ రాత్రిని చూసేస్తారు..ఈ  అరుదైన ఘట్టం ఎప్పుడు జరగనుందో తెలుసా? 

2 Min read
Author : ramya Sridhar
Published : May 05 2026, 04:12 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
Solar Eclipse
Image Credit : Getty

Solar Eclipse

ఈ ఏడాది మొదటి సూర్య గ్రహణం ఫిబ్రవరిలో ఏర్పడగా... రెండో సూర్య గ్రహణం ఆగస్టు 13వ తేదీన ఏర్పడనుంది. ఇవి సాధారణ సూర్యగ్రహాలే కానీ, 2027లో ఏర్పడే సూర్య గ్రహణం మాత్రం చాలా ప్రత్యేకమైనది. ఇది ఆగస్టు 2, 2027న ఏర్పడనుంది. ఇది ఎందుకు చాలా స్పెషల్ అంటే.. 21 శతాబద్ధంలో అత్యంత సుదీర్ఘమైన, అరుదైన సూర్యగ్రహణం కానుంది. ఈ గ్రహణ సమయంలో చంద్రుడు, సూర్యుడు, భూమి ఒకే సరళ రేఖపైకి వచ్చినప్పుడు చంద్రుడు..సూర్యుడిని పూర్తిగా కప్పేస్తాడు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
పట్ట పగలే చీకటి...
Image Credit : Getty

పట్ట పగలే చీకటి...

మొత్తం 6 నిమిషాల పాటు ఈ గ్రహణ కాలం ఉండనుంది. దీనిలో 20 నుండి 23 సెకన్ల పాటు పూర్తిగా చీకటిగా ఉంటుంది. సాధారణంగా సంపూర్ణ సూర్య గ్రహణం కేవలం 2 నుండి 3 నిమిషాలు మాత్రమే ఉంటుంది. కానీ, ఈ సారి 6 నిమిషాలు ఏర్పడుతుండటం విశేషం. 

ఈ గ్రహణ సమయంలో… పట్టపగలే చీకటిని అనుభూతి చెందుతారు. కాసేపటి వరకు.. పగటి సమయంలో రాత్రిని చూశామా అనే ఫీలింగ్ కలుగుతుంది. అందుకే.. ఈ సూర్య గ్రహణం చాలా స్పెషల్.

33
గ్రహణం ఏయే దేశాల్లో కనిపిస్తుంది..?
Image Credit : Getty

గ్రహణం ఏయే దేశాల్లో కనిపిస్తుంది..?

ఈ అద్భుత దృశ్యం ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో కనిపిస్తుంది. ముఖ్యంగా దక్షిణ ఐరోపా( స్పెయిన్, పోర్చుగల్), ఉత్తర ఆఫ్రికా ( ఈజిప్ట్ , లిబియా), సౌదీ అరేబియా, యూఏఈలలో కనిపిస్తుంది.ఈ ప్రాంతాల్లో ఉన్నవారు పట్టపగలే కొన్ని నిమిషాలు చీకటిని చూస్తారు. అయితే, భారత్ లో మాత్రం ఈ గ్రహణం కనిపించదు. అందుకే.. గ్రహణ నియమాలను పాటించాల్సిన అవసరం కూడా ఉండదు.

సూర్య గ్రహణం ఎలా ఏర్పడుతుంది..?

భూమికి, సూర్యునికి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు సూర్య గ్రహణం ఏర్పడుతుంది. చంద్రుడు సూర్యుడిని పూర్తిగా కప్పేసినప్పుడు సంపూర్ణ సూర్య గ్రహణం ఏర్పడుతుంది. అదే.. సూర్యునిలో కొంత భాగం మాత్రమే కప్పేసినప్పుడు పాక్షిక సూర్య గ్రహణం ఏర్పడుతుంది. 2027లో సంభవించేది అత్యంత సుదీర్ఘమైన సంపూర్ణ సూర్య గ్రహణం.

గ్రహణాన్ని చూసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు…

సూర్యగ్రహణాన్ని నేరుగా, కంటితో చూడటం ప్రమాదకరం. దీనివల్ల కళ్ళకు శాశ్వత నష్టం కలగవచ్చు. కాబట్టి, ఎల్లప్పుడూ సోలార్ ఫిల్టర్ లేదా ప్రత్యేక కళ్ళద్దాలను ఉపయోగించాలి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జ్యోతిష్యం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి స్నేహితులతో అకారణంగా వివాదాలు కలుగుతాయి!
Recommended image2
Venus Transit: రాహువు నక్షత్రంలోకి శుక్రుడు.. ఈ 4 రాశులవారికి బ్యాడ్ టైమ్ స్టార్ట్!
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి డబ్బు వ్యవహారాలలో జాగ్రత్త అవసరం!
Related Stories
Recommended image1
Shani Mahadasha: 19ఏళ్ల శని మహాదశ.. మహా యోగం పట్టేది ఎవరికి? కష్టాలు ఎవరికి?
Recommended image2
Kubera Yoga: గురుడుపై రాహువు దృష్టి... ఈ 6 రాశులకు బంపర్ లాటరీ, రెట్టింపు ఆదాయం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved