MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
  • Home
  • Astrology
  • Vijay Horoscope: పదవి దక్కినట్లే దక్కి చేజారుతుందా? విజయ్ జాతకంలో రెండో పెళ్లి..?

Vijay Horoscope: పదవి దక్కినట్లే దక్కి చేజారుతుందా? విజయ్ జాతకంలో రెండో పెళ్లి..?

 Vijay Horoscope: తమిళనాడు ఎన్నికల్లో విజయ్ ప్రభంజనం సృష్టించాడు. అత్యధిక సంఖ్యలో సీట్లు సంపాదించాడు. విజయ్ ఇంతటి విజయం సాధిస్తాడని ఎవరూ ఊహించలేదు. ఇదంతా ఆయన జాతక ప్రభావమేనా? 

2 Min read
Author : ramya Sridhar
Published : May 05 2026, 06:10 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
Vijay Horoscope
Image Credit : Asianet News

Vijay Horoscope

తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి కి చెందిన తమిళగ వెట్రి కళగం( టీవీకే) పార్టీ అఖండ విజయం సాధించింది. పార్టీ స్థాపించిన తర్వాత వచ్చిన మొదటి ఎన్నికల్లోనే ఆయన సత్తా చాటడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఆయన గెలవడమే కాదు...పార్టీని కూడా గెలిపించాడు. ఇప్పుడు తమిళనాడు సీఎం ఎవరు అవుతారు అనే విషయం విజయ్ మీదే ఆధారపడి ఉంది. ఈ నేపథ్యంలో.. ఆయన జాతక బలం కారణంగానే ఈ విజయం సాధించాడు అంటూ వార్తలు వస్తున్నాయి. అసలు.. ఆయన జాతకం ఎలా ఉంది? ఆయన రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంటుందో.. పండితులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
విజయ్ జాతకంలో విశేషమైన రాజయోగం...
Image Credit : Asianet News

విజయ్ జాతకంలో విశేషమైన రాజయోగం...

విజయ్ కర్కాటక రాశిలో పుట్టారు. పునర్వసు నక్షత్రం నాలుగో పాదం. పునర్వసు అంటే పునర్జన్మ లేదా మళ్లీ వికసించడం అని అర్థం. సినిమాల్లో శిఖరాగ్ర స్థాయికి చేరిన తర్వాత, ప్రజా సేవలో కొత్త అవతారం ఎత్తడానికి ఈ నక్షత్రం దోహదపడుతుందని జోతిష్యులు చెబుతున్నారు. పునర్వసు నక్షత్రానికి గురుడు అధిపతి. అందుకే విజయ్ కు ఓర్పు, శత్రువులను శాంతియుతంగా ఎదుర్కునే శక్తి వచ్చాయి. ప్రస్తుతం ఈ రాశివారికి గురుడు బలం కూడా ఉంది.అందుకే అద్భుతమైన విజయం వరించింది.

విజయ్ జాతకంలో కొన్ని ముఖ్యమైన యోగాలు ఉన్నాయి. అందులో జనవశ్య యోగం ప్రధానమైనది. ఈ యోగం ఉన్నవారికి ప్రజలను తమవైపుకు తిప్పుకునే శక్తి ఉంటుంది. అంతేకాదు, జాతకంలో పదో స్థానం( వృత్తి), పదకొండో స్థానం( లాభం) బలంగా ఉంటే రాజకీయ యోగం దక్కుతుంది.

జోతిష్యశాస్త్రం ప్రకారం 50 ఏళ్ల తర్వాత ఒక వ్యక్తికి రాజయోగం పడితే, అది స్థిరమైన విజయాన్ని ఇస్తుంది. ప్రస్తుతం విజయ్ వయసు కూడా 50 ఏళ్లు దాటింది. దీంతో.. ఇక నుంచి ఆయనకు స్వర్ణయుగమే అని జోతిష్యులు చెబుతున్నారు

Related Articles

Related image1
Trisha: విజయ్ కోసం..స్టార్ హీరోయిన్ తో గొడవ పడిన త్రిష, చివరికి ఏమైంది?
Related image2
Thalapathy vijay: DMK రూ.5వేల కోట్లు.. AIADMK రూ.5వేల కోట్లు.. మరి విజయ్ ఎన్ని కోట్లు ఖర్చు పెట్టాడో తెలుసా?
33
పదవీ గండం..?
Image Credit : Asianet News

పదవీ గండం..?

అంతేకాదు. ఆయన జాతకంలో రాహువు ప్రభావం కూడా ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం గురు, శుక్ర గ్రహాల అనుకూలతతో రాజయోగం పట్టినా.. ఆ తర్వాత రాహు ప్రభావంతో కొన్ని సమస్యలు ఎదుర్కునే అవకాశం ఉందని తెలుస్తోంది. శత్రువులు ఆయన పదవికి గండం కలిగించే పనులు చేసే అవకాశం ఉంది. జాగ్రత్తగా లేకపోతే.. పదవి కోల్పోయే ప్రమాదం ఉంది. అయితే.. పటిష్ఠమైన వ్యూహాలతో ఆయన వాటిని అధిగమించే అవకాశం కూడా ఉంది.

రెండో పెళ్లి యోగం...?

విజయ్.. తన భార్య సంగీత విడాకులు తీసుకుంటున్నట్లు వార్తలు వచ్చిన సంగత తెలిసిందే. ఈ కోణంలో ఆయన జాతకంలో రెండో పెళ్లిపై కూడా చర్చ మొదలైంది. అయితే.. ఆయన జాతకం ప్రకారం, వైవాహిక జీవితంలో సమస్యలు అయితే కనిపిస్తున్నాయి.కానీ, రెండో వివాహానికి సంబధించిన బలమైన యోగాలు ఏమీ కనపడట్లేదు. ఆయన జీవితం ప్రజా సేవపైనే ఎక్కువ దృష్టి చూపించే అవకాశం ఉంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జ్యోతిష్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
Mangalsutra: 5 గ్రాముల్లో అదిరిపోయే లైట్ వెయిట్ మంగళసూత్రం డిజైన్లు
Recommended image2
Mars Saturn Conjunction: శని, కుజుల కేంద్ర దృష్టి యోగం.. ఈ 4 రాశులవారికి డబ్బు, పేరు!
Recommended image3
Sun Gochar:సెప్టెంబర్ లో 5 రాశుల జాతకం మారడం పక్కా.. లక్ష్మీదేవి నడుచుకుంటూ వీరి ఇంట్లో అడుగుపెడుతుంది
Related Stories
Recommended image1
Trisha: విజయ్ కోసం..స్టార్ హీరోయిన్ తో గొడవ పడిన త్రిష, చివరికి ఏమైంది?
Recommended image2
Thalapathy vijay: DMK రూ.5వేల కోట్లు.. AIADMK రూ.5వేల కోట్లు.. మరి విజయ్ ఎన్ని కోట్లు ఖర్చు పెట్టాడో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved