MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Astrology
  • Mercury Transit: శతభిష నక్షత్రంలోకి బుధుడు.. ఈ 3 రాశులవారికి డబుల్ జాక్‌పాట్!

Mercury Transit: శతభిష నక్షత్రంలోకి బుధుడు.. ఈ 3 రాశులవారికి డబుల్ జాక్‌పాట్!

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ రోజు (మార్చి 10న) బుధ గ్రహం శతభిష నక్షత్రంలోకి ప్రవేశించింది. ఈ గ్రహ మార్పు వల్ల కొన్ని రాశుల వారికి మంచి అవకాశాలు, కెరీర్‌లో పురోగతి, ఆర్థిక లాభాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. మరి ఆ అదృష్ట రాశులేవో చూసేయండి.

2 Min read
Author : Kavitha G
Published : Mar 10 2026, 04:13 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
బుధుడి నక్షత్ర మార్పు..
Image Credit : istock

బుధుడి నక్షత్ర మార్పు..

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, గ్రహాల కదలికలో చిన్న మార్పులు కూడా మనుషుల జీవితంపై పెద్ద ప్రభావాన్ని చూపిస్తాయి. నేడు (మార్చి 10 ఉదయం) రాహువు అధిపతిగా ఉండే శతభిష నక్షత్రంలోకి బుధుడు ప్రవేశించాడు. బుధుడిని తెలివితేటలు, కమ్యూనికేషన్ స్కిల్స్, విద్య, వ్యాపారానికి కారకుడిగా భావిస్తారు. జ్యోతిష్యపరంగా బుధుడి మార్పు చాలా ముఖ్యమైందని పండితులు చెబుతున్నారు. ఈ సమయంలో కొన్ని రాశుల వారికి మంచి అవకాశాలు వస్తాయంటున్నారు. మరి ఏ రాశులవారికి బుధుడి సంచారం శుభ ఫలితాలను ఇస్తుందో ఇక్కడ చూద్దాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
మేష రాశి
Image Credit : Getty

మేష రాశి

మేష రాశి వారికి బుధుడి నక్షత్ర మార్పు మంచి ఫలితాలను ఇస్తుంది. వృత్తి, ఉద్యోగాలకు సంబంధించి కొత్త అవకాశాలు వస్తాయి. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు లేదా ప్రాజెక్టులు దక్కే అవకాశం ఉంది. వ్యాపారులకు ఇది మంచి సమయం. పెట్టుబడులు లేదా కొత్త ప్రయత్నాల ద్వారా లాభాలు పొందే అవకాశాలు బలంగా ఉన్నాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు.

Related Articles

Related image1
Birth Month: ఈ 4 నెలల్లో పుట్టినవారు విదేశాల్లో సెటిల్ అయ్యే అవకాశం ఎక్కువ.. మీ నెల ఉందా?
Related image2
Ugadi 2026: ఉగాది తర్వాత ఈ 6 రాశులవారికి రాజయోగం.. జూన్ వరకు పండగే పండగ!
35
మిథున రాశి
Image Credit : Asianet News

మిథున రాశి

జ్యోతిష్య పండితుల ప్రకారం మిథున రాశి వారికి బుధుడి నక్షత్ర మార్పు చాలా ప్రత్యేకమైనది.  ఈ సమయంలో ఈ రాశివారి తెలివితేటలు, కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా పెరుగుతాయి. మీడియా, రచన, బ్యాంకింగ్, పరిశోధన, కమ్యూనికేషన్ రంగాల్లో ఉన్నవారు మంచి పురోగతి సాధిస్తారు. ముఖ్యమైన ప్రయాణాలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి.

45
మకర రాశి
Image Credit : Getty

మకర రాశి

మకర రాశి వారికి కూడా ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. వృత్తిలో పురోగతికి అవకాశం ఉంది. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న కొన్ని పనులు పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడే సూచనలు బలంగా ఉన్నాయి. పెట్టుబడుల ద్వారా లాభాలు దక్కుతాయి. కొత్త పరిచయాలు భవిష్యత్ లో ఉపయోగపడే విధంగా ఉంటాయి. పరిశోధన, విద్యా రంగాలలో ఉన్నవారికి ఈ సమయం ప్రయోజనకరంగా ఉంటుంది.

55
ఈ రాశివారు జాగ్రత్త..
Image Credit : Getty

ఈ రాశివారు జాగ్రత్త..

ఇదే సమయంలో కర్కాటక రాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. కెరీర్ సంబంధిత విషయాల్లో చిన్న సమస్యలను కూడా నిర్లక్ష్యం చేయకుండా పరిష్కరించుకోవాలని సూచిస్తున్నారు. అనవసరమైన ఖర్చులను నియంత్రించుకోవడం, ఆర్థిక నిర్ణయాలను తొందరపడకుండా, ఆలోచించి తీసుకోవడం మంచిదని పండితులు సూచిస్తున్నారు.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
ఆధ్యాత్మిక విషయాలు
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Rakhi 2026: రాఖీ ఎప్పుడు క‌ట్టాలి.? స‌రైన సమయం ఏంటో తెలుసా.?
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు!
Recommended image3
Vinayaka Chavithi 2026: వినాయక చవితి తర్వాత ఈ 4 రాశులవారి దశ తిరగడం ఖాయం!
Related Stories
Recommended image1
Birth Month: ఈ 4 నెలల్లో పుట్టినవారు విదేశాల్లో సెటిల్ అయ్యే అవకాశం ఎక్కువ.. మీ నెల ఉందా?
Recommended image2
Ugadi 2026: ఉగాది తర్వాత ఈ 6 రాశులవారికి రాజయోగం.. జూన్ వరకు పండగే పండగ!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved