MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Astrology
  • Shatanka Yogam: బుధ, శని గ్రహాల శతాంక యోగం.. 5 రాశులకు రెట్టింపు ఆదాయం, డబ్బే డబ్బు..!

Shatanka Yogam: బుధ, శని గ్రహాల శతాంక యోగం.. 5 రాశులకు రెట్టింపు ఆదాయం, డబ్బే డబ్బు..!

 Shatanka Yogam: గ్రహాలకు అధిపతి అయిన బుధుడు, కర్మ ప్రధాత శని గ్రహాల మధ్య శతాంక యోగం ఏర్పడింది. ఈ శుభయోగం 5 రాశుల వారికి అపారమైన ప్రయోజనాలు తీసుకురానుంది. 

1 Min read
Author : ramya Sridhar
Published : Jun 23 2026, 10:49 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
  వృషభ రాశి..
Image Credit : Getty

వృషభ రాశి..

శతాంక యోగం వృషభ రాశి వారికి చాలా అనుకూలంగా మారుతుంది. ముఖ్యంగా ఆర్థికంగా బాగా కలిసిరానుంది. వ్యాపారం చేసే వారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. బుధ, శని గ్రహాల ప్రత్యేక కలయిక కారణంగా ఈ రాశికి చెందిన ఉద్యోగులకు మంచి ప్రశంసలు పొందుతారు. చేసిన పనికి గుర్తింపు లభిస్తుంది. డబ్బుకు సంబంధించిన సమస్యలు తగ్గిపోతాయి. సంపద రెట్టింపు అవుతుంది. జీవితంలో ఆనందం పెరుగుతుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
మిథున రాశి..
Image Credit : Pixabay

మిథున రాశి..

మిథున రాశి కి బుధుడు అధిపతి. బుధ, శని గ్రహాలతో ఏర్పడిన ఈ శతాంక యోగం ఈ రాశివారికి చాలా ప్రయోజరకరంగా ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగ, వ్యాపారాల్లో చాలా అద్భుతంగా ఉంటుంది. కొత్త అవకాశాలు పొందుతారు. పనితీరు మెరుగుపడుతుంది. ఈ కాలంలో మీడియా, రచన, మార్కెటింగ్, విద్య, వ్యాపార రంగాల్లో విజయం సాధిస్తారు. ఆర్థికంగా బాగా కలిసొస్తుంది. డబ్బుకు సంబంధించి మంచి నిర్ణయాలు తీసుకుంటారు.జీవితంలో సానుకూల మార్పులను చూస్తారు.

34
కన్య రాశి..
Image Credit : Pixabay

కన్య రాశి..

కన్య రాశికి కూడా బుధుడు అధిపతి. ఈ శతాంక యోగం కారణంగా కన్య రాశివారికి చాలా శుభయోగంగా ఉంటుంది. మంచి ప్రాజెక్టులు మీకు లభిస్తాయి. దీని వల్ల ఊహించని ధన యోగం కలుగుతుంది. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు చేపడతారు. వ్యాపారాలు చేసేవారికి మరింత అనుకూలంగా ఉంటుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు.

44
మకర రాశి..
Image Credit : Getty

మకర రాశి..

మకర రాశివారికి శని అధిపతి. శని, బుధ గ్రహాల కారణంగా ఏర్పడుతున్న శతాంక యోగం.. ఈ సమయంలో మకర రాశివారిి చాలా అనుకూలంగా ఉంటుంది. పడిన కష్టానికి గుర్తింపు లభిస్తుంది. మంచి ప్రమోషన్ లభిస్తుంది. వ్యాపారంలో మంచి లాభాలు అందుకుంటారు.సరైన నిర్ణయాలు తీసుకుంటే మంచి ప్రయోజనాలు పొందుతారు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జ్యోతిష్యం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి బంధు మిత్రులతో అకారణంగా వివాదాలు కలుగుతాయి!
Recommended image2
Mercury Venus Conjunction: తుల రాశిలో అద్భుతమైన యోగం.. ఈ 5 రాశులకు పట్టిందల్లా బంగారమే!
Recommended image3
Venus Retrograde: శుక్రుడి అస్తమయం వల్ల ఈ 4 రాశులవారి జీవితంలో పెద్ద టర్నింగ్ పాయింట్
Related Stories
Recommended image1
Shani Nakshatra pada Gochar: పదిరోజుల్లో శని కారణంగా.. ఈ 4 రాశుల తలరాతే మారిపోనుంది..!
Recommended image2
Shukra Gochar: జులైలో శుక్రుడు మాయాజాలం... 4 రాశులకు అపారమైన సంపద ఖాయం..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved