MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Astrology
  • Shani Nakshatra pada Gochar: పదిరోజుల్లో శని కారణంగా.. ఈ 4 రాశుల తలరాతే మారిపోనుంది..!

Shani Nakshatra pada Gochar: పదిరోజుల్లో శని కారణంగా.. ఈ 4 రాశుల తలరాతే మారిపోనుంది..!

Shani Nakshatra pada Gochar: శని గ్రహం ప్రస్తుతం మీన రాశిలో రేవతి నక్షత్రంలో ఉంది. జులై 2న ఉదయం శని గ్రహం రేవతి నక్షత్రం రెండో పాదంలోకి మారుతుంది. దీని కారణంగా, 4 రాశుల వారికి కెరీర్ పరంగా అద్భుతంగా ఉండనుంది. బాగా కలిసిరానుంది. ఆ రాశులేంటో చూద్దాం 

1 Min read
Author : ramya Sridhar
Published : Jun 22 2026, 11:22 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
  మిథున రాశి..
Image Credit : Pixabay

మిథున రాశి..

శని గ్రహం నక్షత్ర పాదం మార్చుకోవడం మిథున రాశివారికి అద్భుతంగా ఉండనుంది. ముఖ్యంగా ఉద్యోగం, వ్యాపారాల్లో బాగా కలిసిరానుంది. ఉద్యోగంలో గొప్ప మార్పు చూస్తారు. జీతం పెరిగే అవకాశం ఉంది. అంతేకాకుండా, ఈ సమయంలో వ్యాపారం చేసేవారికి మంచి లాభాలు వస్తాయి. గత కొంతకాలంగా ఏవైనా ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నట్లయితే.. ఆ ఆరోగ్య సమస్యలు ఇప్పుడు తగ్గిపోతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. కుటుంబ జీవితం ఆనందంగా మారుతుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
కర్కాటక రాశి..
Image Credit : Getty

కర్కాటక రాశి..

శని సంచారం కర్కాటక రాశివారికి చాలా అద్భుతంగా ఉంటుంది.మీ అదృష్టం మారుతుంది.దీనితో పాటు కొత్త ఆదాయ మార్గాలు వెతుక్కుంటూ ఉంటాయి. ప్రమోషన్స్ వస్తాయి. వ్యాపారాల్లో భారీ లాభాలు అందుకుంటారు. చాలా కాలంగా కుటుంబంలో ఏమైనా సమస్యలు ఉంటే.. అవి పరిష్కారమౌతాయి. కుటుంబంతో మంచిగా సమయం గడుపుతారు.

34
కన్య రాశి..
Image Credit : Pixabay

కన్య రాశి..

ఈ శని సంచారం కన్య రాశివారికి కూడా బాగా కలిసొస్తుంది. ముఖ్యంగా ఈ రాశి స్త్రీలకు చాలా బాగుంటుంది. ఏ రంగంలో అయినా వీరు విజయం సాధిస్తారు. కష్టానికి తగిన గుర్తింపు పొందుతారు. ఉద్యోగంలో ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. జీతం కూడా పెరుగుతుంది. జీవితం ఆనందంగా మారుతుంది.

44
కుంభ రాశి..
Image Credit : Pixabay

కుంభ రాశి..

జులై 2 తర్వాత నుంచి కుంభ రాశివారి జీవితంలోకి మంచి రోజులు రాబోతున్నాయి. మీలో ఉన్న నెగిటివ్ ఆలోచనలు అన్నీ తగ్గిపోతాయి. డబ్బు కొరత తీరిపోతుంది. జీతం పెరుగుతుంది. ఉద్యోగ, వ్యాపార జీవితం కూడా చాలా బాగుంటుంది. కుటుంబంలో సంతోషాలు పెరుగుతాయి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జ్యోతిష్యం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Jupiter Effects: గురు ప్రభావంతో గజకేసరి యోగం.. ఈ 6 రాశులకు అక్టోబర్ లో డబ్బే డబ్బు..!
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి బంధు మిత్రులతో అకారణంగా వివాదాలు కలుగుతాయి!
Recommended image3
Mercury Venus Conjunction: తుల రాశిలో అద్భుతమైన యోగం.. ఈ 5 రాశులకు పట్టిందల్లా బంగారమే!
Related Stories
Recommended image1
Planet Retrograde: కొద్ది రోజులు ఓపిక పడితే.. 6 నెలల పాటు ఈ 4 రాశులకు మహర్దశ, కనక వర్షం కురవడం ఖాయం
Recommended image2
Shukra Gochar: జులైలో శుక్రుడు మాయాజాలం... 4 రాశులకు అపారమైన సంపద ఖాయం..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved