MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Astrology
  • Shukra Gochar: జులైలో శుక్రుడు మాయాజాలం... 4 రాశులకు అపారమైన సంపద ఖాయం..!

Shukra Gochar: జులైలో శుక్రుడు మాయాజాలం... 4 రాశులకు అపారమైన సంపద ఖాయం..!

 Shukra Gochar: జోతిష్యశాస్త్రంలో శుక్రగ్రహం జులై నెలలో మాయాజాలం చేయనుంది. శుక్ర గ్రహ నక్షత్ర మార్పు నాలుగు రాశుల వారికి అదృష్టాన్ని మోసుకురానుంది. వారు అపారమైన ప్రయోజనాలు పొందుతారు. 

1 Min read
Author : ramya Sridhar
Published : Jun 20 2026, 06:09 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
జులైలో శుక్రుడి నక్షత్ర మార్పు...
Image Credit : Asianet News

జులైలో శుక్రుడి నక్షత్ర మార్పు...

జోతిష్యశాస్త్రం ప్రకారం శుక్రుడు ఆనందం, శ్రేయస్సు, ప్రేమ కు మారుపేరు. ఈ శుక్ర గ్రహం జులై నెలలో తన నక్షత్రాన్ని మార్చుకోనుంది. జులై 16న పూర్వ ఫల్గుణి నక్షత్రంలోకి అడుగుపెడుతుంది.ఈ మార్పు.. నాలుగు రాశుల వారి జీవితంలో అద్భుత ప్రయోజనాలను తీసుకురానుంది.ముఖ్యంగా ఉద్యోగ, వ్యాపారాల్లో అపారమైన విజయాలను పొందుతారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఆ అదృష్ట రాశులేంటో చూద్దాం...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
మేష రాశి..
Image Credit : Getty

మేష రాశి..

జులై నెలలో శుక్ర సంచారం మేష రాశివారికి చాలా ప్రయోజనాలు అందించనుంది.ఈ సమయంలో వీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సంతోషం, శ్రేయస్సు పెరుగుతుంది. అంతేకాకుండా, జీవితంలోకి అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి. దీని వల్ల సంతోషం రెట్టింపు అవుతుంది. కొత్త ఉద్యోగం కోసం చూస్తున్నవారికి ఈ సమయంలో కోరుకున్న ఉద్యోగం దొరుకుతుంది. ఆస్తి కొనుగోలు చేసే అవకాశం ఉంది.

35
మిథున రాశి..
Image Credit : Pixabay

మిథున రాశి..

శుక్రుడు పూర్వ ఫల్గుణి నక్షత్రంలోకి అడుగుపెట్టడం వల్ల మిథున రాశివారికి కూడా ఊహించని ప్రయోజనాలు కలుగుతాయి. ఈ సమయంలో అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి. మానసిక ఒత్తిడి తగ్గుతుంది. వ్యాపారాలు చేసేవారికి మంచి లాభాలు అందుకుంటారు. ఉద్యోగంలోనూ మెరుగుదలను చూస్తారు.

45
తుల రాశి..
Image Credit : Getty

తుల రాశి..

తుల రాశిలో జన్మించిన వారికి శుక్ర సంచారం చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో ఈ రాశివారి ఆదాయ మార్గాలు పెరుగుతాయి. సంతోషం, శ్రేయస్సు రెట్టింపు అవుతాయి. శుక్రుడి నక్షత్ర మార్పు...ఉద్యోగాలు చేసేవారికి మరింత ఉపయోగంగా ఉంటుంది. వీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది. కుటుంబంలో సంతోషం రెట్టింపు అవుతుంది.

55
మకర రాశి..
Image Credit : Getty

మకర రాశి..

శుక్రుడు ఫల్గుణి నక్షత్రంలోకి అడుగుపెట్టడం వల్ల మకర రాశిలో జన్మించిన వారికి ఆనందం, శ్రేయస్సు రెట్టింపు అవుతుంది. ఈ సమయంలో ఎందులో పెట్టుబడులు పెట్టినా.. మంచి లాభాలు అందుకుంటారు. ఉద్యోగ, వ్యాపారాల నుంచి ఆర్థికంగా బాగా కలిసొస్తుంది. పిల్లలకు సంబంధించిన శుభవార్తలు కూడా వింటారు.శుక్రుడి అనుగ్రహంతో వీరి కోరికలన్నీ నిజం అవుతాయి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జ్యోతిష్యం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి బంధు మిత్రులతో అకారణంగా వివాదాలు కలుగుతాయి!
Recommended image2
Mercury Venus Conjunction: తుల రాశిలో అద్భుతమైన యోగం.. ఈ 5 రాశులకు పట్టిందల్లా బంగారమే!
Recommended image3
Venus Retrograde: శుక్రుడి అస్తమయం వల్ల ఈ 4 రాశులవారి జీవితంలో పెద్ద టర్నింగ్ పాయింట్
Related Stories
Recommended image1
Planet Retrograde: కొద్ది రోజులు ఓపిక పడితే.. 6 నెలల పాటు ఈ 4 రాశులకు మహర్దశ, కనక వర్షం కురవడం ఖాయం
Recommended image2
Planetary Transit: రాసిపెట్టుకోండి.. జులై నెలలో ఈ 5 రాశులకు ధన యోగం, మహర్దశ పడుతుంది..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved