ముత్యాలు పొదిగిన తారామ్ గోల్డ్ జుంకీలు ఇవి. వీటి రాయల్ ఫినిషింగ్ ఏ సంప్రదాయ దుస్తుల మీదైనా నప్పుతాయి.
టెంపుల్ జ్యూయలరీ స్టైల్ బంగారు జుంకాలు ఇవి. లక్ష్మీదేవి రూపుతో వచ్చే ఈ జుంకాలు పండుగలకు, పెళ్లిళ్లకు పర్ఫెక్ట్‌గా సెట్ అవుతాయి.
కుందన్ రాళ్లతో తయారు చేసిన తారామ్ గోల్డ్ జుంకాలు ఇవి. ఇవి లెహంగా, చీర, అనార్కలీ సూట్‌లపైకి అదిరిపోయే లుక్ ఇస్తుంది.
పొడవుగా ఉండే మల్టీ లేయర్ జుంకాలు ఇవి. ఇవి లెహెంగాలపై, చీరలపై అందంగా ఉంటాయి.
పువ్వుల్లాంటి ఫ్లోరల్ డిజైన్ తారామ్ గోల్డ్ జుంకీలు ఇవి. ఇవి మోడ్రన్, ట్రెడిషనల్ లుక్‌ల కలయికగా ఉంటాయి.
యాంటిక్ గోల్డ్ ఫినిషింగ్‌తో వచ్చే ఈ జుంకీలు రాయల్ లుక్ ఇస్తాయి. వీటిని ధరిస్తే మీరు మరింత అందంగా కనిపిస్తారు.
ఇవి తేలికంగా ఉండే గోల్డ్ జుంకాలు. తక్కువ బరువుతో వచ్చే వీటిని ఆఫీస్, కాలేజీలకు కూడా ప్రతిరోజూ వాడుకోవచ్చు.
Short Kurti: కాలేజీ అమ్మాయిల కోసం క్లాసీ లుక్ ఇచ్చే షార్ట్ కుర్తీలు
ZZ Plant: బెడ్‌రూమ్‌లో ఈ ఒక్క మొక్క ఉన్నా చాలు.. ఎన్నో లాభాలు!
Toe Rings: పాదాలకు నిండుగా చైన్ మెట్టెలు.. పెళ్లికూతుళ్ల స్పెషల్
Anklets: అడ్జస్టబుల్ వెండి పట్టీలు.. ఈ కాలానికి తగ్గ డిజైన్లు