MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Update
Maremma Movie Review
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
Yash Ramayana Movie Remuneration
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
  • Home
  • Life
  • Mobile Charging: రోజూ మీ ఫోన్ 100 శాతం ఛార్జింగ్ పెడుతున్నారా? అలా చేయడం ఎంత నష్టమో తెలుసా?

Mobile Charging: రోజూ మీ ఫోన్ 100 శాతం ఛార్జింగ్ పెడుతున్నారా? అలా చేయడం ఎంత నష్టమో తెలుసా?

Mobile Charging: చాలామంది రాత్రంతా ఫోన్‌కి ఛార్జింగ్ పెట్టి వదిలేస్తారు. బ్యాటరీ 100 శాతం ఫుల్ అయినా కూడా ఫోన్ అలాగే ఉంచుతారు. ఇలా రోజూ చేయడం వల్ల ఫోన్ బ్యాటరీకి నిజంగానే నష్టం జరుగుతుందా? 

1 Min read
Author : Haritha Chappa
Published : Jun 19 2026, 10:12 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
రాత్రంతా ఛార్జింగ్ పెడుతున్నారా?
Image Credit : Getty

రాత్రంతా ఛార్జింగ్ పెడుతున్నారా?

ఫోన్ లేనిదే రోజు గడవని కాలం ఇది. నిత్యం చేతుల్లోనే మొబైల్ ఉంటుంది. అయితే రాత్రి పడుకోబోయే ముందు చాలామంది రాత్రంతా ఫోన్‌కు ఛార్జింగ్ పెట్టి వదిలేస్తారు. అప్పటికి బ్యాటరీ 100% ఫుల్ అవుతుంది. ఇలా రోజూ చేయడం వల్ల లిథియం-అయాన్ బ్యాటరీల జీవితకాలం తగ్గుతుందని నిపుణులు అంటున్నారు. ఈ ప్రభావం వెంటనే కనిపించకపోయినా కొన్ని సంవత్సరాల తర్వాత బ్యాటరీ సామర్థ్యం తగ్గుతుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
100 శాతం ఛార్జ్ చేయకూడదా?
Image Credit : stockPhoto

100 శాతం ఛార్జ్ చేయకూడదా?

అప్పుడప్పుడు 100 శాతం ఛార్జ్ చేయడం పెద్ద సమస్య కాదు. కానీ రోజూ ఫుల్ ఛార్జింగ్ చేయడం బ్యాటరీపై ఒత్తిడి పెంచుతుంది. అందుకే, బ్యాటరీని 80 శాతం లేదా 90 శాతం మధ్యలో ఉంచడం మంచిదని నిపుణులు సలహా ఇస్తున్నారు. 100 శాతం ఛార్జింగ్ చేయడం వల్ల ఇతర నష్టాలు కూడా ఉన్నాయి. ఫోన్ ఎక్కువగా వేడెక్కడం, ఛార్జింగ్ త్వరగా అయిపోవడం వంటివి జరుగుతాయి. ఇక ఛార్జింగ్ పెట్టి గేమ్స్ ఆడటం వంటివి బ్యాటరీ లైఫ్‌ను వేగంగా తగ్గిస్తాయి.

Related Articles

Related image1
Green Chillies: ఈ చిన్న ట్రిక్‌తో కుండీలోనే బుట్టెడు పచ్చిమిర్చి కాసేలా చేయవచ్చు
Related image2
Gold Haaram: ఇలాంటి అందమైన బంగారు హారాలు మీ దగ్గర ఒక్కటైనా ఉండాల్సిందే.. చూస్తే వావ్ అనేలా ఉంటాయి
33
బ్యాటరీ లైఫ్ ను కాపాడే ఫోన్లు
Image Credit : Getty

బ్యాటరీ లైఫ్ ను కాపాడే ఫోన్లు

ఈ సమస్యకు కొత్త ఫోన్లలో పరిష్కారం ఉంది. ఐఫోన్ (iPhone), ఆండ్రాయిడ్ (Android) ఫోన్లలో ఉండే 'ఆప్టిమైజ్డ్ ఛార్జింగ్', 'అడాప్టివ్ ఛార్జింగ్' వంటి ఫీచర్లు బ్యాటరీ 100 శాతం కాకుండా చూసుకుంటాయి. తద్వారా బ్యాటరీ లైఫ్‌ను కాపాడతాయి.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జీవనశైలి
సాంకేతిక వార్తలు చిట్కాలు

Latest Videos
Recommended Stories
Recommended image1
Homemaking Tips: ఇంటి పనులు చిటికెలో అయిపోవాలా? మీ టైం సేవ్ చేసే టిప్స్ ఇవిగో!
Recommended image2
Parenting: మీ పిల్లలకు ఈ అలవాటు ఉందా? అయితే అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
Recommended image3
Hair Care: కోడిగుడ్డులో ఇవి కలిపి రాస్తే.. జుట్టు పట్టుకుచ్చులా, సిల్కీగా మారడం పక్కా..!
Related Stories
Recommended image1
Green Chillies: ఈ చిన్న ట్రిక్‌తో కుండీలోనే బుట్టెడు పచ్చిమిర్చి కాసేలా చేయవచ్చు
Recommended image2
Gold Haaram: ఇలాంటి అందమైన బంగారు హారాలు మీ దగ్గర ఒక్కటైనా ఉండాల్సిందే.. చూస్తే వావ్ అనేలా ఉంటాయి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved