MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Astrology
  • Birth Date: ఈ తేదీల్లో పుట్టిన పురుషులు రిచ్ డాడ్స్.. తమ పిల్లలకు కోట్ల విలువైన ఆస్తిని ఇస్తారు

Birth Date: ఈ తేదీల్లో పుట్టిన పురుషులు రిచ్ డాడ్స్.. తమ పిల్లలకు కోట్ల విలువైన ఆస్తిని ఇస్తారు

Birth Date: సంఖ్యాశాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి పుట్టిన తేదీ జీవితంలోని ఎన్నో విషయాలను ముందే అంచనా వేసి చెబుతుంది. అలాగే కొన్ని తేదీలలో పుట్టిన వారు తమ పిల్లలకు అపారమైన ఆస్తిని అందిస్తారు. విలాసవంతమైన జీవితాన్ని ఇస్తారు. 

1 Min read
Author : Haritha Chappa
Published : Feb 20 2026, 12:32 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
రిచ్ డాడ్స్
Image Credit : Getty

రిచ్ డాడ్స్

అందరికీ ధనవంతులు కావాలని ఉంటుంది. కానీ కొంతమంది మాత్రమే కోటీశ్వరులు అవుతారు. డబ్బు సంపాదించడం అనేది ఒక వ్యామోహంలాంటిది. తమతో పాటు తమ కుటుంబానికి విలాసవంతమైన జీవితాన్ని అందించాలని కలలు కంటారు ఎంతోమంది. అయితే కొన్ని తేదీల్లో జన్మించిన వారికే ఇది సాధ్యమవుతుందని చెబుతోంది సంఖ్యాశాస్త్రం. న్యూమరాలజీ ప్రకారం కొన్ని తేదీల్లో జన్మించిన వారు ధనవంతులైన తండ్రులుగా మారుతారని, వారి పిల్లలకు అపారమైన సంపదను ఇస్తారని సంఖ్యాశాస్త్రం చెబుతోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
మూల సంఖ్య 1
Image Credit : Getty

మూల సంఖ్య 1

ప్రతినెలా 1, 10, 19, 28 తేదీలలో జన్మించిన పురుషులు ధనవంతులైన తండ్రులుగా మారుతారు. ఒకటవ సంఖ్యకు అధిపతి సూర్యుడు. కాబట్టి వీరిపై సూర్య ప్రభావం అధికంగా ఉంటుంది. ఒకటవ సంఖ్యను కలిగి ఉన్న పురుషుల నాయకత్వంలో రాణిస్తారు. ఏ పని చేసినా కూడా ఉన్నత పదవులను సాధిస్తారు. వారు వ్యాపారంలోకి ప్రవేశిస్తే పెద్ద సామ్రాజ్యాన్ని నిర్మిస్తారు. దీనివల్ల వారి పిల్లలు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు.

34
మూల సంఖ్య 5
Image Credit : Getty

మూల సంఖ్య 5

ప్రతి నెల 5, 14, 23 తేదీలలో జన్మించిన పురుషులకు పుట్టిన పిల్లలు అదృష్టవంతులు. 5వ సంఖ్యకు అధిపతి బుధుడు. బుధ గ్రహం వాక్కు, తెలివితేటలు, వ్యాపారానికి కారకుడు. ఐదవ సంఖ్యను కలిగి ఉన్న పురుషులు చాలా తెలివైన వారిగా ఉంటారు. మాట్లాడడంలో ఆరితేరిపోతారు. వీరు ప్రముఖ వ్యాపారవేత్తలుగా, వక్తలుగా, రచయితలుగా, ప్రముఖ వ్యక్తులుగా మారతారు. కీర్తిని సంపాదిస్తారు. తద్వారా డబ్బులు సంపాదించి తమ పిల్లలకు సౌకర్యవంతమైన జీవితాన్ని అందిస్తారు. సంపదను కూడబెట్టి వారసత్వంగా ఇస్తారు.

44
మూల సంఖ్య 6
Image Credit : Getty

మూల సంఖ్య 6

ప్రతినెల 6,15, 24 తేదీలలో జన్మించిన పురుషులు మూల సంఖ్య ఆరు అవుతుంది. ఆరవ సంఖ్యను పాలించేది శుక్రుడు. శుక్రుడి ప్రభావంతో ఈ తేదీలలో పుట్టిన మగవారు విలాసాలకు ఇష్టపడతారు. అలాగే డబ్బు విపరీతంగా సంపాదిస్తారు. తమ కుటుంబాన్ని పిల్లలను అన్ని రకాలుగా సుఖ పెడతారు. విలాసాలను అందిస్తారు. సంపదను కూడబెట్టి ఇస్తారు.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జ్యోతిష్యం
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Zodiac signs: పెళ్లి తర్వాత ఈ రాశుల జాతకమే మారిపోతుంది, అదృష్టం రెట్టింపు అవ్వడం పక్కా
Recommended image2
Birth Date: ఈ తేదీల్లో పుట్టినవారు డబ్బు విషయంలో అదృష్టవంతులు.. విపరీతంగా సంపాదిస్తారు!
Recommended image3
Second Marriage: ఈ 4 రాశుల వారికి రెండో పెళ్లి జరిగే అవకాశాలు ఎక్కువ, ఎందుకంటే...
Related Stories
Recommended image1
Nita Ambani Tea Cup: నీతా అంబానీ టీ కప్పు ఖరీదుతో ఎన్ని తులాల బంగారం కొనవచ్చో తెలుసా?
Recommended image2
Name Astrology: ఈ అక్షరాలతో పేరు మొదలయ్యే భర్త దొరికితే ఆ భార్య ఎంతో లక్కీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved