MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Name Astrology: ఈ అక్షరాలతో పేరు మొదలయ్యే భర్త దొరికితే ఆ భార్య ఎంతో లక్కీ

Name Astrology: ఈ అక్షరాలతో పేరు మొదలయ్యే భర్త దొరికితే ఆ భార్య ఎంతో లక్కీ

Name Astrology: జ్యోతిషశాస్త్రంలో  నేమ్ ఆస్ట్రాలజీ ని నమ్మేవారు ఎంతో మంది.  పేరులోని మొదటి అక్షరాన్ని బట్టి వ్యక్తి భవిష్యత్తును, గుణగణాలను అంచనా వేస్తారు.  కొన్ని అక్షరాలతో పేరు మొదలయ్యే అబ్బాయిలు భర్తగా దొరికితే, అమ్మాయిల జీవితం చాలా బాగుంటుందట.

1 Min read
Author : Haritha Chappa
Published : Feb 20 2026, 10:50 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
నేమ్ ఆస్ట్రాలజీ
Image Credit : Social Media

నేమ్ ఆస్ట్రాలజీ

నేమ్ ఆస్ట్రాలజీ ప్రకారం ఒక వ్యక్తి పెట్టుకున్న పేరులోని మొదటి అక్షరంతో ఆ వ్యక్తి బలాలు, బలహీనతలను అంచనా వేయవచ్చు.  వాళ్ల భవిష్యత్తు ఎలా ఉంటుంది? అనే విషయాలను పేరులోని మొదటి అక్షరం ద్వారా తెలుసుకుందట. జ్యోతిష్యులు మన పుట్టిన తేదీ, సమయం, గ్రహ స్థితులను బట్టి పేరును సూచిస్తారు. అలాగే కొన్ని అక్షరాలతో పేరు మొదలయ్యే అబ్బాయిలను పెళ్లి చేసుకుంటే, అమ్మాయిల జీవితం ఎంతో అందంగా ఉంటుందట. వారు జీవితంలో ఏ లోటు లేకుండా జీవిస్తారట. వారి జీవితంలో ప్రేమ నిండి ఉంటుందట.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
'V' అక్షరంతో పేరు మొదలైతే
Image Credit : freepik

'V' అక్షరంతో పేరు మొదలైతే

'V' అక్షరంతో పేరు మొదలైన అబ్బాయిలు తమ భార్య కోరికలను ఎప్పుడూ కాదనరు. వీళ్లు చాలా రొమాంటిక్‌గా ఉంటారు. భార్య జీవితంలోని ముఖ్యమైన విషయాలను గుర్తుంచుకుంటారు. అప్పుడప్పుడు సర్‌ప్రైజ్‌లు ఇవ్వడానికి కూడా ఇష్టపడతారు. 

అలాగే  K అక్షరంతో పేరు మొదలయ్యే భర్తలు తమ భార్యకు ఎప్పుడూ అండగా నిలుస్తారు. భార్యతో అన్ని విషయాల్లో నిజాయితీగా ఉంటారు. ఎలాంటి దాపరికాలు లేకుండా జీవితాన్ని గడుపుతారు.

35
'A' అక్షరంతో పేరు మొదలైతే
Image Credit : stockPhoto

'A' అక్షరంతో పేరు మొదలైతే

'A' అక్షరంతో పేరు మొదలయ్యే అబ్బాయిలు దొరకడం చాలా లక్కీ. తమ భార్యను కంటికి రెప్పలా చూసుకుంటారు. భార్యను అమితంగా ప్రేమిస్తారు. ప్రతీ విషయంలోనూ అర్థం చేసుకుంటారు.

45
'S' అక్షరంతో పేరు మొదలైతే
Image Credit : stockPhoto

'S' అక్షరంతో పేరు మొదలైతే

'S' అక్షరంతో పేరు మొదలయ్యే అబ్బాయిలు భర్తగా వస్తే, ఆ భార్యకు పండగే. వీళ్లు తమ జీవిత భాగస్వామితో చాలా నిజాయితీగా ఉంటారు. భార్య సంతోషం కోసం ఏదైనా చేయడానికి వెనుకాడరు.

55
'R' అక్షరంతో
Image Credit : Asianet News

'R' అక్షరంతో

R అక్షరంతో పేరు మొదలయ్యే వాళ్లు తమ భార్యను అమితంగా ప్రేమిస్తారు. కానీ ఈ ప్రేమను అందరి ముందు ప్రదర్శించరు. ఇద్దరూ ఏకాంతంగా ఉన్నప్పుడు మాత్రమే తమ ప్రేమను, కేరింగ్‌ను చూపిస్తారు. 

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జ్యోతిష్యం
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Weekly Horoscope: ఈ వారం 4 రాశుల వారికి విపరీతంగా కలిసివస్తుంది! మీది ఏ రాశి?
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ముఖ్యమైన వ్యవహారాల్లో సొంత ఆలోచనలు కలసిరావు!
Recommended image3
Zodiac signs: దసరా కి ఈ ఐదు రాశులకు పట్టిందల్లా బంగారమే..!
Related Stories
Recommended image1
Nita Ambani Tea Cup: నీతా అంబానీ టీ కప్పు ఖరీదుతో ఎన్ని తులాల బంగారం కొనవచ్చో తెలుసా?
Recommended image2
Cheapest family car: కేవలం రూ.4 లక్షలకే 33 కి.మీ మైలేజ్ ఇచ్చే కారు ఇది, ఇంతకన్నా చీపెస్ట్ కారు లేదు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved