MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Today Rasi Phalalu: నేడు ఈ రాశులవారు పాత స్నేహితులతో సంతోషంగా గడుపుతారు!

Today Rasi Phalalu: నేడు ఈ రాశులవారు పాత స్నేహితులతో సంతోషంగా గడుపుతారు!

Today Rasi Phalalu: ఈ రాశి ఫలాలు 17.05.2026 ఆదివారానికి సంబంధించినవి. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

2 Min read
Author : Kavitha G
Published : May 17 2026, 05:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113
నేటి రాశి ఫలాలు
Image Credit : AI

నేటి రాశి ఫలాలు

ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. నేడు ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
213
మేష రాశి ఫలాలు
Image Credit : Asianet News

మేష రాశి ఫలాలు

ఇంటా బయటా ఊహించని సమస్యలు కలుగుతాయి. నూతన రుణ ప్రయత్నాలు చేయాల్సి వస్తుంది. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు తప్పవు. దైవ చింతన పెరుగుతుంది.

Related Articles

Related image1
Gaja Kesari Rajayogam: కర్కాటక రాశిలో గజకేసరి రాజయోగం.. ఈ 4 రాశులవారి తలరాత మారడం పక్కా!
Related image2
Zodiac Signs: ఈ 5 రాశులవారు ఎంత డబ్బు ఖర్చు చేసినా.. మళ్లీ తిరిగి వస్తుంది!
313
వృషభ రాశి ఫలాలు
Image Credit : Asianet News

వృషభ రాశి ఫలాలు

ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలు లాభాల బాటలో సాగుతాయి. ఇంటా బయటా ఆశ్చర్యకర విషయాలు తెలుస్తాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఉద్యోగాలలో ఇతరులతో ఉన్న సమస్యలను తెలివిగా పరిష్కరించుకుంటారు. ఆర్థికంగా అనుకూలం.

413
మిథున రాశి ఫలాలు
Image Credit : Asianet News

మిథున రాశి ఫలాలు

సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. సోదరులతో ఆస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. పాత మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ ప్రాప్తి ఉంది. దూరపు బంధువుల నుంచి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. వ్యాపార, ఉద్యోగాలు సజావుగా సాగుతాయి.

513
కర్కాటక రాశి ఫలాలు
Image Credit : Asianet News

కర్కాటక రాశి ఫలాలు

ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడి అధికమవుతుంది. ఆలయ దర్శనాలు చేసుకుంటారు. చేపట్టిన పనులలో శ్రమ తప్పక పోవచ్చు. ఆర్థికంగా ఒడిదుడుకులు అధికమవుతాయి. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో అదనపు పనిభారం ఉంటుంది.

613
సింహ రాశి ఫలాలు
Image Credit : Asianet News

సింహ రాశి ఫలాలు

ముఖ్యమైన పనులలో శ్రమ పడిన ఫలితం ఉండదు. వ్యాపార వ్యవహారాలలో శ్రమ అధికమవుతుంది. ఆర్థిక ఇబ్బందులు మరింత బాధిస్తాయి. బంధువులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి. ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. నిరుద్యోగులకు కొంత నిరాశ తప్పదు.

713
కన్య రాశి ఫలాలు
Image Credit : Asianet News

కన్య రాశి ఫలాలు

దైవ సేవా కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. మిత్రుల నుంచి అవసరానికి డబ్బు సహాయం లభిస్తుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు అనుకూలిస్తాయి. చేపట్టిన ప్రతి పనిలో పరిస్థితులు సానుకూలంగా ఉంటాయి. విద్యార్థులకు శుభవార్తలు అందుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి.

813
తుల రాశి ఫలాలు
Image Credit : Asianet News

తుల రాశి ఫలాలు

కొన్ని సంఘటనలు ఆశ్చర్యపరుస్తాయి. నూతన వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి. కుటుంబ సభ్యులతో ఆలయ దర్శనాలు చేసుకుంటారు. మిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. ఇంటా బయటా అనుకూల వాతావరణం ఉంటుంది. వ్యాపార, ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి.

913
వృశ్చిక రాశి ఫలాలు
Image Credit : Asianet News

వృశ్చిక రాశి ఫలాలు

బంధుమిత్రుల నుంచి రుణ ఒత్తిడులు అధికమవుతాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. ముఖ్యమైన పనులు శ్రమతో పూర్తవుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. ఉద్యోగాలలో అంచనాలను అందుకోవడంలో విఫలమవుతారు.

1013
ధనుస్సు రాశి ఫలాలు
Image Credit : Asianet News

ధనుస్సు రాశి ఫలాలు

బంధువులతో మాటపట్టింపులు కలుగుతాయి. ఆర్థికంగా గందరగోళ పరిస్థితులు ఉంటాయి. అనుకున్న వ్యవహారాలలో అవరోధాలు కలుగుతాయి. సంతాన ఆరోగ్య విషయాలలో అశ్రద్ధ చేయటం మంచిది కాదు. ఆర్థిక లావాదేవీలు మరింత మందగిస్తాయి. వ్యాపార భాగస్వాములతో మాటపట్టింపులు ఉంటాయి. ఉద్యోగాలు నిదానంగా సాగుతాయి.

1113
మకర రాశి ఫలాలు
Image Credit : Asianet News

మకర రాశి ఫలాలు

ఆప్తుల నుంచి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. నూతన వాహన యోగం ఉంది. వృత్తి, వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. నూతన వ్యక్తుల పరిచయాలు ఆనందం కలిగిస్తాయి. ఇంటా బయటా పరిస్థితులు అనుకూలిస్తాయి. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది.

1213
కుంభ రాశి ఫలాలు
Image Credit : Asianet News

కుంభ రాశి ఫలాలు

ముఖ్యమైన పనులలో శ్రమ అధికమవుతుంది. వృత్తి, వ్యాపారాలు ముందుకు సాగక నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగాలలో అదనపు పని భారం వల్ల ఆలోచనలు స్థిరంగా ఉండవు. చేపట్టిన వ్యవహారాలు మందగిస్తాయి. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు వాయిదా పడతాయి.

1313
మీన రాశి ఫలాలు
Image Credit : Asianet News

మీన రాశి ఫలాలు

ఆకస్మిక ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. పాత మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. గృహ నిర్మాణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. సన్నిహితుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. వ్యాపారాలు లాభిస్తాయి.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
ఆధ్యాత్మిక విషయాలు
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Gaja Kesari Rajayogam: కర్కాటక రాశిలో గజకేసరి రాజయోగం.. ఈ 4 రాశులవారి తలరాత మారడం పక్కా!
Recommended image2
Shani Effects: ఈ 4 రాశుల వారికి శని జయంతి ఒక టర్నింగ్ పాయింట్.. జీవితంలో భారీ మార్పులు
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ఆకస్మిక ధనలాభం.. ఆప్తుల నుంచి శుభవార్తలు!
Related Stories
Recommended image1
Gaja Kesari Rajayogam: కర్కాటక రాశిలో గజకేసరి రాజయోగం.. ఈ 4 రాశులవారి తలరాత మారడం పక్కా!
Recommended image2
Zodiac Signs: ఈ 5 రాశులవారు ఎంత డబ్బు ఖర్చు చేసినా.. మళ్లీ తిరిగి వస్తుంది!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved