MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Zodiac Signs: సెప్టెంబర్ 13 వరకు ఈ మూడు రాశులవారు చాలా జాగ్రత్తగా ఉండాలి!

Zodiac Signs: సెప్టెంబర్ 13 వరకు ఈ మూడు రాశులవారు చాలా జాగ్రత్తగా ఉండాలి!

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రస్తుతం కుజుడు కన్య రాశిలో, శని మీన రాశిలో సంచరిస్తున్నాడు. దానివల్ల కుజ- శని యోగం ఏర్పడుతుంది. ఆ ప్రభావం కొన్ని రాశుల వారికి చెడు ఫలితాలను ఇవ్వనుంది. ఆ రాశులేంటో అందులో మీ రాశి ఉందో చెక్ చేసుకోండి.   

1 Min read
Kavitha G
Published : Jul 30 2025, 03:50 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
కుజ శని సంసప్తక యోగం
Image Credit : Getty

కుజ- శని సంసప్తక యోగం

జ్యోతిష్య శాస్త్రంలో శని, కుజ గ్రహాలను శత్రు గ్రహాలుగా భావిస్తారు. ఈ రెండు ఉగ్ర గ్రహాలు. ప్రస్తుతం కుజుడు కన్య రాశిలో, శని మీన రాశిలో ఉండటం వల్ల కుజ-శని సంసప్తక యోగం ఏర్పడుతుంది. 

శని, కుజ గ్రహాలు ముఖాముఖిగా రావడం వల్ల 3 రాశులవారికి చెడు జరిగే అవకాశం ఉంది. సెప్టెంబర్ 13 వరకు ఈ 3 రాశులవారు జాగ్రత్తగా ఉండాలని జ్యోతిష్యం చెబుతోంది మరి ఆ రాశులేంటో చూద్దామా...

24
మేష రాశి
Image Credit : our own

మేష రాశి

మేష రాశి వారికి ఈ సమయం అస్సలు కలిసిరాదు. ఈ రాశివారికి ఆర్థికంగా ఇబ్బందులు తప్పవు. ఆఫీసులో సహోద్యోగులతో వివాదాలు రావచ్చు. వ్యక్తిగత జీవితంలో సంబంధాలు ప్రమాదంలో పడవచ్చు.

మేష రాశివారు మాటను అదుపులో ఉంచుకోవడం మంచిది. తొందరపడి ఎవ్వరితో ఏం మాట్లాడకూడదు. అంతేకాదు ఈ రాశి వారికి ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి. కొన్ని విషయాల్లో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోకపోతే నష్టాలు తప్పవు.  

Related Articles

Related image1
Zodiac Signs: 30 ఏళ్ల తర్వాత అద్భుతమైన రాజయోగం.. ఈ 3 రాశులకు మంచి రోజులు మొదలైనట్లే!
Related image2
Zodiac Signs: ఈ రాశులవారు ఏదైనా అనుకున్నారంటే.. సాధించేవరకు వదలరు!
34
మిథున రాశి
Image Credit : our own

మిథున రాశి

మిథున రాశివారు ఈ సమయంలో చాలా సమస్యలు ఎదుర్కోవచ్చు. ఈ రాశివారు ఒత్తిడికి గురవుతారు. ఆర్థిక విషయాలు చేయి దాటి పోతాయి. డబ్బు కొరత వేధిస్తుంది. జాగ్రత్తగా మాట్లాడకపోతే.. గొడవలు జరిగే అవకాశం ఉంది. 

ఈ రాశివారికి ఉద్యోగంలో ఒడిదుడుకులు ఉంటాయి. మీ ఇమేజ్ దెబ్బతినే ప్రమాదం ఉంది. వ్యాపారాలు మందగిస్తాయి. భాగస్వామ్య వ్యాపారాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. 

44
కర్కాటక రాశి
Image Credit : our own

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి ఈ సమయం అంతగా కలిసిరాదు. ఆర్థిక సమస్యలు ఎదుర్కోవచ్చు. బడ్జెట్ వేసుకుని.. అనవసర ఖర్చులు ఆపడం మంచిది. లేదంటే అప్పులు చేయాల్సి రావచ్చు. లేదా క్రెడిట్ కార్డ్ బిల్లుల భారం పడవచ్చు.

ఏ విషయాల్లో అయినా తెలివిగా నిర్ణయాలు తీసుకోవడం మంచిది. పెట్టుబడులు పెట్టేందుకు ఈ సమయం అంతగా అనుకూలించకపోవచ్చు. బంధు మిత్రులతో ఊహించని వివాదాలు రావచ్చు. జాగ్రత్తగా ఉండటం మంచిది.  

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జ్యోతిష్యం
ఆధ్యాత్మిక విషయాలు
పండుగలు
రాశి ఫలాలు
జీవనశైలి
Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved