MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Astrology
  • Mars transit: కుజ గ్రహ మహా సంచారం.. రజోయోగంతో ఈ 4 రాశుల వారికి అకస్మాత్తుగా పెరిగే ఆదాయం

Mars transit: కుజ గ్రహ మహా సంచారం.. రజోయోగంతో ఈ 4 రాశుల వారికి అకస్మాత్తుగా పెరిగే ఆదాయం

Mars transit: కుజ గ్రహం మహాసంచారం చేయబోతోంది. దీనివల్ల మే 11వ తేదీన రజో యోగం ఏర్పడడంతో పాటు మరో రెండు రాజయోగాలు ఏర్పడతాయి. ఈ మహారాజ యోగాలు కలయిక నాలుగు రాశుల వారికి కలిసి వచ్చేలా చేస్తుంది. 

2 Min read
Author : Haritha Chappa
Published : May 05 2026, 09:52 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
మేష రాశి
Image Credit : Getty

మేష రాశి

మేషరాశిలోనే రజో యోగంతో పాటూ రుచక రాజయోగం ఏర్పడబోతోంది. దీనివల్ల ఈ రాశి వారికి శక్తి రెట్టింపు అవుతుంది. వీరిపై వీరికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. పెండింగ్లో ఉండిపోయిన పనులన్నీ పూర్తి చేస్తారు. కొత్తగా కెరీర్ అవకాశాల కోసం చూస్తున్నవారికి మంచి ఛాన్సులు వచ్చే అవకాశం ఉంది. వాయిదా వేస్తున్న ముఖ్యమైన పనులు, నిర్ణయాలను ఈ కాలంలో తీసుకోగలుగుతారు. తెలివిగా ప్రణాళిక వేసుకుంటే వ్యాపారాలు కూడా సక్సెస్ అవుతాయి. ఆదాయం హఠాత్తుగా పెరుగుతుంది. అలాగే మీ సంబంధాలలో ప్రేమ పెరుగుతుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
సింహ రాశి
Image Credit : Pixabay

సింహ రాశి

సింహ రాశి వారికి అదృష్టం కలిసి వచ్చే కాలం ఇది. వీరి వ్యక్తిత్వం చాలా ప్రభావంతంగా మారుతుంది. ప్రజలు వీరి మాటలను వినేందుకు ఇష్టపడతారు. వీరు చెప్పినవి పాటించేందుకు సిద్ధమవుతారు. అలాగే వీరు పని చేస్తున్న చోట కూడా మంచి గుర్తింపు పొందుతారు. ఇక ఉద్యోగం చేస్తున్న వారికి పదోన్నతి కూడా రావచ్చు. ఈ రాశి వారు ఒక నాయకుడిగా ఎదిగే అవకాశం ఉంది. అలాగని అతి విశ్వాసం మంచిది కాదు. అతి విశ్వాసంతో అడుగులు వేస్తే పరిస్థితులు తారుమారవుతాయి.

34
వృశ్చిక రాశి
Image Credit : Getty

వృశ్చిక రాశి

వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. కుజ సంచారం వల్లే ఈ రుచక రాజయోగం ఏర్పడుతుంది. ఇది జీవితంలో ఎన్నో మార్పులను తీసుకువస్తుంది. వృశ్చిక రాశి వారి బలం పెరుగుతుంది. పనిపై ఏకాగ్రత అధికమవుతుంది. ఎలాంటి సవాళ్లనైనా అధిగమిస్తారు. వృత్తిలో అభివృద్ధి కనిపిస్తుంది. ఇక పదోన్నతి కూడా రావచ్చు. వ్యాపారస్తులకు తమ వ్యాపారాన్ని విస్తరించుకోవడానికి ఇదే మంచి సమయం. ఆర్థికంగా కూడా పరిస్థితి బలంగా మారుతుంది. అనుకున్న లక్ష్యాలను సాధించేందుకు ముందుకు సాగడం జరుగుతుంది.

44
మకర రాశి
Image Credit : istock

మకర రాశి

రుచక రాజయోగం మకర రాశి వారికి ఎన్నో విజయాలను అందిస్తుంది. ఇది వారికి చాలా కీలకమైన సమయం అని చెప్పుకోవాలి. ఎప్పటినుంచో వేధిస్తున్న పాత సమస్యలు కూడా తొలగిపోతాయి. ఉద్యోగం చేస్తున్న వారికి బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారాలకు కొత్త ఆర్డర్లు వచ్చే అవకాశం ఉంది. ఆర్థికంగా అనేక మార్గాలు తెరుచుకొని లాభాలు వస్తాయి. వీరిలో ఆత్మవిశ్వాసం కూడా రెట్టింపు అవుతుంది

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జ్యోతిష్యం
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి స్నేహితులతో అకారణంగా వివాదాలు కలుగుతాయి!
Recommended image2
Venus Transit: రాహువు నక్షత్రంలోకి శుక్రుడు.. ఈ 4 రాశులవారికి బ్యాడ్ టైమ్ స్టార్ట్!
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి డబ్బు వ్యవహారాలలో జాగ్రత్త అవసరం!
Related Stories
Recommended image1
Costly Dress:ఈ ఒక్క సూట్‌ ధరతో మీ ఏడు తరాలు కూర్చుని తినవచ్చు.. దీని ధర వింటే మైండ్ బ్లాంక్ అయిపోతుంది
Recommended image2
Pappu Storage: వేసవిలో వండిన పప్పు రాత్రికల్లా పాడైపోతుందా? ఈ చిన్న చిట్కాతో తాజాగా ఉంటుంది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved