MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Astrology
  • April Planetary Transit: మేషరాశిలో కలుస్తున్న ప్రధాన గ్రహాలు.. ఈ 4 రాశులకు ఆకస్మిక ధనలాభం

April Planetary Transit: మేషరాశిలో కలుస్తున్న ప్రధాన గ్రహాలు.. ఈ 4 రాశులకు ఆకస్మిక ధనలాభం

April Planetary Transit: ఏప్రిల్‌లో మేషరాశిలో ప్రధాన గ్రహాలు కలవబోతున్నాయి. శుక్రుడు, సూర్యుడు, బుధుడు మేష రాశిలోకి కలిసి నాలుగు గ్రహాలకు ఆకస్మిక ధనలాభాన్ని తెచ్చిపెడతాయి. జీవితంలో బోలెడన్ని ఆర్ధిక లాభాలను చూస్తారు. 

2 Min read
Author : Haritha Chappa
Published : Apr 01 2026, 10:05 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
మేష రాశిలోకి ప్రధాన గ్రహాలు సంచారం
Image Credit : Getty

మేష రాశిలోకి ప్రధాన గ్రహాలు సంచారం

ఏప్రిల్ నెలలో ప్రధాన గ్రహాల సంచారం జరగబోతోంది. ఏప్రిల్ 30న బుధుడు మేషరాశిలోకి ప్రవేశించబోతున్నాడు.  అంతకుముందే ఏప్రిల్ 14న సూర్యుడు మేషరాశిలో సంచరిస్తాడు. కుజుడు కూడా ఈ రాశిలోకి ప్రవేశిస్తాడు. దీంతో మేషరాశిలో మొత్తం మూడు గ్రహాలు కలిసి ఉంటాయి. ఇది రాశి చక్రంపై భారీ ప్రభావాన్నే చూపిస్తుంది. దీని వల్ల నాలుగు రాశుల వారికి కలిసివస్తుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
మేష రాశి
Image Credit : Getty

మేష రాశి

మేష రాశి వారికి ఈ శుభ గ్రహాల కలయిక ఆర్థికంగా లాభాలను తెచ్చిపెడుతుంది.  ఈ రాశి వారి ఆదాయం పెరగడంతో పాటు, కెరీర్‌లో ముందుకు వెళతారు.  ఈ రాశు కలయిక వల్ల ఈ రాశి వారి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈ రాశి వారికి ఏలినాటి శని ప్రభావం ఉంటుంది. దీని వల్ల ఈ రాశి వారి నిర్ణయాల్లో ఓపికగా ఉండాలి.  నిజాయితీగా పనిచేయాలి. ఈ రాశిలో సూర్య, శుక్రుల కలయిక వల్ల శుక్రాదిత్య రాజయోగం ఏర్పడుతోంది. ఇది ఈ రాశి వారికి ఎంతో మేలు జరుగుతుంది.

35
వృషభ రాశి
Image Credit : Getty

వృషభ రాశి

వృషభ రాశి వారికి ఈ మూడు గ్రహాల కలయిక వల్ల మంచి జరుగుతుంది.  వ్యాపారం చేస్తున్న ఈ రాశి వారికి వృద్ధి బాగా కలిగే అవకాశం ఉంది. అయితే వీరు వారి తల్లి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఆమె ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంది. సూర్యుడు ఈ రాశి వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాడు. ఇక శుక్రుడు సంపద, శ్రేయస్సును అందిస్తాడు. ఇది ఈ రాశి వారికి మంచి సమయం అనే చెప్పుకోవాలి.

45
తులా రాశి
Image Credit : Getty

తులా రాశి

ఈ మూడు గ్రహాల కలయిక వల్ల తులారాశి వారు మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. ఈ రాశి వారు ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించాలి.  అయితే వీరి జీవితంలో ఆకస్మికంగా ధనలాభం కలిగే అవకాశం ఉంది. ఏదైనా పెట్టుబడి నుంచి మంచి లాభం పొందే అవకాశం ఉంది. 

55
మీన రాశి
Image Credit : Getty

మీన రాశి

మీన రాశి వారికి మూడు గ్రహాల వల్ల జీవితం చాలా బాగుంటుంది. ఎందుకంటే ఏప్రిల్ మొదటి భాగంలో బుధ, సూర్య, కుజ గ్రహాల సంచారం వల్ల ఈ రాశి వారు ఎంతో ప్రయోజనం పొందుతారు. మాళవ్య రాజయోగం, బుధాదిత్య రాజయోగం ఏర్పడి ఈ రాశి వారికి ఆకస్మికంగా  లాభాలను తెచ్చిపెడతాయి.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జ్యోతిష్యం
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Zodiac signs: పెళ్లి తర్వాత ఈ రాశుల జాతకమే మారిపోతుంది, అదృష్టం రెట్టింపు అవ్వడం పక్కా
Recommended image2
Birth Date: ఈ తేదీల్లో పుట్టినవారు డబ్బు విషయంలో అదృష్టవంతులు.. విపరీతంగా సంపాదిస్తారు!
Recommended image3
Second Marriage: ఈ 4 రాశుల వారికి రెండో పెళ్లి జరిగే అవకాశాలు ఎక్కువ, ఎందుకంటే...
Related Stories
Recommended image1
Name Astrology: మీ పేరు ఈ 4 అక్షరాలలో దేనితో మొదలైనా జీవితంలో డబ్బు కష్టాలే రావు
Recommended image2
Parenting Mistakes: తండ్రి చేసే ఈ 5 తప్పులు కూతురి జీవితాన్ని నాశనం చేస్తాయి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved