MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Astrology
  • Sun-Venus Conjunction: కుంభ రాశిలో సూర్యుడు, శుక్రుడు కలయిక.. ఈ రాశుల అదృష్టం రెట్టింపు

Sun-Venus Conjunction: కుంభ రాశిలో సూర్యుడు, శుక్రుడు కలయిక.. ఈ రాశుల అదృష్టం రెట్టింపు

Sun-Venus Conjunction: సూర్యుడు కుంభ రాశిలో అడుగుపెట్టగానే.. శుక్ర గ్రహంతో కలిసి శుక్ర రాజయోగం ఏర్పరిచింది. దీని కారణంగా కొన్ని రాశుల వారికి ఉద్యోగ, వ్యాపారాల్లో లాభాలు రానున్నాయి. 

2 Min read
Author : ramya Sridhar
Published : Feb 13 2026, 05:31 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Venus Transit
Image Credit : Pixabay

Venus Transit

వేద జోతిష్యశాస్త్రంలో సూర్యుడు అత్యంత శక్తివంతమైన గ్రహాలలో ఒకటిగా పరిగణిస్తారు.ఈ సూర్యుడు ప్రతి నెలా తన రాశిని మార్చుకుంటూ ఉంటాడు. ఇలా మార్చుకునే క్రమంలో ఏదో ఒక గ్రహంతో కలుస్తూ ఉంటుంది. తాజాగా సూర్యుడు కుంభ రాశిలోకి అడుగుపెట్టాడు. ఆల్రెడీ అప్పటికే ఆ రాశిలో ఉన్న శుక్రుడితో కలిసి శుక్రాదిత్య యోగాన్ని ఏర్పరిచాడు. ఇది చాలా శుభ యోగం. దీని కారణంగా కొన్ని రాశుల వారికి ఊహించని ప్రయోజనాలు చాలా కలగనున్నాయి. ముఖ్యంగా ఆర్థికంగా కలిసి రానుంది. మరి, ఆ రాశులేంటో చూద్దామా....

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
1.మేష రాశి...
Image Credit : Asianet News

1.మేష రాశి...

సూర్యుడు, శుక్రుడి కలిసి ఉండటం వల్ల ఏర్పడిన శుక్రాదిత్య రాజయోగం మేష రాశివారికి శుభ ఫలితాలను తెస్తుంది. దీని వల్ల ఈ రాశివారికి ఉద్యోగ, వ్యాపారాల్లో బాగా కలిసి రానుంది. ఆర్థికంగా బాగుంటుంది. గతంలో కంటే ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అనేక రంగాలలో విజయంతో పాటు, చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి చేయగలుగుతారు. పని కోసం ప్రయాణం చేయాల్సి రావచ్చు. వ్యాపారంలో మీ దీర్ఘకాలిక కృషి, అంకిత భావం విజయానికి దారి తీస్తుంది.

Related Articles

Related image1
Shani Trayodashi: శని త్రయోదశి ఎఫెక్ట్... ఈ రాశులకు అనుకోని లాభాలు, కెరీర్ లో పురోగతి
Related image2
Birth Date: ఈ తేదీల్లో పుట్టిన వారు లైఫ్ లో కచ్చితంగా ఫేమస్ అవుతారు, టాలెంట్ తో ఆకట్టుకుంటారు..!
35
2.మిథున రాశి..
Image Credit : Asianet News

2.మిథున రాశి..

మిథున రాశి వారికి కూడా శుక్రాదిత్య రాజయోగం బాగా కలిసిరానుంది. ముఖ్యంగా ఈ రాశివారి అదృష్టం రెట్టింపు అవుతుంది. ఈ కాలం ఉద్యోగంలో ఉన్న వారికి చాలా ప్రయోజనకరంగా మారుతుంది. మీ కృషిని ఉన్నతాధికారులు గుర్తిస్తారు. ఊహించని ఆర్థిక లాభాలు పొందుతారు. స్టాక్ మార్కెట్, బంగారం, వెండి మొదలైన వాటి ద్వారా ఆర్థిక లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. విద్యా రంగంలో కూడా ప్రయోజనాలు లభిస్తాయి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు విజయం సాధించవచ్చు.

45
3.కన్య రాశి..
Image Credit : Asianet News

3.కన్య రాశి..

శుక్రాదిత్య రాజయోగం కన్య రాశివారికి అనేక ప్రయోజనాలు తీసుకువచ్చే అవకాశం ఉంది. ఈ సమయంలో ఈ రాశివారు అనేక రంగాల్లో విజయం సాధిస్తారు కెరీర్ లో ఆకస్మిక లాభాలు పొందుతారు.మీ పనిని అందరూ గుర్తించి, ప్రశంసిస్తారు. సమాజంలో గౌరవ, మర్యాదలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీ జీవిత భాగస్వామితో మీ సంబంధం బలపడుతుంది. మీరు కోర్టు కేసులలో విజయం సాధించవచ్చు. రాహువు , సూర్యుని బలం కారణంగా, మీరు మీ శత్రువులను కూడా ఓడించగలరు.

55
4.ధనుస్సు రాశి..
Image Credit : Asianet News

4.ధనుస్సు రాశి..

ఈ శుక్రాదిత్య రాజయోగం ధనుస్సు రాశివారికి చాలా ప్రయోజనాలను మోసుకురానుంది.ఈ సమయంలో ధనుస్సు రాశి వారు పడిన కష్టానికి తగిన ప్రతిఫలం పొందుతారు. విదేశీ పెట్టుబడుల ద్వారా మీరు గణనీయమైన లాభాలను కూడా పొందుతారు. చాలా కాలంగా నిలిచిపోయిన ప్రాజెక్టులను తిరిగి ప్రారంభించవచ్చు. మీ ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. భవిష్యత్తు కోసం సంపదను కూడబెట్టుకోవడంలో మీరు విజయం సాధిస్తారు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
ఏషియానెట్ న్యూస్
జ్యోతిష్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
Rakhi 2026: రాఖీ ఎప్పుడు క‌ట్టాలి.? స‌రైన సమయం ఏంటో తెలుసా.?
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు!
Recommended image3
Vinayaka Chavithi 2026: వినాయక చవితి తర్వాత ఈ 4 రాశులవారి దశ తిరగడం ఖాయం!
Related Stories
Recommended image1
Shani Trayodashi: శని త్రయోదశి ఎఫెక్ట్... ఈ రాశులకు అనుకోని లాభాలు, కెరీర్ లో పురోగతి
Recommended image2
Birth Date: ఈ తేదీల్లో పుట్టిన వారు లైఫ్ లో కచ్చితంగా ఫేమస్ అవుతారు, టాలెంట్ తో ఆకట్టుకుంటారు..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved