Malayalam English Kannada Telugu Tamil Bangla Hindi Marathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Astrology
  • Zodiac signs: ఏ రాశివారికి ఏ నెంబర్ అదృష్టాన్ని తెస్తుందో తెలుసా?

Zodiac signs: ఏ రాశివారికి ఏ నెంబర్ అదృష్టాన్ని తెస్తుందో తెలుసా?

న్యూమరాలజీ ప్రకారం, ప్రతి వ్యక్తికీ ఒక అదృష్ట సంఖ్య ఉంటుంది. కొందరు కొన్ని వస్తువులు, రంగులు తమకు అదృష్టాన్ని తెస్తాయని నమ్ముతారు. మరి, ఏ రాశివారికి ఏ నెంబర్  అదృష్టాన్ని తెస్తుందో మీకు తెలుసా? 

ramya neerukonda | Published : May 24 2025, 12:22 PM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
112
మేష రాశి

మేష రాశి

మేష రాశికి అధిపతి కుజుడు. ప్రతి పనిలోనూ ఈ రాశివారు ఉత్తమ ఫలితం ఆశిస్తారు. ఈ రాశివారికి నెంబర్ 1 చాలా అదృష్టాన్ని  తెస్తుంది.  ఏదైనా మంచి పని మొదలుపెట్టేటప్పుడు ఈ నెంబర్  కి ప్రాధాన్యత ఇస్తే చాలు. కచ్చితంగా విజయం సాధించగలరు. అంతేకాదు, 9, 36, 13, 69, 53, 67 నెంబర్లు కూడా వీరికి  బాగా కలిసొస్తాయి.

212
వృషభ రాశి

వృషభ రాశి

ఈ రాశి అధిపతి శుక్రుడు. ఈ రాశివారు చాలా రొమాంటిక్ గా ఉంటారు. వీరు అందరితోనూ చాలా దయగా ఉంటారు.  దయే ధర్మం అని నమ్ముతారు. వీరి లక్కీ నంబర్ 2. ఈ నెంబర్ వారికి మంచి అదృష్టాన్ని తీసుకువస్తుంది. నెంబర్  2 కాకుండా 6, 9, 11, 35, 50, 57, 82 కూడా లక్కీ నంబర్లే.

Related Articles

Zodiac signs: ఏ రాశివారికి ఏ రోజు బాగా కలిసొస్తుందో తెలుసా?
Zodiac signs: ఏ రాశివారికి ఏ రోజు బాగా కలిసొస్తుందో తెలుసా?
Zodiac signs: ఈ రాశులంత అదృష్టవంతులు మరొకరు ఉండరు..!
Zodiac signs: ఈ రాశులంత అదృష్టవంతులు మరొకరు ఉండరు..!
312
మిథున రాశి

మిథున రాశి

బుధుడు ఈ రాశి అధిపతి. తెలివైనవారు, చురుకుగా ఉంటారు. 8 వీరి లక్కీ నంబర్. 3, 12, 18, 35, 43, 52, 86 కూడా లక్కీ.

412
కర్కాటక రాశి

కర్కాటక రాశి

ఈ రాశి అధిపతి చంద్రుడు. చాలా మృదు స్వభావులు.  వీరి లక్కీ నంబర్ 7. మంచి పనుల్లో ఈ సంఖ్య వాడితే శుభం. 2, 11, 58, 24, 66, 53 కూడా శుభప్రదం.

512
సింహ రాశి

సింహ రాశి

సూర్యుడు ఈ రాశి అధిపతి. ఓటమి ఒప్పుకోరు. వీరి లక్కీ నంబర్ 1. అంతేకాకుండా.. 4, 10, 34, 83, 59 కూడా లక్కీ నంబర్లే.

612
కన్య రాశి

కన్య రాశి

బుధుడు కన్య రాశివారికి అధిపతి. సున్నితంగా ఉంటారు. చాలా దయతో కూడా ఉంటారు. 5 వీరి లక్కీ నంబర్. 3, 16, 90, 29, 80 కూడా వీరికి బాగా కలిసొస్తాయి.

712
తుల రాశి

తుల రాశి

శుక్రుడు తుల రాశివారికి అధిపతి. ఆదర్శ వ్యక్తిత్వం కలిగి ఉంటారు. 4 వీరి లక్కీ నంబర్. 6, 7, 20, 55, 35 కూడా వీరికి బాగా కలిసొస్తాయి.

812
వృశ్చిక రాశి

వృశ్చిక రాశి

కుజుడు వృశ్చిక రాశికి అధిపతి. ఈ రాశివారికి  సృజనాత్మకత ఎక్కువ. స్వేచ్ఛ గా ఉండటం ఇష్టం. 9 వీరి లక్కీ నంబర్. 11, 17, 27, 45, 53 కూడా లక్కీ.

912
ధనుస్సు రాశి

ధనుస్సు రాశి

గురుడు ధనస్సు రాశికి  అధిపతి. లక్ష్య సాధన కోసం పట్టుదల తో ముందుకు సాగుతారు. 3 వీరి లక్కీ నంబర్. 5, 15, 12, 21, 30 కూడా లక్కీ.

1012
మకర రాశి

మకర రాశి

మకర రాశి శని కి అధిపతి. ఆత్మవిశ్వాసం ఎక్కువ. బాధ్యతగా ఉంటారు. 4 వీరి లక్కీ నంబర్. 1, 10, 13, 17, 22, 25 కూడా లక్కీ.

1112
కుంభ రాశి

కుంభ రాశి

కుంభ రాశి వారికి శని అధిపతి. ఈ రాశివారు ఎప్పుడూ చురుకుగా, విధేయులుగా ఉంటారు. 8 వీరి లక్కీ నంబర్. 4, 13, 17, 40, 61 కూడా లక్కీ.

1212
మీన రాశి

మీన రాశి

మీన రాశికి  గురుడు అధిపతి. ఈ రాశివారు జీవితంలో  సమస్యలను త్వరగా పరిష్కరిస్తారు. 3 వీరి లక్కీ నంబర్. 12, 27, 30, 34, 61 కూడా లక్కీ.

ramya Sridhar
About the Author
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు. Read More...
జ్యోతిష్యం
రాశి ఫలాలు
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
 
Recommended Stories
Top Stories