MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Astrology
  • Kubera Yoga: మేష రాశిలో కుబేర యోగం... ఏప్రిల్ ముగిసేలోగా కోటీశ్వరులు అయ్యే రాశులు ఇవే..!

Kubera Yoga: మేష రాశిలో కుబేర యోగం... ఏప్రిల్ ముగిసేలోగా కోటీశ్వరులు అయ్యే రాశులు ఇవే..!

Kubera Yoga: ఏప్రిల్ నెలలో గ్రహాల మార్పులు కొన్ని రాశులకు మహర్దశ మోసుకురానుంది. ఏప్రిల్ 14న మేష రాశిలో కుబేర యోగం ఏర్పడుతుంది. ఈ యోగం కొన్ని రాశులవారికి అదృష్టాన్ని మోసుకొస్తుంది... 

2 Min read
Author : ramya Sridhar
Published : Apr 03 2026, 03:26 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Kubera Yoga
Image Credit : Asianet News

Kubera Yoga

వేద జోతిష్యశాస్త్రంలో సూర్యుడిని గ్రహాలకు రాజుగా పరిగణిస్తారు. సూర్యుడు ప్రతి 30 రోజులకు ఒకసారి తన రాశిని మార్చుకుంటూ ఉంటాడు. ప్రస్తుతం మీన రాశిలో ఉన్న సూర్యుడు ఏప్రిల్ 14న మేష రాశిలోకి అడుగుపెట్టనున్నాడు. ఆ సమయంలోనే మేష రాశిలో కుబేర యోగం ఏర్పడుతుంది.

కుబేర యోగం అంటే ఏమిటి?

మేష రాశికి అధిపతి అయిన కుజుడు, సూర్యుడు మిత్ర గ్రహాలు. అందువల్ల సూర్యుడు మేష రాశిలో ప్రవేశించినప్పుడు ఈ శుభ యోగం ఏర్పడుతుంది. కుబేరుడు లక్ష్మీదేవి అంశం కాబట్టి, ఈ యోగం కొన్ని రాశుల వారికి సంపద, ఆనందాన్ని తెస్తుంది. మరి.. ఈ యోగం కారణంగా ఏ రాశులకు ప్రయోజనాలు కలుగుతాయో తెలుసా?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
1.మేష రాశి...
Image Credit : Asianet News

1.మేష రాశి...

మేష రాశివారికి మొదటి ఇంట్లో కుబేర యోగం ఏర్పడుతుంది. దీని కారణంగా, మేష రాశి వారికి అనేక విధాలుగా ప్రయోజనం చేకూరుతుంది. ఏప్రిల్ నెల మొత్తం, మీరు చేపట్టే ప్రతి ప్రయత్నంలోనూ విజయం సాషధిస్తారు. మీ ఆత్మవిశ్వాసం, ధైర్యం పెరుగుతాయి. మీరు కష్టమైన పనులను చాలా సులభంగా పూర్తి చేయగలరు. ఆర్థిక లాభాలు కలుగుతాయి. కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. వ్యాపారవేత్తలు ఊహించని లాభాలు పొంది, తమ వ్యాపారాన్ని విస్తరించడానికి కొత్త కాంట్రాక్టులను కూడా పొందుతారు.

35
2.సింహ రాశి..
Image Credit : Asianet News

2.సింహ రాశి..

సింహ రాశివారికి ఈ కుబేర యోగం తొమ్మిదో ఇంట్లో ఏర్పడుతోంది. దీనిని అదృష్ట స్థానం అని కూడా పిలుస్తారు. దీని వల్ల సింహ రాశివారి అదృష్టం పెరుగుతుంది. వారు చేపట్టే పనులన్నీ విజయవంతమౌతాయి. కుటుంబంలో ఆనందం పెరుగుతుంది. భార్యాభర్తల మధ్య సమస్యలు పరిష్కారమౌతాయి. నెగిటివ్ ఆలోచనలు తగ్గిపోతాయి. కష్టపడి మీరు చేసే ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. ఈ సమయంలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కుబేరుడు, లక్ష్మీదేవి అనుగ్రహంతో కోరుకున్న పనులన్నీ జరుగుతాయి.

45
తుల రాశి..
Image Credit : Asianet News

తుల రాశి..

తుల రాశిలోని ఏడో ఇంట్లో ఏర్పడుతుంది. దీని కారణంగా ఈ రాశివారి వివాహానికి సంబంధించిన సమస్యలు పరిష్కారమౌతాయి. వైవాహిక జీవితం సజావుగా సాగుతుంది. వ్యాపారం చేసే వారికి మంచి లాభాలు వస్తాయి. పనిలో అడ్డంకులు తొలగిపోతాయి. పనిలో మిమ్మల్ని వేధిస్తున్న అధికారులు బదిలీ అయిపోతారు. మీకు ఆఫీసులో ప్రశాంతత లభిస్తుంది. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. ధన ప్రవాహం పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి రెట్టింపు అవుతుంది.

55
ధనుస్సు రాశి...
Image Credit : Asianet News

ధనుస్సు రాశి...

ధనుస్సు రాశి ఐదో ఇంట్లో కుబేర యోగం ఏర్పడుతుంది. ఐదో ఇంటిని శుభ గృహం అని కూడా పిలుస్తారు. మీ పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. పనిలో సమస్యలు తగ్గుతాయి. మీ కెరీర్ లో గ్రోత్ పెరుగుతుంది. ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది. జీతం పెరుగుతుంది. సమాజంలో గౌరవం కూడా పెరుగుతుంది. కుబేరుని అనుగ్రహం వల్ల ధన ప్రవాహం బాగుంటుంది. ఉద్యోగం కోసం చూస్తున్న వారికి ఉద్యోగం లభిస్తుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జ్యోతిష్యం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Zodiac signs: పెళ్లి తర్వాత ఈ రాశుల జాతకమే మారిపోతుంది, అదృష్టం రెట్టింపు అవ్వడం పక్కా
Recommended image2
Birth Date: ఈ తేదీల్లో పుట్టినవారు డబ్బు విషయంలో అదృష్టవంతులు.. విపరీతంగా సంపాదిస్తారు!
Recommended image3
Second Marriage: ఈ 4 రాశుల వారికి రెండో పెళ్లి జరిగే అవకాశాలు ఎక్కువ, ఎందుకంటే...
Related Stories
Recommended image1
Venus Moon Conjunction: రెండు గ్రహాల అరుదైన కలయిక...ఈ రాశులకు ఊహించని ఆర్థిక లాభాలు..!
Recommended image2
Dream Meaning: తెల్లవారు జామున కలలో ఇవి కనిపిస్తే... ఏదో ఒక రూపంలో మీ చేతికి డబ్బు రావడం ఖాయం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved