MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Astrology
  • Octorber Born: అక్టోబర్ నెలలో పుట్టిన వారి వ్యక్తిత్వం, భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలుసా?

Octorber Born: అక్టోబర్ నెలలో పుట్టిన వారి వ్యక్తిత్వం, భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలుసా?

October Born: అక్టోబర్ నెల ఆల్రెడీ మొదలైంది. ఈ అక్టోబర్ మాసంలో మహాత్మాగాంధీ, అబ్దుల్ కలాం లాంటి గొప్పవాళ్లు జన్మించారు. మరి ఈ నెలలో జన్మించిన వారి వ్యక్తిత్వం, స్వభావం ఎలా ఉంటుందో తెలుసుకోవాలని ఉందా? అయితే.. ఇది చదవాల్సిందే.. 

2 Min read
Author : ramya Sridhar
Published : Oct 07 2025, 10:10 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
October Born
Image Credit : istockphoto

October Born

జోతిష్యశాస్త్రం ప్రకారం, ప్రతి నెలలో జన్మించిన వారిలో కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉంటాయి. మరి, అక్టోబర్ నెలలో జన్మించిన వారిలో ఉండే ప్రత్యేక లక్షణాల ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం... ఈ నెలలో పుట్టిన వారిపై శుక్ర, బుధ గ్రహాల ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. దీని కారణంగా, వీరు భిన్నమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. వారి వ్యక్తిత్వం కారణంగా అందరినీ తమవైపుకు ఆకర్షించే గుణం వీరిలో ఉంటుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
స్పెషల్ క్వాలిటీస్...
Image Credit : AI Generated

స్పెషల్ క్వాలిటీస్...

అక్టోబర్ నెలలో జన్మించిన వ్యక్తులు అద్భుతమైన కమ్యూనికేషన్ స్కిల్స్ కలిగి ఉంటారు. చాలా ఆకర్షణీయంగా ఉంటారు. నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. కాస్త మొండితనం కూడా ఎక్కువే. వారు ఏదైనా పని పూర్తి చేయాలి అని అనుకుంటే.. దానిని పూర్తి చేసి తీరతారు. అది పూర్తి చేసే వరకు వీరు నిద్రపోరు. అద్భుతమైన అంకిత భావం కలిగి ఉంటారు. వీరు ఏ పని చేసినా.... అందులో రాణించగలరు. ఎక్కడ ఉంటే... అక్కడ అందరితో స్నేహం చేస్తారు. ప్రజాదరణ, గౌరవం, కీర్తి పెరుగుతాయి. మహాత్మా గాంధీ, అబ్దుల్ కలాం, లతా మంగేష్కర్ , అమితాబ్ వంటి గొప్ప వ్యక్తులు కూడా ఈ నెలలోనే జన్మించారు.

35
లోపాలు...
Image Credit : AI Generated

లోపాలు...

అక్టోబర్ లో జన్మించిన వారు న్యాయ నిర్ణేతలుగా ఉంటారు. ఇతరులను క్షుణ్ణంగా పరిశీలించే సామర్థ్యం వీరిలో ఉంటుంది. కానీ, వారిలోని లోపం ఏంటంటే... ఎదుటి వారి గొప్పతనాన్ని వీరు గుర్తించలేరు. కేవలం లోపాలు మాత్రమే కనిపెడతారు. తమకంటే ఎవరూ గొప్ప కాదు అనే భావన వీరిలో ఉంటుంది. దీని కారణంగా, వారికి అహంకారం పెరుగుతుంది. తాము అందరికంటే ఉన్నతమైన వారు అని ఫీలౌతుంటారు. తమకు రాకపోయినా.. అన్నింట్లోనూ తామే గొప్ప అనే భావన ఉంటుంది. ఇది వీరిలోని అతి పెద్ద లోపం.

45
మంచి లైఫ్ పార్ట్నర్.....
Image Credit : AI Generated

మంచి లైఫ్ పార్ట్నర్.....

ఈ నెలలో జన్మించిన వారు ఎవరిని పెళ్లి చేసుకున్నా వారి జీవితంలోకి వచ్చిన వ్యక్తిని చాలా ప్రేమగా చూసుకుంటారు. వీరిని ఎవరు పెళ్లి చేసుకుంటే వారు చాలా అదృష్టవంతులు అని చెప్పొచ్చు. ఎందుకంటే... తమ లైఫ్ పార్ట్నర్ ని చాలా ప్రేమిస్తారు.. ఎప్పుడూ సంతోషంగా ఉండేలా చూసుకుంటారు. ప్రత్యేక శ్రద్ధ చూపిస్తారు. అందరి ముందు గౌరవం ఇస్తారు. తమ భాగస్వామి మనసు గెలుచుకుంటారు.

చాలా రొమాంటిక్...

అక్టోబర్‌లో జన్మించిన వ్యక్తులు ఎవరినైనా ప్రేమిస్తే వారి ప్రేమను చెప్పుకోవడానికి ఎప్పుడూ భయపడరు. వారు తమ భాగస్వామికి మద్దతుగా నిలబడటానికి తమ శక్తి మేరకు ప్రతిదీ చేయడానికి సిద్ధంగా ఉంటారు. కాబట్టి వారి భావాలను గాయపరచకపోవడమే మంచిది. అక్టోబర్‌లో జన్మించిన వ్యక్తులు తమ సంబంధాలలో చాలా నిజాయితీపరులు. వారి భాగస్వామి నుండి అదే నిజాయితీని కోరుకుంటారు.

55
లగ్జరీ లైఫ్ కోరుకుంటారు...
Image Credit : Asianet News

లగ్జరీ లైఫ్ కోరుకుంటారు...

అక్టోబర్‌లో జన్మించిన వ్యక్తులు ఎక్కువ కాలం డబ్బు కలిగి ఉండరు. ఎందుకంటే వారు ప్రయాణాలు , ట్రిప్పుల కోసం చాలా ఖర్చు చేస్తారు. వారు షాపింగ్‌ను ఇష్టపడతారు. వారు ఎల్లప్పుడూ కొత్త స్టైల్స్ ధరించడానికి ఇష్టపడతారు. అక్టోబర్‌లో జన్మించిన వ్యక్తులు మరెవరికీ లేని ఖరీదైన వస్తువులను కలిగి ఉండటానికి ప్రయత్నిస్తారు. వారు విలాసవంతమైన జీవితాన్ని ఇష్టపడతారు.

అదృష్ట రంగు, సంఖ్య

సంఖ్యాశాస్త్రం ప్రకారం, అక్టోబర్‌లో జన్మించిన వారి అదృష్ట సంఖ్యలు 1, 3 , 8. ఇక వీరి అదృష్ట రంగులు గులాబీ, లేత నీలం.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి
జ్యోతిష్యం
రాశి ఫలాలు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Zodiac signs: పెళ్లి తర్వాత ఈ రాశుల జాతకమే మారిపోతుంది, అదృష్టం రెట్టింపు అవ్వడం పక్కా
Recommended image2
Birth Date: ఈ తేదీల్లో పుట్టినవారు డబ్బు విషయంలో అదృష్టవంతులు.. విపరీతంగా సంపాదిస్తారు!
Recommended image3
Second Marriage: ఈ 4 రాశుల వారికి రెండో పెళ్లి జరిగే అవకాశాలు ఎక్కువ, ఎందుకంటే...
Related Stories
Recommended image1
Zodiac signs: బుధుడి వక్ర సంచారం ... డిసెంబర్ లో ఈ రాశుల పంట పండినట్లే..!
Recommended image2
Birth Date: ఈ తేదీల్లో పుట్టిన వారికి వయసు పెరుగుతుంటే... అందం కూడా పెరగడం పక్కా..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved