MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Bigg Boss Telugu 10
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
IMD Weather Update
iPhone 18 Pro
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Astrology
  • Ketu Transit: సింహ రాశిలో కేతు సంచారం.. ఈ 4 రాశులకు జాక్‌పాట్, ఊహించని ధనలాభం!

Ketu Transit: సింహ రాశిలో కేతు సంచారం.. ఈ 4 రాశులకు జాక్‌పాట్, ఊహించని ధనలాభం!

Ketu Transit: జ్యోతిష్య శాస్త్రంలో కేతువుకు ప్రత్యేక స్థానం ఉంది. కేతువు శుభ స్థానంలో ఉన్నప్పుడు వ్యక్తుల ఆత్మవిశ్వాసం, జ్ఞానం పెరుగుతాయి. ప్రస్తుతం కేతువు సింహ రాశిలో సంచరిస్తోంది. దీనివల్ల 4 రాశులవారికి ఆకస్మిక ధనలాభం కలగనుంది. ఆ రాశులేవో చూద్దాం.

2 Min read
Author : Kavitha G
Published : Jul 31 2026, 06:10 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
కేతువు అనుగ్రహంతో 4 రాశులకు జాక్‌పాట్
Image Credit : Asianet News

కేతువు అనుగ్రహంతో 4 రాశులకు జాక్‌పాట్

జ్యోతిష్య శాస్త్రంలో కేతువును ఛాయా గ్రహంగా పిలుస్తారు. జ్ఞానం, ఆధ్యాత్మికతకు కారకుడైన కేతువు.. ఇతర గ్రహాల్లా కాకుండా ఎప్పుడూ వక్ర గతిలో ప్రయాణిస్తాడు. ఒక రాశిలో సుమారు 18 నెలల పాటు సంచరిస్తాడు. ఒక వ్యక్తి జీవితంలో జరిగే ఆకస్మిక మలుపులు, ఊహించని అదృష్టం, పూర్వ పుణ్య ఫలాలకు కారణం కేతువని నమ్మకం. ప్రస్తుతం కేతువు సూర్యుడి రాశి అయిన సింహ రాశిలోని మఖ నక్షత్రంలో సంచరిస్తున్నాడు. డిసెంబర్ వరకు ఇదే నక్షత్రంలో కేతువు ఉండటం వల్ల 4 రాశులవారికి అపారమైన ప్రయోజనాలు, అదృష్టం దక్కనుంది. మరి ఆ రాశులేవో తెలుసుకోండి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
మేష రాశి
Image Credit : Pixabay

మేష రాశి

మేష రాశికి 5వ స్థానమైన పూర్వ పుణ్య స్థానంలో కేతువు ఉండటం వల్ల ఈ రాశివారికి గొప్ప మేలు జరుగుతుంది. మీ ఆర్థిక పరిస్థితి గతంలో కంటే గణనీయంగా మెరుగుపడుతుంది. కొత్త మార్గాల్లో డబ్బు వస్తుంది. ఆఫీసులో ఉన్న సమస్యలు తొలగిపోయి, ప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది. కొత్త ఉద్యోగ అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న కోర్టు కేసులు మీకు అనుకూలంగా ముగుస్తాయి. మీ ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది.

Related Articles

Related image1
Vastu Plants: మనీ ప్లాంట్ ఒక్కటే కాదు.. ఇంట్లో ఈ మొక్కలున్నా అదృష్టమే!
Related image2
Mercury Transit: కర్కాటక రాశిలోకి బుధుడు.. ఈ 4 రాశులవారికి గుడ్ టైం స్టార్ట్!
35
కర్కాటక రాశి
Image Credit : Pixabay

కర్కాటక రాశి

కర్కాటక రాశికి 2వ ఇంట్లో అంటే ధన, కుటుంబ స్థానంలో కేతువు సంచరిస్తోంది. దానివల్ల ఈ రాశివారికి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. వ్యాపారంలో ఊహించిన దానికంటే ఎక్కువ లాభం వస్తుంది. ఉద్యోగంలో అదనపు బాధ్యతలు, పదోన్నతులు లభించే అవకాశం ఉంది. పెద్దల సలహాలు కలిసివస్తాయి. వ్యాపారంలో అద్భుతమైన వృద్ధిని చూస్తారు. అనుకున్న పనులు అనుకున్నట్లుగా పూర్తి చేసి లాభాలు అందుకుంటారు. ఇంటా బయటా మీ మాటకు విలువ పెరుగుతుంది.

45
సింహ రాశి
Image Credit : Pixabay

సింహ రాశి

కేతువు సింహరాశిలోనే సంచరిస్తోంది కాబట్టి ఈ రాశివారికి ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయి. మీ కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది. సమాజంలో మంచి పేరు ప్రతిష్ఠలు సంపాదిస్తారు. ఉద్యోగ, వ్యాపారాలలో ఊహించని విధంగా ముందుకు సాగుతాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. అయితే డిసెంబర్ వరకు తొందరపడి ఎలాంటి పెద్ద నిర్ణయాలు లేదా పెట్టుబడులు పెట్టకుండా, ఆచితూచి వ్యవహరించడం మంచిది.

55
వృశ్చిక రాశి
Image Credit : Pixabay

వృశ్చిక రాశి

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. వృశ్చిక రాశి వారికి ఈ కేతు సంచారం ఆర్థికంగా గొప్ప ఉపశమనాన్ని ఇస్తుంది. చాలా కాలంగా నిలిచిపోయిన డబ్బులు చేతికి వస్తాయి. మీరు గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఊహించని లాభాలు పొందుతారు. వ్యాపారంలో క్రమంగా మంచి మార్పులు చూస్తారు. అయితే, తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండటం మరింత మేలు చేస్తుంది. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. నిరుద్యోగులకు కోరుకున్న ఉద్యోగం వచ్చే సూచనలు ఉన్నాయి. ఆర్థిక స్థితి బలంగా, స్థిరంగా ఉంటుంది.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
ఆధ్యాత్మిక విషయాలు
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Saturn Transit: శని సంచారంతో ఈ 2 రాశులవారికి ఇల్లు, భూమి కొనే యోగం
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు డబ్బు విషయంలో ఇతరులకు మాట ఇచ్చి ఇబ్బంది పడతారు!
Recommended image3
Weekly Horoscope: 12 రాశుల వారఫలాలు.. ఈ వారం ఏ రాశివారికి లాభం, ఎవరు జాగ్రత్తగా ఉండాలి?
Related Stories
Recommended image1
Vastu Plants: మనీ ప్లాంట్ ఒక్కటే కాదు.. ఇంట్లో ఈ మొక్కలున్నా అదృష్టమే!
Recommended image2
Mercury Transit: కర్కాటక రాశిలోకి బుధుడు.. ఈ 4 రాశులవారికి గుడ్ టైం స్టార్ట్!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved