MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Jupiter Moon Conjuction: గురు చంద్ర గ్రహాల కలయిక.. ఈ 3 రాశులకు గోల్డెన్ టైమ్ స్టార్ట్

Jupiter Moon Conjuction: గురు చంద్ర గ్రహాల కలయిక.. ఈ 3 రాశులకు గోల్డెన్ టైమ్ స్టార్ట్

Jupiter Moon Conjuction: మహా అష్టమి రోజున ఏర్పడిన సమసప్తక యోగం ఎంతో అరుదైనది. అక్టోబర్ 18న గురు, చంద్రుల కలయికతో 'సమసప్తక యోగం' ఏర్పడింది. దీనివల్ల 3 రాశుల వారికి ఉద్యోగం, ఆర్థిక పరిస్థితి, కుటుంబ సంబంధాల్లో ఎంతో సానుకూల ఫలితాలు వస్తాయి.

1 Min read
Author : Haritha Chappa
Published : Oct 19 2026, 10:21 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
మేష రాశి
Image Credit : Chat gpt

మేష రాశి

గురు చంద్రుడి కలయిక వల్ల ఏర్పడిన సమసప్తక యోగం వల్ల మేష రాశి వారికి ఎంతో మేలు జరుగుతుంది. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న చిన్నచిన్న గొడవలు తగ్గి, ఒకరినొకరు అర్థం చేసుకుంటారు. పనిచేసే చోట బాస్ నుంచి ప్రశంసలు దక్కుతాయి. కొంత మంది ఉద్యోగులకు కొత్త బాధ్యతలు లేదా ప్రమోషన్ వచ్చే ఛాన్స్ ఉంది. బిజినెస్ చేసేవాళ్లు కొత్త అగ్రిమెంట్లు లేదా వ్యాపార విస్తరణపై ఫోకస్ పెడతారు. అయితే, డబ్బు విషయంలో తొందరపడకుండా ఆచితూచి అడుగువేయడం మంచిది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
కర్కాటక రాశి
Image Credit : Getty

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి బాగా కలిసొచ్చే కాలం ఇది. ఆగిపోయిన పనులను మళ్లీ మొదలుపెట్టడం మంచిది. కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునే వారు తమ ఐడియాలను అమలు చేయవచ్చు. ఉద్యోగం కోసం వెతుకున్న వారికి కొత్త అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. ఈ సమయంలో ఈ రాశి వారిలో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. భార్యాభర్తల మధ్య బంధం మరింత బలపడుతుంది. ఫ్యామిలీ ప్లానింగ్ గురించి ఆలోచించే వారికి ఇది మంచి సమయం. అయితే, కెరీర్ లేదా ఫ్యామిలీకి సంబంధించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆర్థిక పరిస్థితిని బేరీజు వేసుకోవడం ముఖ్యం.

33
మకర రాశి
Image Credit : Pixabay

మకర రాశి

మకర రాశి వారు పట్టుదలతో పనిచేస్తారు. ఇప్పటికే మొదలుపెట్టిన పనులను పూర్తి చేయడంపై మీరు ఎక్కువ ఫోకస్ పెడతారు. ఉద్యోగం కోసం ఎదురుచూసే వారు కొత్త అవకాశాలను వెతుక్కుంటూ వస్తాయి. ఇప్పటికే జాబ్ చేస్తున్న వారికి తమ టాలెంట్ బయటపెట్టే పరిస్థితులు వస్తాయి. ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవాలనుకునే వారు ఆదాయం, ఖర్చులను లెక్కేసుకుని సేవింగ్స్ పెంచుకునే ప్లాన్స్ వేస్తారు. సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునే వారు మార్కెట్ పరిస్థితి, పెట్టుబడి గురించి రీసెర్చ్ చేయడం మంచిది. సమాజంలో గౌరవం పెరగడంతో పాటు కుటుంబ సభ్యుల సపోర్ట్ కూడా దొరుకుతుంది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జ్యోతిష్యం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు శత్రు సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు!
Recommended image2
Planets Retrograde: దసరాకు నాలుగు గ్రహాల తిరోగమనం.. ఈ 4 రాశులకు విపరీతమైన అదృష్టం
Recommended image3
Weekly Horoscope: ఈ వారం ఓ రాశివారు ఇతరుల మాటలకు ప్రభావితం కాకుండా సొంతంగా ఆలోచించడం మంచిది!
Related Stories
Recommended image1
Pikili Pitta: ఈ బుజ్జి పికిలి పిట్టలు మామూలువి కాదు.. వీటి వల్ల ఆ దేశంలో ఎన్ని కష్టాలో
Recommended image2
India: భారతదేశానికి ‘ఇండియా’ అని పేరు పెట్టింది ఎవరు? ఇండియా అంటే అర్థం ఏమిటి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved